For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలివి తేటలను తగ్గించేసే బహు చెడ్డ ఆహారాలివి

|

తెలివి ఒకరి సొత్తు కాదనీ, సమయం సందర్భం అవకాశం, అవసరాన్ని బట్టి తెలివి బయటపడుతుందని భారతీయ సాంప్రదాయంలోని విశ్వాసం. కానీ ఆధునికయుగంలో పాశ్చాత్యదేశాలలో తెలివితేటలను కొలిచేందుకు కొన్ని పరీక్షలను కనిపెట్టి వివిధ సందర్భాలలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వినియోగం, ఈ పరీక్షల విశ్వసనీయత తగ్గింది. ఇలాంటి తెలివితేటల పరీక్షల ఫలితాలను ఐ.క్యూ అని చెప్పడం జరుగుతోంది.

ఐక్యూ అంటే ఏమిటి?
ఐ.క్యూ అంటే (ఇంటిలిజెన్స్‌ కోషియంట్‌) తెలివితేటల సూచిక అని అర్థం. తెలివి తేటలకు పరీక్ష పెట్టడం అనేది 20వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. తెలివితేటల పరంగా పిల్లల్లో సాధారణ స్థాయి, తక్కువస్థాయి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు ఒక విధానాన్ని కనిపెట్టే ఉద్దేశ్యంతో 1904లో ఒక కమీషన్‌ ఏర్పాటైంది. తెలివి తేటలనేవి పుట్టుకతోనే కాదు, పుట్టిన తర్వాత వారు తీసుకొనే ఆహారం, అలవాట్ల మీద కూడా ప్రభావితం చేస్తుదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పుట్టినప్పుడు చాలా తెలివిగల పిల్లలు పెరుగుతూ..పెరుగుతూ తెలివి తగ్గిపోతూ వస్తుంది. అందుకు కారణం వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆహారం.

ట్రీషియన్ విషయంలో, మనం తీసుకొనే అన్ని రకాల ఆహారాల్లోనూ పోషకాంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో కొన్ని సూపర్ ఫుడ్స్ శరీరంలో అదనపు పౌండ్లు చేరకుండా వ్యతిరేకంగా పనిచేస్తాయి, మరికొన్ని ఆహారాలు మెదడు పనితీరుపై ఉద్దీపన కలిగించడానికి మరియు మెమరీ మెరుగుపరచడానికి సహాయపడుతాయి. మరో వైపు, మీ మెదడు పనితీరును విధ్వంసకర ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు, మరియు పోషకాహార నిపుణులు సలహా ప్రకారం ప్రతి కూల ప్రభావాన్ని తగ్గించే క్రమంలో వీటిని చాలా తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిని తినడం అటుంచితే, మీ తెలివి తేటలు హరించేవేసి కొన్ని ఆహారాలను ఈ క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని ఒక సారి పరిశీలించి. వాటికి దూరంగా ఉండి మీ తెలివి తేటలకు పదును పెట్టండి.

చక్కెర ఉత్పత్తులు:

చక్కెర ఉత్పత్తులు:

పంచదార మరియు పంచదారతో తయారు చేసిన ఉత్పత్తులు శరీరానికి చాలా హాని చేస్తాయి. నడుము చుట్టుకొలతను, బరువు పెంచడమే కాదు, మెదడు పనితీరు మీద కూడా హాని తలపెడుతాయి. పంచదారను ఎక్కువగా దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తున్నట్లైతే నరాల సమస్యలు సృష్టించవచ్చు, మరియు ఇది కూడా మెమరీకి అడ్డుపడుతాయి. మరో వైపు, మీరు నేర్చుకొనే సామర్థ్యం మీద కూడా పంచదార ప్రభావం చూపెడుతుంది. అందువల్లే ప్రీ బేక్డ్ ఫుడ్స్(ఎప్పుడు తయారుచేసి ప్యాక్ చేసి పదార్థాలు), షుగర్స్, కార్న్ సిరప్, మరియు ఫ్రక్టోస్ అధికంగా ఉండే ఆహారాలను నివారించాలని సలహాలిస్తున్నారు ఆహార నిపుణులు.

మద్యం:

మద్యం:

మద్యం దీర్ఘకాలం తీసుకోవడ వల్ల మీ కాలేయనాకి హాని కలుగజేస్తుందని తెలిసు, మరియు ఇది మొదడటు బ్లాక్ గా అయ్యేలా చేస్తుంది మొదడు పనితీరు తగ్గిస్తుంది. అందువల్ల మెదడులో మెంటల్ కన్ప్యూజన్ ఉన్నట్లు భావన సూచిస్తుంది. దాంతో సాధారణ పేర్లను కూడా గుర్తుకోలేకపోతాం. లేదా కొన్ని సంఘటనలను కూడా గుర్తుంచుకోలేరు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు కలన లేదా నిజంగా జరిగాయా అని ఖచ్చితంగా తెలుసుకోలేకపోతారు. ఇటువంటి లక్షణాలున్నప్పుడ మద్యం తీసుకోవడం మానేయం ఉత్తమం. లేదా వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల ఇటు ఆరోగ్యానికి మరియు అటు మెదడుకు మంచిది.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్:

ఇలీవల మాంట్రియల్ విశ్వవిద్యాలయంలో అద్యయనాల ప్రాకారం, చిరుతిళ్లు (జంక్ ఫుడ్స్ )ఎక్కువగా తినే వారిలో బ్రెయిన్ లోని రసాయనాలు మార్పు చెందుతాయి. దాంతో డిప్రెషన్ మరియు ఆతురత సంబంధ లక్షణాలకు దారితీస్తుంది. అంతే కాకుండా, ఈ ఆహారాల్లో ఉండే కొవ్వులు, వాటిని తినడం మాలనే కోరుకల లక్షణాలను ఉపసంహరణ సంకేతాలు పోలి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆహారాలు డొపమైన్ ఉత్పత్తి, ఆనందం, మరియు శ్రేయస్సు యొక్క మొత్తం భావన ప్రోత్సహించే ముఖ్యమైన రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా డోపమైన్ కూడా అభిజ్ఞాత్మక విధిలో , లర్నింగ్ కెపాజిటి(నేర్చుకొనే సామర్థ్యం) , చురుకుదనం , ప్రేరణ మరియు మెమరీ తగ్గిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల, అధిక కొవ్వులు కలిగి ఉన్న అన్ని ఆహారాలు నివారించడం మఖ్యం.

ఫ్రైడ్ ఫుడ్స్ :

ఫ్రైడ్ ఫుడ్స్ :

చాలా వరకూ వేయించిన అన్ని ఆహారాల్లో(ప్రొసెస్ చేసిన ఆహారాల్లో) కెమికల్స్, రంగులు, సంకలితం, కృత్రిమ రుచులలో , సంరక్షణకారులు మరికొన్ని లక్షణాలు రసాయనాల కారణంగా పిల్లలు మరియు పెద్దలు ఇద్దరిలోనూ ప్రవర్తనలో మార్పలు అధికంగా కలిగిస్తుంది మరియు రసాయనాల కారణంగా జ్ఞానపరమైన క్రియలు మీద అధికంగా ప్రభావితం చేయవచ్చు . ఫ్రైచేసిన మరియు ప్రొసెస్ చేసిన ఆహారాలు నెమ్మదిగా మెదడులోని నరాల కణాలను నాశనం చేస్తుంది. అయితే , కొన్ని నూనెలు ఇతరనూనెల కంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిలో సన్ ఫ్లవర్ ఆయిల్ ఒకటిగా పరిగణించబడుతుంది.

ప్రొసెస్డ్ అండ్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్స్

ప్రొసెస్డ్ అండ్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్ లాగే, ప్రాసెస్ చేసిన లేదా ముందు వండి ప్యాక్ చేసిన ఆహారాలు కేంద్రనాడీ వ్యవస్థ మీద ప్రభావితం చేస్తాయి మరియు ఈ ఆహారాలు డిజనరేటివ్ బ్రెయిన్ డిజార్డర్ ( అల్జైమర్స్ వంటి వ్యాధి) లేదా మెదడు లోపం, ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల అభివృద్ధిని పెంచుతాయి.

సాల్ట్ ఫుడ్:

సాల్ట్ ఫుడ్:

సాల్ట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇది గుండె ఆరోగ్యానికి చాలా కష్టతరం చేస్తుంది. అయితే పరిశోధనల ప్రకారం, ఉప్పు(సోడియం) అధికంగా ఉండే ఆహారాలు గుండె మీదే కాకుండా మెదడు పనితీరు మీద కూడా ప్రభావితం చేస్తుందని నిరూపించారు. ఇంకా మీరు ఆలోచించే సామర్థ్యాన్ని కూడా బలమీనపరిచేలా చేస్తుందని కనుగొన్నారు. కాబట్టి సాల్ట్ ఫుడ్స్ మేధస్సును ప్రభావితం చేస్తుందని గ్రహించాలి.

ధాన్యం

ధాన్యం

అన్ని రకాల ధాన్యాలు మీ మొత్తం ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు చాలా గొప్పఆహారాధాన్యాలు ఇవి. మొత్తం ధ్యానంలో ఫైబర్ అధికంగా ఉండి వృద్ధాప్యం నిరోధించడానికి సహాయపడుతుంది. మీరు రెగ్యులర్ గా ధాన్యాహారం తీసుకొనే వారైతే , మీ శరీరం వేగంగా వయస్సు పెరగడం అవకాశం మరియు మెమరీ లాస్ మరియు మెదడు మందకొడిగా, బద్దకంగా తయారవ్వడం జరుగుతుంది. కాబట్టి పైన చెప్పినట్లు రెగ్యులర్ కార్బోహైడ్రేట్లతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి.

ప్రోటీన్ ఫుడ్స్

ప్రోటీన్ ఫుడ్స్

ప్రోటీన్ ఫుడ్స్ కండర నిర్మాణానికి మరియు శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. మాంసాహారంలో అత్యధిక శాతంలో ప్రోటీనులు కలిగి ఉంటుంది. అయితే మాంసాహారాల్లోని హాట్ డాగ్స్, సమాలి, సాసేజస్ వంటి మితిమీరన ప్రాసెస్ ప్రోటీనుల పూర్తిగా నివారించాలి. మీ శరీరంలోని నాడీ వ్యవస్థకు సహాయపడే నేచురల్ ప్రోటీనులు కాకుండా, ప్రాసెస్ చేసిన ప్రోటీనులు వ్యతిరేకంగా పనిచేస్తాయి. నేచురల్ ప్రోటీనులు చేపలు, డైరీ ప్రొడక్ట్స్, వాల్ నట్స్ మరియు సీడ్స్ వంటి వాటిలో నేచురల్ మరియు హై క్వాలిటీ ప్రోటీనులు ఉంటాయి.

 ట్రాన్స్ ఫ్యాట్

ట్రాన్స్ ఫ్యాట్

ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు మరియు ఊబకాయానికి కారణం అవుతాయి. అలాగే, మెదడు కూడా, మెదడు మరింత నెమ్మదిగా పనిచేయడానికి దారితీస్తుంది మరియు మెదడు యొక్క ప్రతి చర్యలు మరియు మీ మెదడు ప్రతిస్పందన నాణ్యత మీద ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కూడా స్ట్రోక్ కు గురిచేస్తుంది.

ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మెదడ మీద ఇతర ప్రభావాలు కూడా కలిగి ఉంటాయి. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల, తల అదరడం, అల్జీమర్స్ వ్యాధికి గురిచేస్తుంది . కాబట్టి ఇటువంటి ఆహారాలు తీసుకోవడం పరిమితం చేయండి.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్

బరువు తగ్గాలని కోరుకొనేవారు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కు దూరంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లెస్ క్యాలరీలు ఉంటాయి. కానీ ఇవి మంచి చేయడం కంటే ఎక్కువగా హానే చేస్తాయి. వీటిని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా చేస్తాయి. ప్రత్యేకంగా కృత్రిమ స్వీటెనర్లను మీరు అధిక మొత్తంలో ఉపయోగించడం వల్ల, మెదడు మరియు మీ జ్ఞాన సామర్థ్యం అడ్డుపడతాయి .

 నికోటిన్

నికోటిన్

నిజానికి నికోటిన్ అనేది ఫుడ్ ప్రొడక్ట్ కాదు, అది ఇప్పటికీ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ లను మొదడుకు సాధారణ ప్రవాహంతో పాటు, ముఖ్యమైన అవయవాలకు రక్తప్రవాహాన్ని నిరోధించడం వల్ల మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. నికోటిన్ అకాల కాలవ్యవధి , చెడు శ్వాస కారణమవుతుంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేందుకు దారితీస్తుంది. కాబట్టి నికోటిన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

English summary

11 Intelligence Killing Foods You Need To Avoid

When it comes to nutrition, it must be mentioned that there are all sorts of foods: some super-foods are your greatest allies against extra pounds, while others stimulate your cognitive function and improve your memory.
Desktop Bottom Promotion