For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరనుకొన్నదానికంటే మరింత ఆరోగ్యకరం ఈ ఆహారాలు

By Super
|

మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే అందుకు తగిని జీవన విధానం, ఆహారం, అలవాట్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆరోగ్యం మీద అవగాహన కల్పించుకొన్నట్లైతే తప్పనిసరిగా చెడు అలవాట్లును, మానుకుంటారు. అలాగే జీవనశైలిలో కూడా మార్పుచేసుకుంటారు. మార్పు అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఇష్ట వచ్చినట్లు ఉండవచ్చు. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాంటాం, కానీ చాలా మందికి ఈ విషయంలో చాలా గందరగోళంగా ఉంటుంది. ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. అన్ని కూరగాయలు పండ్లు అన్నీ ఆరోగ్యకరమైనవే కదా అంటుంటారు. కానీ తాజా కూరలు, పండ్లలో కూడా ఆరోగ్యాన్ని ఎక్కువ పోషక విలువలున్నవి, తక్కువ పోషకవిలువలున్నవి కూడా ఉన్నాయి.

ముఖ్యంగా అటువంటి ఆహారాలు వస్తువులు మరియు కేలరీ ఫ్రీ ఫుడ్స్ లేదా సూపర్ ఫుడ్స్ గా మార్కెట్లో లభ్యం అవుతాయి. అయితే వాటి మీద మీరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మరి మార్కెట్ కు వెళ్ళముందు కొన్ని ఆహారాలు సూపర్ ఫుడ్స్ గా లెకించేవి ఆరోగ్యానికి మేలు చేసేవి ఇక్కడ ఇస్తున్నాం..అవేంటో ఒకసారి చూద్దాం..

అరటిపళ్ళు:

అరటిపళ్ళు:

ఇది గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు.

పీనట్స్:

పీనట్స్:

ఈ నట్స్ లో ఇతర గింజల్లో కంటే మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఆకలి అరికట్టేందుకు సహాయపడుతుంది. దీన్ని పెస్టో సాస్ లేదా కూరగాయలో మిక్స్ చేసి ఒక అద్భుతమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా డిష్ ను తయారు చేయచ్చు.

ఊరగాయలు:

ఊరగాయలు:

ఫ్యాట్ ఫుడ్ అని మీరు వినే ఉంటారు. ?వీటిని ఎక్కువగా వినయోగిస్తుంటారు. ఇంత జనాధరన పొందిన ఊరగాయలు, నిజానికి మనకు మేలు చేయడానికంటే హాని చేయడం ఎక్కువ. ఎందుకంటే వీటిని నిల్వచేయడానికి అధిక ఉప్పు, నూనెలు, వెనిగర్ ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు ఉపయోగపడే పిండిపదర్థాలను ఇది యట్ చేసేస్తుంది.

పీనట్ బట్టన్:

పీనట్ బట్టన్:

పీనట్ బట్టర్ లో అధికంగా ప్రోటీన్స్, విటమిన్ ఇ, అలాగే ఫైబర్ లు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాక, ఇది శరీరరానికి అవసరం అయ్యే క్యాలరీలను అందించే సామర్థ్యం కలిగి ఉంది. అందువలన, దీన్ని రుచి చూడటానికి సిగ్గుపడనవసరం లేదు.

కాఫీ:

కాఫీ:

కాఫీని తాగడం వల్ల కలిగే ప్రతి కూల ప్రభావాలు గురించి అన్నీ మీరు ఏదో ఒక సందర్భలో వినే ఉంటారు. కాఫీ మితంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి నిరోధించడానికి మరియు వ్యాధులు వ్యతరిరేకంగా శరీరరం బలోపేతం చేయయడానికి అవసరం అయ్యే అనామ్లజనాలకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా, టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

గుడ్లు:

గుడ్లు:

పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది . పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు . మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి . కండపుష్టికి , కండర నిర్మాణానికి ఎంతో మేలు . తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు . గుడ్డులో మనవ శరీరానికి అవసరం అయ్యే కాంపోనెంట్స్ మరియు విటిమిన్ ఎ మరియు డి , ప్రోటీలను అదే విధంగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల గుడ్డు మీర రెగ్యులర్ డైట్ లో చాలా ముఖ్యం.

బంగాళ దుంప:

బంగాళ దుంప:

మనకు ప్రతి రోజు శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా ఆక ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్థారు. వీటిలో స్ట్రాంచ్ అధిక స్థయిలో ఉండటం వల్ల చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే మితంగా తీసుకోవడం ఎంతైన అవసరం ఉంది.

చికెన్:

చికెన్:

చికెన్ బ్రెస్ట్ లో అన్ సాచురేట్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి, కానీ, చికెన్ వింగ్స్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం కాబట్ట డైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. కాబట్టి వారంలో రెండు మూడు సార్లు చికెన్ తీసుకోవడం మంచిది.

రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వు పదార్ధం హానికరమైన కారణంగా చాలా తక్కువగా తీసుకోమని సలహాలిస్తుంటారు. అయితే ఇటీవల అధ్యనాల ప్రకారం, రెడ్ మీట్ శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ అంధించడంతో పాటు జీవక్రియను పెంచుతుందని బహిర్గతం చేశారు. అయితే తక్కువ వినియోగం ఎంతైనా మంచిది.

పిస్తా:

పిస్తా:

పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ . పొటాషియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎండు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో పిస్తాపప్పు యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాల్సిందే...

English summary

10 Foods That Are Healthier Than You Think

Knowing the right kind of food to eat for better health can be a confusing affair. This is especially so because the market is flooded with products and food items that are being sold as calorie-free or super-foods. However, are you well-educated on what
Desktop Bottom Promotion