For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనివద్ద అలసటను అధిగమించడానికి సింపుల్ టిప్స్

By Derangula Mallikarjuna
|

ఇది డిసెంబర్, జనవరి లేదా జూన్ కావచ్చు; అలసట చెందడానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఉండదు. మన జీవితంలో ఏదో ఒక సమయంలో లేదా తరచూ అలసట చెందటం చాలా సాధరణ విషయం మరియు పనివద్ద అలసటనుఅధిగమించడం చాలా అవసరం. బాధ్యతలను మరియు పని అనేవి మన జీవితంలో ఒక భాగం మరియు దాంతో పాటు ఒత్తిడి కూడా. అలసట అధిగమించడానికి వివిధ పద్ధతులు ప్రయత్నించి ఉండవచ్చు . వాటిలో కొన్ని బీర్ లేదా కెఫిన్ వంటివి కావచ్చు . పని వద్ద అలసట అనేది శారీరకంగాను మరిు మానసికంగాను మన మనల్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే తప్పనిసరిగా అలసటను నివారించడం కోసం మార్గాలను వెతుక్కోవడం చాలా ముఖ్యం.

ఈ సమస్యను ఏవిధంగా అధిగమించాలి లేదా మొదటి చర్య ఏంటి అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. లేదా మీకు ఇష్టమైన వారిదగ్గర మాట్లాడవచ్చు లేదా అడిగి తెలుసుకోవడం ద్వారా మీకు ఒక మంచి మార్గాన్ని చూచింపవచ్చు మరియు పనివద్ద అలసటను ఎదుర్కోవడానికి వారి చెప్పేవి ఒక మంచి మార్గం అవ్వొచ్చు. అయితే, అలసటను ఎదుర్కోవడానికి మీరు స్వతహాగా చేయాల్సినవి కొన్ని విషయాలున్నాయి. మీరు అలసటతో పోరాడటానికి ఎంపిక చేసుకోవడం ముఖ్యం . ఇది మొదటి విషయం మీ మనస్సులో అన్ని ప్రతికూల ఆలోచనలు బయటకు పంపివేయండి మరియు పాజిటివ్ అవుట్ లుక్ ను అభివృద్ధి చేసుకోండి. ఒక ఆశావాది విషయాలను చాలా తేలికగా మార్చకోగలడు. , కాబట్టి అది ప్రయత్నించండి ! పని వద్ద అలసటతోపోరాడటానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి .

హృదయపూర్వకంగా గుడ్ మార్నింగ్ !

హృదయపూర్వకంగా గుడ్ మార్నింగ్ !

ఇది మీరు ప్రతి రోజూ చేయాల్సిన విషయం. పని వద్ద అలసటతో పోరాడటానికి ఒది ఒక మంచి మార్గాల్లో ఒకటి. మీరు మీ శరీరానికి ప్రతి రోజూ ఉదయం మార్నింగ్ బూస్ట్ ను అంధించాలి. అది ఈ రోజంతా మీరు సానుకూలంగా ఉండాలిని నిర్ణయించుకోవాలి . చేసే పనులు మంచిగా ఉండాలనే నమ్మకం కలిగి ఉండాలి మరియు మీరుచేయాల్సిన పనులు చాలా మంచి మార్గంలో హ్యాండి చేయగలమనే విశ్వాసం కలిగి ఉండాలి. మీరు తాజాగ ఉండటానికి యోగా లేదా కొంత వ్యాయమం రెగ్యులర్ గా చేయడాలి.

బ్రేక్ ఫాస్ట్ మిస్ కాకూడదు

బ్రేక్ ఫాస్ట్ మిస్ కాకూడదు

పనివద్ద మీరు అలసటతో పోరాడానలని మీరు ఆలోచిస్తుంటే, అప్పుడు మీరు బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయకూడదనే విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకోసం ప్రోటీనులు కలిగినటువంటి అల్పాహార్నాని తీసుకోవాలి .ఇదే మీ శరీరానికి అవసరం అయినది. మీరు ఒక సరైన మిశ్రమంతో కూడిన మరియు సమతుల్య ఆహారంను ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మీ మొత్తం రోజు ఉత్సాహంగా ఉండేందుకు సహాపడుతుంది.

హెర్బల్ డ్రింక్స్ ప్రయత్నించండి

హెర్బల్ డ్రింక్స్ ప్రయత్నించండి

హెర్బల్ డ్రింక్స్ గ్రీన్ టీ, ఆమ్లా సిరప్ మరియు అలోవెరా జ్యూస్ వంటివి ప్రతి రజూ తీసుకోవడం వల్ల మీరు ఫిట్ గా మరియు ఫ్రెష్ గా ఉండగలుగుతారు. పనివద్ద అలసటతో పోరాడటానికి ఒది ఒక మంచి మార్గం.

కెఫిన్ కు నో చెప్పండి:

కెఫిన్ కు నో చెప్పండి:

కెఫిన్ కు బదులుగా , మీరు కొన్ని హెర్బల్ టీ ని తీసుకోండి. వాటిలో యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉండి మీ శరీరానికి మరియు మీ మనస్సుకు చాలా మంచిది. ఇంకా మీ శరీరం విశ్రాంతి పొందుటకు ఇవి బాగా సహాపడుతాయి.పనివద్ద అలసట తో ఈ విధంగా పోరాడవచ్చు.

తగినంత విరామాలు తీసుకోండి

తగినంత విరామాలు తీసుకోండి

మీ ఇన్ బాక్స్ లో అనేక మెయిల్స్ తో నిండి ఉండవచ్చు మరియు అది కంప్లీట్ చేయడానికి టాక్స్ . మీరు టైట్ షెడ్యూల్ మరియు మీ బాస్ తో మీటింగ్స్. కానీ ఎన్ని ఉన్నా కూడా రెగ్యులర్ గా మద్యమద్యలో పనికి విరామం తీసుకోవాలని గుర్తించుకోండి. ఈ పని వద్ద అలసట పోరాడటానికి ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి .

మీరు భోజనం కోసం ఏ తీసుకుంటారో గమనించాలి:

మీరు భోజనం కోసం ఏ తీసుకుంటారో గమనించాలి:

మీ భోజనాన్ని తప్పించడం లేదా చాలా తక్కువగా తినడం చేయకూడదు. ఇది మీ మధ్యహ్న సమయంలో మీ ఎనర్జీని తగ్గిస్తుంది మరియు మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. కాబట్టి, మీరు లంచ్ కు ఏం తింటున్నారో గమనించాలి. మీ రెగ్యురల్ డైట్ లో వెజ్ ను చేర్చుకోవాలి. పనివద్ద అలసటతోపోరాడటానికి మీ ఆహారంలో వెజిటేబుల్స్ చేర్చండి.

గాలిలో నిలబడాలి

గాలిలో నిలబడాలి

రోజు మొత్తం మీ క్యాబిన్ కే పరిమితం కాకుండా కొంత సమయంలో ఆరుబయటన నిలబడటానికి ప్రయత్నించండి . చిన్న బ్రేక్ తీసుకొని ఆరుబయట, తాజాగాలిలో కాసేపు నిలబడటానికి ప్రయత్నించండి . పని వద్ద అలసట తో పోరాడటానికి ఒక మార్గం.

మీ సహద్యోగులతో మాట్లాడండి:

మీ సహద్యోగులతో మాట్లాడండి:

ప్రతి రోజూ మీ సహోద్యోగులతో కొంత సమయం గడపండి. ఇది మిమ్మల్ని కాస్త విశ్రాంతి పొందుటకు సహాయం చేస్తుంది. అప్పుడు మీ పని గురించి లేదా పనిలో మీరు పడుతున్న ఒత్తిడి గురించి మాట్లాడకూదనే విషయాన్ని గుర్తించుకోండి. అలా అయితే మీరు అలసట తో ఎలా పోరాడగలుగుతారు.

సాయంత్రం విశ్రాంతి

సాయంత్రం విశ్రాంతి

ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, కొంత సమయం తీసుకొని మీకు నచ్చిన మీ ఫేవరెట్ మూవీ చూడండి లేదా చిన్నగా నడకమొదలు పెట్టండి. ఈ విధంగా మీరు పని వద్ద అలసటతో పోరాడగలరు.

కుటుంబంతో సమయాన్ని గడపండి

కుటుంబంతో సమయాన్ని గడపండి

పని వద్ద ఏం జరిగినా, మీ కుంటుంబంతో గడపడానికి కొంత సమయాన్ని తీసుకోండి. ఇది మీకు ఒక భావోద్వేగ శక్తిని మరియు సౌకర్యంను ఇస్తుంది. పనివద్ద అలసటను ఎదుర్కోవడానికి ఇది ఒక మంచి మార్గం.

English summary

10 Simple Ways To Fight Fatigue At Work

May it be December, January or June; there is no particular time of the year for fatigue. It is usual for all of us to get fatigued at some time of lives and it is essential to fight fatigue work. Responsibilities and work has become a part of life and stress accompanies this.
Desktop Bottom Promotion