For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!

|

ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవిన శైలితో పాటు అలవాట్లు ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అధికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. చాలా మంది ఈ సమస్యకు వివిధ రకాల ప్రయత్రాలు మరయు డైటింగ్ చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకు మరింత స్మార్ట్ గా పనిచేయాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడానికి బదులు కొద్దిగా చురుకుగా పనిచేయాలి. చురుకుగా పనిచేయాలంటే వర్క్ ఔట్స్ చేయాలని కాదు. మీరు తీసుకొనే చురుకైన పద్దతులే మిమ్మల్ని కొన్ని పౌండ్ల బరువును తగ్గడానికి సహాయపడుతాయి. అయితే మనం బరువు తగ్గడానికి కొన్నిసీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి.

మన వంటగదిలో మనం ప్రతి నిత్యం ఉపయోగించి కొన్ని వస్తువులో మన బరువును తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. వెల్లుల్లి మరియు బెల్ పెప్పర్ కూడా బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అయితే బరువు తగ్గడానికి ఇటువంటి సాధారణ ఆహారాలు కాకుండా కొన్ని సీక్రెట్ ఆయుధాలను ఉపయోగించాలి. అవి అంత పాపులర్ ఫుడ్స్ కాకపోయినప్పటికీ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడే ఆహారాలే..త్వరగా

బరువు తగ్గించే 100 క్యాలరీ డైట్ ప్లాన్:క్లిక్ చేయండి

ఉదాహరణకు, పుట్టగొడుగులు బరువు తగ్గిస్తాయన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. మష్రుమ్ (పుట్టగొడుగులు)లో కాలోరీలు తక్కువ మరియు శరీరానికి సరిపడా పోషకాంశాలుగా మార్చే విటమిన్స్ ఎక్కువ. మరి మీరు వెయిట్ లాస్ డైట్ లో ఉన్నట్లైతే మీ ఆకలిని చంపి, బరువు తగ్గించే ఈ మష్రుమ్ లను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడమే. కాబట్టి, మీకు ఉన్న ఆకలిని కంట్రోల్ చేయాలంటే హాఫ్ ఫ్రైయిడ్ లేదా వేగించిన పుట్టగొడుగులను తీసుకోవడం మంచి పద్ధతి. అదే విధంగా, ఎగ్ వైట్(గుడ్డులోని తెల్లని భాబరువు తగ్గి నాజూగ్గా మారడానికి-సూప్స్ డైట్: క్లిక్ చేయండి
)కూడా క్యాలరీలన్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. ఇది వ్యాయామం తర్వాత తీసుకొనే ఒక మంచి ఆహారం. మరియు శరీరానికి నిరోధక వ్యవస్థను పెంచడానికి మరియు కొవ్వు నిల్వలను కరిగించడానికి బాగా సహాపడుతుంది. సాధారణంగా మనం ఆహారం రుచిగా ఉందని గుడ్లను ఎక్కువగా తిని ఎంజాయ్ చేస్తుంటారు, అయితే ఇందులో అనేకమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. అందువల్ల గుడ్డు కూడా బరువు తగ్గించడంలో ఒక రహస్య ఆయుధంగానే అభివర్ణించాలి.

బరువు తగ్గించే 12 సర్ ప్రైజింగ్ ఫుడ్స్: క్లిక్ చేయండి

కాబట్టి, బరువు తగ్గించడానికి అటువంటి సీక్రెట్ ఆయుధాలు(బరువు తగ్గించే ఆహారాలు)మరికొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తింటూనే తప్పకుండా కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల కొన్ని పౌండ్ల బరువును మీరు కోల్పోవచ్చు. మరి ఆ సీక్రెట్ వెయిట్ లాస్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

బరువు తగ్గి నాజూగ్గా మారడానికి-సూప్స్ డైట్:క్లిక్ చేయండి

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

మష్రుమ్(పుట్టగొడుగులు): వేగంగా బరువు తగ్గించే ఆహారాల్లో మష్రుమ్ ఒక మంచి ఆహారం. మాంసాహార నిర్మాణం కలిగిన ఈ మష్రుమ్ శాకాహారంగా ఉంది. మష్రుమ్ లో తక్కు కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉండటం చేత మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఒక మంచి మార్గం.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

ఎగ్ వైట్ : ఎగ్ బైట్ (గుడ్డులోని తెల్లని పదార్థం)లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి మరియు ఇందులో విటమిన్లు, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ ఉన్న ఒక పవర్ ఫుల్ ఆహారంగా సూచిస్తారు డైటీషియన్లు. వ్యాయామకారులకు, వ్యాయామం చేసిన తర్వాత తీసుకొనే ఆహారంలో శక్తిని నింపే ప్రోటీన్ ఫుడ్ గా సూచిస్తారు. గుడ్లు మిమ్మల్ని కడుపు నిండుగా ఉన్న అనుభూతికి కలిగిస్తాయి. దాంతో ఎక్కువ సమయం వరకూ ఆకలి వేయకుండా మనకు సహాయపడుతాయి.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

ఆపిల్స్: రోజూ ఆపిల్ తింటే డాక్టర్ల అవసరం ఉండదంటుంటారు. బరువు తగ్గించడంలో ఆపిల్ ను ఒక సీక్రెట్ ఫుడ్ గా భావిస్తుంటారు. అవాంఛిత బరువు పెరుగట నిరోధించడానికి సహాయపడే ఫైబర్స్ ఆపిల్స్ లో పుష్కలంగా ఉన్నాయి.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

బిట్టర్ గార్డ్ (కాకరకాయ): కాకరకాయ కేవలం మధుమేహగ్రస్తులకు మాత్రమే ఆరోగ్యకరమైన వెజిటేబుల్ కాదు. కానీ, ఈ గ్రీన్ వెజిటేబుల్ డైటర్స్ కూడా చాలా మంచి ఆహారంగా ఉంది. కాకరకాయ శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్న చేయడానికి మరియు కేలరీలను కరిగించడానికి బాగా సహాయపడుతుంది.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

కాలీఫ్లవర్: బరువు తగ్గించడానికి మరో రహస్య ఆయుధం గ్రీన్ వెజిటేబుల్. ఆవిరి పట్టించిన లేదా ఉడికించి కాలీఫ్లవర్ బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ. ఇవి ఆకలి కోరికను తగ్గించే విటమిన్స్ సమృద్ధిగా కలిగి ఉన్నది.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

చెక్క: ఆరోమ్యాంటి స్పైసీ. మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే సువాసన భరితమైన చెక్క బరువు తగ్గిస్తుంది.?చెక్క శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరీకరించేందుకు బాగా సహాయపడుతుంది. మరియు బరువు తగ్గించడానికి మరియు తీపి పదార్థాలు తినాలనే కోరికను నియంత్రించడానికి అద్భుతాలు సుష్టిస్తుంది.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

రెడ్ చిల్లీస్: మీరు కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడుతున్నట్లైతే, మరి కారంగా ఉన్న ఆహారాన్ని తినడానికి ఒక మంచి కారణం ఉంది. కారంగా ఉండే ఎండు మిర్చి శరీరంలోని కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేస్తుంది. మరియు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

రాడిష్ (ఎర్రముల్లంగి): స్టాచ్ ఫుడ్(గంజి పదార్థాలు)ఎప్పుడైతే ఉడికిస్తామో, వాటిని సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి. ఉడికించిన ఎర్రముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు కడుపు ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయంలో ఆకలిగా అనిపించదు.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

డార్క్ చాక్లెట్: చాలా మంది చాక్లెట్స్ తింటి బరువు పెరుగుతారని వీటిని తినడం మానేస్తుంటారు. కానీ, బరువు తగ్గించడంలో ఇవి అద్భుతంగా సహాయపడుతాయి. వీటిని లిమిట్ గా తీసుకోవాలి. దాంతో బరువు తగ్గించడంతో పాటు గుండెను సురక్షితంగా ఉంచుతాయి.

వేగంగా బరువు తగ్గించే 10 సీక్రెట్ ఫుడ్స్..!

పెసర(గ్రీన్ గ్రామ్): మన భారతీయ వంటగదిలో ఎక్కువగా నిల్వ ఉండే పప్పు దినుసు, విటమిన్స్ పుష్కలంగా ఉండే బీన్స్, బరువును తగ్గించే సీక్రెట్ ఫుడ్ ఇది.

English summary

10 Secret Weight Loss Foods


 We all want to lose weight and look toned. There are numerous diets that promises to aid weight loss, but nothing works. However, you do not necessarily go on a weight loss diet. Instead of having boiled foods, you just need to work a little smart. We are not just talking about workout.
Desktop Bottom Promotion