For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాక్ట్స్ : రోజుకు 10 పల్లీలు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!

వేరుశెనగలు లేదా పల్లీలు..రోజూ ఒక గుప్పెడు తింటే చాలు మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. వీటినే ఇంగ్లీష్ లో లెగ్యుమ్స్ అనిపిలుస్తారు. పీనట్స్ లెగ్యుమ్ ఫామిలికి చెందినవి.

|

వేరుశెనగలు లేదా పల్లీలు..రోజూ ఒక గుప్పెడు తింటే చాలు మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. వీటినే ఇంగ్లీష్ లో లెగ్యుమ్స్ అనిపిలుస్తారు. పీనట్స్ లెగ్యుమ్ ఫామిలికి చెందినవి. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

పల్లీలల్లో డ్రైఫ్రూట్స్ లో ఒక బాగంగా స్నాక్స్ గా తింటుంటారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి కాబట్టి, రోజుకిని కనీసం 10 పల్లీలు తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని సలాడ్స్ లో జోడించి మంచిగా తీసుకోవచ్చు.

పల్లీలు తింటే ఫ్యాట్ చేరుతుందని, అలర్జీ అని చాలా మంది వీటిని తినకుండా ఉంటారు. అయితే పల్లీలను అంత తేలికగా తీసుకోవడానికి లేదు. పరిమితంగా తింటే ఎలాంటి హాని, అలర్జీలు, ఫ్యాట్ సమస్యలు ఉండవు. ఇంకా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వాస్తవాలను తెలుసుకుందాం..

ఫ్యాక్ట్ # 1 :

ఫ్యాక్ట్ # 1 :

రోజూ కొద్దిగా పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి. పల్లీలలో ఉండే ఫాలీ ఫినోలిక్, యాంటీఆక్సిడెంట్స్ గ్యాస్టిక్ క్యాన్సర్ ను నివారిస్తాయి . ఇంకా కార్సినోజెనిక్ మెటిరీయల్ ను తొలగిస్తాయి. పీనట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

ఫ్యాక్ట్ # 2

ఫ్యాక్ట్ # 2

హార్టో హెల్త్ ను మెరుగ్గా ఉంచుతుంది. పీనట్స్ లో మోనో శ్యాచురేటుడ్ మరియు పాలీ శ్యాచురేటెడ్ ప్యాట్స్ అధికంగా ఉండటం వల్ల , ఇంకా ఉందులో ఉండే ఓలియక్ యాసిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను శరీరం నుండి తొలగించి, హార్ట్ కు మేలు చేస్తుంది.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

పల్లీలను రెగ్యులర్ గా తినడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. మెదడుకు కావల్సిన పోషణను అందిస్తుంది. నట్స్ లో ఉండే విటమిన్ బి3 బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

డిప్రెషన్ నివారిస్తుంది. పీనట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ వీటినో ట్రైప్టోఫోన్ అని పిలుస్తారు. ఇది సెరోటినిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సెరోటిన్ డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

ఫ్యాక్ట్ # 5

ఫ్యాక్ట్ # 5

గాల్ స్టోన్స్ ను నివారిస్తాయి. రోజూ 30 గ్రాములు నట్స్ తినడం వల్ల గాల్ స్టోన్స్ రిస్క్ తగ్గిస్తుంది. పల్లీలను రెగ్యులర్ గా తింటుంటి గాల్ స్టోన్ రిస్క్ 25శాతం వరకూ తగ్గుతుంది.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

ఆల్జైమర్స్ ను పోగొడుతుంది. పీనట్స్ లో ఉండే నియాసిన్ ఆల్జైమర్స్ రిస్క్ ను తగ్గిస్తుంది.

ఫ్యాక్ట్ # 7

ఫ్యాక్ట్ # 7

ప్రెగ్నెంట్ లేడీస్ కు మంచిది. రోజుకు 10 విత్తనాలు తినడం వల్ల వీటి ద్వారా ఫోలిక్ యాసిడ్ ను పొదుతారు. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది.

ఫ్యాక్ట్ # 8

ఫ్యాక్ట్ # 8

రోజుకు గుప్పెడు పల్లీలు తినడం వల్ల యాక్టివ్ గా ఉండగలుగుతారు, ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ , మరియు యాంటీఆక్సిడెంట్స్ అందకు గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Why Snacking On Peanuts Is Healthy?

Why Snacking On Peanuts Is Healthy? ,Why Snacking On Peanuts Is Healthy,Make it a habit to munch a handful of nuts every day. It is good for your health and may prevent many health issues.
Story first published: Wednesday, April 26, 2017, 16:39 [IST]
Desktop Bottom Promotion