For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి టైమ్ లో బరువు పెరగకుండా క్యాలరీలు తగ్గించడమేలా

|

దీపావళి అంటే దీపాలు మరియు స్వీట్లు యొక్క పండుగ అని చెప్పవచ్చు. మీరు దీపావళి సమయంలో కేలరీలు నుండి దూరంగా ఉండటానికి సాధ్యం కాదు. మీరు కేలరీలను తగ్గించుకోవటానికి తెలివైన మార్గాలను అనుసరించాలంటే మీరు ఖచ్చితంగా ఈ దీపావళి కేలరీలు నుండి దూరంగా ఉండవచ్చు. దీపావళి సమయంలో కేలరీలు తగ్గించడానికి టాప్ 10 మార్గాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

దీపావళి ఆహారం అంటే స్వీట్లు మరియు అన్ని రకాల రిచ్ ఆహారం అని అర్థం. ప్రజలు ఆరోగ్య స్పృహతో వారి ఆహారం కొనసాగించడానికి మరియు కెలొరీలు తీసుకోవడాన్ని తనిఖీ ఉంచేందుకు కష్టతరం అవుతుంది. బరువు పెరుగుతామనే భయంతో స్వీట్లు తినరు. రిచ్ మరియు పండుగ ఆహారం ఎంపిక వారు బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది.

ఈ దీపావళి పండుగలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మరియు ఉద్దేశపూర్వకంగా బాగా తినకుండా ఉంటే మీరు కేలరీలు తగ్గి బరువు పెరుగుటను నివారించవచ్చు. కేవలం ఇక్కడ లెక్కించే ఆ కేలరీల విషయం గుర్తుంచుకోండి. దానితో సంబంధం లేకుండా మీరు ఒక ప్లేట్ సలాడ్,తృణధాన్యాలు లేదా ఒక చిన్న స్వీట్ ముక్కతో తినవచ్చు. మీకు అవసరమైన కెలోరీలు వచ్చినట్లయితే దానిని మీరు అక్కడితో ఆపివేయవచ్చు.

ఈ దీపావళి కేలరీలు తగ్గించడానికి 10 సింపుల్ మరియు సులభమైన మార్గాలు

దీపావళి కోసం మీరు సిద్ధం కావాలి

దీపావళి కోసం మీరు సిద్ధం కావాలి

మీరు దీపావళికి కొన్ని రోజుల ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. దీపావళి ఉదయం నుండి మీరు తీసుకునే కేలరీల తనిఖీ ఉండాలి. మీరు కనీస కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను మీ సాధారణ అల్పాహారంగా భర్తీ చేయవచ్చు. మీరు సాయంత్రం స్నేహితులు మరియు బంధువులను కలసినప్పుడు మరిన్ని కేలరీలను తగ్గించుకోవాలి.

పని సమయంలో కేలరీలను తగ్గించుట

పని సమయంలో కేలరీలను తగ్గించుట

పనిచేసే సమయంలో 4-5 కప్పుల టీ లేదా కాఫీ త్రాగటం మానాలి. ఇలా చేయుట వలన 200-250 కేలరీలను తగ్గించుకోవచ్చు.

కోలాను తగ్గించండి

కోలాను తగ్గించండి

ఒక కోలా బాటిల్ ను త్రాగటం వలన అదనంగా 145 కేలరీలు చేరతాయి. అందువల్ల కోలాను త్రాగటం మానుకోండి.

వ్యాయామం

వ్యాయామం

దీపావళి ముందు మరియు తరువాత మీరు వ్యాయామ షెడ్యూల్ కు కొంత సమయంను జోడించడానికి మీ మనస్సును తయారుచేయండి. అప్పుడు కొంత అదనపు బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. అంతేకాక స్వీట్లు మరియు ఇతర రిచ్ ఆహార పదార్థాల ద్వారా కొవ్వు ను గ్రహించకుండా మీ శరీరంను సిద్ధం చేస్తుంది.

ఆల్కహాలిక్ డ్రింక్స్

ఆల్కహాలిక్ డ్రింక్స్

దీపావళి ముందు మరియు రాత్రి ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవటం మానివేయాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవటం వలన అదనపు కేలరీలు పెరగటమే కాకుండా పండుగను సరిగ్గా ఆస్వాదించలేరు.

ఫైబర్ రిచ్ ఫుడ్ మరియు నీరు

ఫైబర్ రిచ్ ఫుడ్ మరియు నీరు

ఫైబర్ రిచ్ ఆహార పదార్థాలు తినటానికి ప్రయత్నించండి. మీరు ఆహారం తింటూ ఆస్వాదించవచ్చు.

చిన్న భాగాలుగా తీసుకోండి

చిన్న భాగాలుగా తీసుకోండి

మీరు దీపావళి రాత్రి స్నేహితులు మరియు బంధువులను సందర్శించడం అనేది చాలా ముఖ్యమైనది అవుతుంది. మీరు తక్కువ తినడం వలన స్నేహితుల నుండి తీసుకొన్న స్వీట్లు మరియు ఆహార పదార్థాలు తినడానికి సహాయపడుతుంది.

లో కాలోరీ స్వీట్స్ ఎంచుకోండి

లో కాలోరీ స్వీట్స్ ఎంచుకోండి

స్వీట్స్ కూడా రెండు వర్గాలుగా విభజించబడ్డాయి.మీరు తక్కువ కేలరీల గల స్వీట్లు ఎంపిక చేసుకోవాలి. తద్వారా మీ హోస్ట్ కూడా నిరాశ చెందవలసిన అవసరం ఉండదు.

డిన్నర్

డిన్నర్

మీరు విందు సమయంలో దృష్టి పెట్టాలి. మీ ఇంట్లో కాబట్టి మీరు తక్కువ కేలరీల ఆహార అంశాలు, కార్బ్ లేని ఆహారం లేదా కేవలం ఒక గ్లాస్ మజ్జిగతో విందును దాటవేయవచ్చు.

స్నేహితులను సందర్శించినప్పుడు

స్నేహితులను సందర్శించినప్పుడు

మిమ్మల్ని మీ స్నేహితులు మరియు బంధువులు సందర్శించినప్పుడు మీరు స్వీట్లు కంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యంగాను మరియు చాలా కేలరీల తీసుకునే సమస్య నుండి మిమ్మల్ని సేవ్ చేస్తాయి.

English summary

10 Ways to Cut Down Calories During Diwali

Diwali is known as festival of lights and sweets. You cannot keep away from calories during Diwali. However, if you follow smart ways of cutting down calories, you can definitely stay away from calories this Diwali. Read on to find the top 10 ways to cut down calories during Diwali.
Story first published: Thursday, October 31, 2013, 11:42 [IST]
Desktop Bottom Promotion