For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెర్మ్ కౌంట్ ను తగ్గించే వేడినీటిస్నానానికి గుడ్ బై చెప్పండి..!

|

ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం కలిగి ఉండాలంటే అందుకు మనం సరైన డైట్(ఆహార నియమాల)ను పాటించాలి. మంచి డైట్ తో పాటు సరైన ఆరోగ్యనియమాలను పాటించడం కూడా అంతే అవసరం. పురుషులను మనం గమనించినట్లైతే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగిన వారిని కొంత మందిని మాత్రమే చూడవచ్చు.

మన ఆరోగ్యాన్ని పాడు చేసేందకు మనందరికి ఎదో ఒక అనారోగ్యకరమైన అలవాట్లు ఉండవచ్చు. ఉదా: పొగత్రాగడం లేదా కాళ్ళు ఊపడం, మద్యపానం, పాన్ పరాగ్ తినడం, గుట్కా ఇలా ఒకటి రెండా...ఇటువంటి అనారోగ్యకరమైన అలవాట్లు ఇటు మహిళల్లో అటు పురుషుల్లో ఇద్దరిలోనూ దీర్ఘకాలంలో హాని తలపెడుతాయి. చాలా మంది పురుషుల్లో కొన్ని అనారోగ్య అలవాట్లు వారి ఆరోగ్యానికి మరింత అనారోగ్యానికి దారితీస్తాయి.

మీరు జాగ్రత్తగా గమినించినట్లైతే, చాలా తక్కువ మంది పురుషుల మాత్రమే రోజుకు 8గ్లాసుల నీరు త్రాగుతారు. చాలా మంది వారి శరీరానికి నీరు త్రాగడానికి ఇష్టపడరు కానీ, బీరు మాత్రం మోతాదు మించే త్రాగుతారు. అంత సామర్థ్యం వారిలో ఉంటుంది.! బద్దకం వల్లనో లేదా వాష్ రూమ్ కు వెళ్ళాల్సిపడుతుందనో చాలా తక్కువగా నీరు తీసుకొనే పురుషులు కూడా కొంత మంది ఉన్నారు.!పురుషుల్లో మరో సాధారణ అనారోగ్యపు అలవాటు ఏంటంటే, సరైన సమయానికి భోజనం చేయకపోవడం. పని ఒత్తిడి మరియు కట్టుబాట్ల వల్ల కొన్ని సందర్భాల్లో భోజనం చేయకుండా ఉండి పోతారు. ఇది దీర్ఘకాలపు అనారోగ్యపు అలవాటుగా మారుతుంది. పురుషుల్లో ఇటువంటివే మరికొన్ని అనారోగ్యపు అలవాట్లను గమనించండి...

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

పొగ త్రాగడం: పురుషుల్లో ఇదొక సాధరణ మరయు అనారోగ్యపు అలవాటు. చాలా వరకూ చాలా మంది పురుషులు సిగరెట్ త్రాగడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని భావిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సిగరెట్ ను స్ట్రెస్ బూస్టర్ గా భావిస్తారు.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

తగినన్ని నీటిని తీసుకోరు: చాలా మంది పురుషులు ప్రతి రోజూ తగినన్నినీరు (8-12) తీసుకోరు. ఆ కారణం చేతనే వారిలో డీహైడ్రేషన్, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

సమయపాలన లేని ఆహారపు అలవాట్లు: సమయం దొరికినప్పుడు భోజనం చేయడం మంచి అలవాటు కాదు. ప్రతి రోజూ టైమ్ టు టైమ్ సమయం క్రమం తప్పకుండా భోజనం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో అవకతవకలు మరియు పొట్టనొప్పి, జీర్ణ సమస్యలు అరికట్టవచ్చు.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

లెస్ యూరినేషన్: చాలా మంది వాష్ రూమ్ కు వెళ్ళడానికి కూడా చాలా బద్దకంగా భావిస్తుంటారు. వాష్ రూమ్ తరచూ వెళ్ళాల్సి పడుతుందని చాలా తక్కువ నీరును త్రాగుతుంటారు. ఇలా వాష్ రూమ్ ను ఉపయోగించకోకుండా, యూరిన్ అలానే నిల్వ ఉంచుకోవడం లేదా నీటిని ఎక్కువగా త్రాగకపోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం అవుతంది మరియు కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

లోదుస్తులు మార్చుకోకపోవడం: చాలా మంది పురుషుల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. బహుమూలల్లో ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. కాబట్టి స్నానం చేసిన ప్రతి సారి లేదా ప్రతి రెండు రోజులకొకసారి తప్పనిసరిగా లోదుస్తుల మార్చుకోవడం చాలా అవసరం. మరియు ఆరోగ్యకరం.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

హెయిర్ తొలగించుకోకపోవడం: ఇది మరో అనారోగ్యపు అలవాటు. ఇది నిజంగా వారిలో చెడు ప్రభావాన్నే చూపెడుతుంది. మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా బహుమూళల్లో ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడం చాలా అవసరం. షేవ్ చేయడం, చంకల్లో అవాంచిత రోమాలను తొలగించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

వేడినీటి స్నానం: వేడినీటి స్నానం చాలా విశ్రాంతి కలిగిస్తుంది. అయితే, పురుషులు వేడి నీటి స్నానానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావాన్ని చూపెట్టి స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంద. వేడి నీళ్ళ స్నానం శరీరంలో వేడిని పుట్టించి స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తుంది.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

స్నానం చేయకపోవడం: చాలా మంది పురుషులు ప్రతి రోజూ స్నానం చేయాలంటే చాలా బద్దకిస్తారు. ఇది కూడా అనారోగ్యపు అలవాట్లలో ఒకటి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పాడవ్వడమే కాదు, శరీరంలో వేడి ఎక్కువఅవుతుంది.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

కాలివేళ్ళ గోళ్ళు కత్తిరించుకోకపోవడం: పురుషులు కాళి గోళ్ళను కట్ చేసుకోకపోవడం, శుభ్రం ఉంచుకోరు ఎందుకనీ? ఇది చాలా మంది పురుషుల్లో ఉండే అనారోగ్యకరమైన అలవాటు.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

ఆలస్యంగా నిద్రపోవడం: పని చేయడం ఆలస్యం అయినా లేదా టీవీ చూడటం వల్లో లేటుగా నిద్రపోడం చాలా అనారోగ్యకరమైన చెడు అలవాటు. చాలా మంది పురుషులు రాత్రి 12 లేదా 1am లోపు నిద్రపోవడానికి ఇష్టపడరు! అందుకే మరుసటి రోజు వారు అలసటగా కనబడుతారు. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

ఇంటర్నెట్: చాలా మంది పురుషులు కొత్త వీడియోలను చూడటం లేదా ఎప్పుడూ సోషియల్ మీడియా సైట్లలో నిమగ్నం అవ్వడం లేదా మార్కెట్లో కొత్త కార్లు, కొత్త బైక్ లు ఏవేవీ లాంచ్ అయ్యాయో అని తనిఖీ చెయ్యండం! ఇది దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది ఒక చెడు అలవాటు. మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి మరియు కంటి నిండా ప్రతి రోజూ తగినంత నిద్రను నిద్రపోవాలి.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

డాక్టర్ వద్దకు వెళ్ళరు: హాస్పిటల్స్ అంటే మగవారికి ఇష్టం ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తర్వాత అతి పెద్ద ప్రమాదంగా మారుతుంది. అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఏ చిన్నఆరోగ్య సమస్య ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రధించడం చాలా అవసరం.

English summary

12 Unhealthy Habits Of Men | పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గించే వేడినీటి స్నానం..!

For a healthy body and mind, we need to maintain a proper diet. Apart from following a good diet, we also need to maintain proper hygiene. When we look at men, we seldom come across a few of them who have healthy habits.
Story first published: Monday, April 8, 2013, 18:31 [IST]
Desktop Bottom Promotion