For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆరోగ్యాన్నిపెంచే 10 ఇన్ స్టాంట్ హెల్త్ బూస్టర్!

By Super
|

మనం ఎక్కువగా మరియు చాలా అరుదుగా ఆరోగ్య సవాళ్లను సాధించడానికి ఏర్పాటు చేసుకోవాలి. మీ దీర్ఘకాలిక లక్ష్య సాధనలో పనిచేయడానికి మీ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కొన్ని చిన్న మరియు తక్షణ మార్గాలను ఎందుకు ప్రయత్నించకూడదు. ఇక్కడ మీకు మీ ఆరోగ్యం పెంచడానికి 10 తక్షణ మార్గాల గురించి తెలియచేస్తున్నాము.

ద్యానం చేయుట

ఆత్రుతగా అనిపిస్తుందా? మీరు విశ్రాంతి మరియు శ్వాస ను బాగా తీసుకోని ఒక సెకను అలా ఉండి శ్వాసను పూర్తిగా వదలాలి. అప్పుడు మీకు మరింత వేగంగా మీ ఆరోగ్యాన్ని పెంచుతున్న భావనలు వ్యక్తమవుతాయి. ఈ విశ్రాంతి పద్ధతులను సిఫార్సు చేయుట వల్ల గుండె వ్యాధి మరియు తక్కువ రక్తపోటు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిరూపించబడింది.

డాన్స్

మీరు ప్రారంభంలో రేడియో పెట్టుకొని డాన్స్ చేయండి. అప్పుడు మీ ఎముకలకు బరువు ఇవ్వడం ద్వారా ఎక్కువ కాల్షియం విడుదల అయి తర్వాత జీవితంలో బోలు ఎముకల వ్యాధిని నివారించటానికి సహాయపడుతుంది. మీరు ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారో చెప్పలేము. మీకు ఆ తర్వాత కూడా గొప్ప అనుభూతి వస్తుంది.

మీరు ఒమేగా 3 ఫ్యాటీస్ తీసుకోండి

చేపలలో కనిపించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని మరియు కొన్ని రకాల క్యాన్సర్ లను తగ్గిస్తుంది. కేవలం భోజనంలో కొన్ని చేపలు జోడించడం ద్వారా మీకు తక్షణ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కోకో తో మీరే చికిత్స చేసుకోవచ్చు

మంచి రుచి ఉన్న అన్ని వస్తువులను మీకు చెడు కాదు! అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కోకో ను వెచ్చని నీటిలో కలిపి తీసుకొంటే గుండె ఆరోగ్యానికి,మెదడు ఆరోగ్యం మరియు నిరోధక వ్యవస్థను పెంచుతుంది.

మీ డాష్ బోర్డ్ శుభ్రపరచండి

మీ డాష్ బోర్డ్ ఎక్కువ పరిమాణంలో క్రిములకు అడ్డాగా మారిందని తెలుసుకోండి. క్రిములకు డాష్ బోర్డ్ వంటి చల్లని ప్రదేశాలు అంటే చాల ఇష్టం కనుక అక్కడ చాల కాలం వరకు నివాసం ఉంటాయి. మీ డాష్ బోర్డ్ క్రిములకు స్వర్గంలా మారకుండ చూసుకోవాలి. ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.

చల్లని షవర్ స్నానం

మీరు తప్పనిసరిగా చల్లని షవర్ స్నానం చేయండి. ఇలా చేయుట వల్ల చల్లని నీరు ఒత్తిడి తగ్గించిన అనుభూతి మరియు మంచి హార్మోన్లు విడుదల చేయడానికి మెదడును ప్రేరేపిస్తుంది. తక్కువ ఒత్తిడి = అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు రావటానికి తక్కువ అవకాశం. అయితే వణుకు వచ్చేలా చల్లని షవర్ స్నానం చేయవద్దు. కేవలం రెండు లేదా మూడు నిమిషాల చల్లదనం సరిపోతుంది.

ముద్దు పెట్టుకొవటం

ఒక పరిశోధన ప్రకారం మీరు కనీసం 30 నిమిషాలు ముద్దు పెట్టుకోవడం వలన అలెర్జీల ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. కానీ ఇది వెంటనే ఉండకపోవచ్చు. అప్పుడు మన ఆరోగ్య సౌలభ్యం ఉంటే ముద్దు పెట్టుకోవడం కోసం మరొక మంచి అవసరం లేదు అనిపిస్తుంది.

నవ్వు

నవ్వడం వలన మీ మెదడు సంతోషకరమైన హార్మోన్లు విడుదల చేసి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక హాస్యభరిత సినిమా చూసినప్పుడు లేదా మీ స్నేహితులతో డ్రింక్స్ కోసం బయటకు వెళ్ళినప్పుడు మీకు సంతోషకరమైన హార్మోన్లు విడుదల అయ్యి మీకు పరిష్కారాన్ని పొందుటకు ఖచ్చితంగా ఉంటాయి.

ఎక్కువ నీటిని త్రాగాలి

అవును ఇది మాకు సంప్రదాయకము అని తెలుసు. కానీ అది నిజంగా ఒక అత్యుత్తమ తక్షణ ఆరోగ్య బూస్టర్లలో ఒకటిగా ఉంది. నీటిని పుష్కలంగా త్రాగటం వలన మీ చర్మం పరిస్థితి మెరుగుపరుస్తుంది. అంతేకాక మూత్రసంబంధమైన సంక్రమణలను నిరోధించడానికి సహాయం చేస్తుంది. మీ వ్యవస్థను తాజాగాను బలముగాను మరియు మీ మూత్రపిండాల పరిస్థితిని టిప్-టాప్ గా ఉంచుతుంది.

నిటారుగా కూర్చోండి

సరైన భంగిమలో కుర్చోకపొతే వంపు తిరిగిన వెన్నెముక, ఊపిరితిత్తుల పనితీరు మరియు భుజం మరియు నడుము నొప్పికి దారితీస్తుంది. అయినప్పటికీ గతంలో తల వంచడం కారణంగా జరిగే నష్టాన్ని సరిచేయడానికి చాలా ఆలస్యంగా కాదు - ఇప్పుడు నిటారుగా కూర్చోండి.

English summary

10 instant health boosters


 All too often we set ourselves health challenges that are so big that we rarely achieve them. Why not try some smaller, instant ways to boost your health while you work towards your long term goal? Here are 10 instant health boosters to help you out.
Desktop Bottom Promotion