For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

By Super
|

తలనొప్పి సర్వసాధారణ౦. అన్ని వయసుల వాళ్ళు, వృత్తుల వాళ్ళు కూడా తలనొప్పితో తరచుగా బాధపడుతుంటారు. తలనొప్పి తగ్గడానికి వాళ్ళు కొన్ని మాత్రలు వేసుకుంటారు, కొన్ని పనిచేయని మందుల కోసం కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంటారు.

మైగ్రేన్ తలనొప్పిని నివారించే 9 సూపర్ ఫుడ్స్

వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పిన కొన్ని వంటింటి చిట్కాల సహాయంతో తలనొప్పిని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

లవంగాలు, రాళ్ళ ఉప్పు తో చేసిన పేస్ట్ :

తలనొప్పికి ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు చేయవలసిందల్లా లవంగాల పొడి, రాళ్ళ ఉప్పు కలిపి పేస్టులా చేసి దాన్ని పాలల్లో వేసి తాగడమే. ఈ ఉప్పు గుళికలు ఆర్ద్రాకర్షకాలు కనుక అది తలలోని ద్రవాలను పీల్చి నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

తాజా నిమ్మరస౦, గోరువెచ్చటి నీళ్ళు :

ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం తాగి చూడండి, మీ నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా తలనొప్పులకు ఉపయోగకరంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా తలనొప్పులు కడుపులో గ్యాస్ వల్ల వస్తాయి. ఈ మిశ్రమం మీ గ్యాస్ ను, తలనొప్పిని కూడా వదిలిస్తుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం :

తలనొప్పిని తగ్గించుకోవడానికి మరో మంచి మార్గం మీ తలను యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం, అది నొప్పి నివారిణి కనుక తక్షణ ఉపశమనం కలుగుతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

కొంచెంకొంచెం గోరువెచ్చటి పాలు తాగండి :

పాలు, అవీ ఆవు పాలు, వెచ్చబెట్టి తాగితే మీకు తలనొప్పి తగ్గుతుంది. తరచూ మీరు తలనొప్పితో బాధపడుతుంటే మీ భోజనంలో నెయ్యి కూడా కలుపుకోవచ్చు.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

దాల్చిన చెక్క పేస్టు రాసుకోండి :

తలనొప్పి తగ్గడానికి ఒక మంచి గృహ వైద్యం ఏమిటంటే.. కొంచెం దాల్చిన చెక్కను పొడి చేసి దాన్ని కొంచెం నీరు కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ తల మీద రాసుకోండి - మీకు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

చక్కర, ధనియాల మిశ్రమం :

ధనియాలు, చక్కెర, నీళ్ళు కలిపి తాగినా మీ తలనొప్పి తగ్గుతుంది. మీకు జలుబు వల్ల వచ్చిన తలనొప్పి అయితే, ఈ వంటింటి చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

గంధం రాసుకోండి :

కొన్ని గంధపు చెక్కలు తీసుకుని దాన్ని నీటిలో రుద్ది పేస్టులా తయారు చేసుకోండి. ఈ పేస్టును మీ నుదుటి మీద రాసుకుంటే, తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

కొబ్బరి నూనె తో మర్దనా చేసుకోండి :

తలకు కొబ్బరి నూనెతో పది, పదిహేను నిమిషాలు మర్దనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో మీరు తలనొప్పి బారిన పడితే ఈ ఇంటి చిట్కా చాలా బాగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది మాడుకు చల్లదనాన్ని ఇచ్చి నొప్పి తగ్గిస్తుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

కొంచెం వెల్లుల్లి రసం తాగండి :

కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, వాటి నుంచి రసం తీసి, కనీసం ఒక టీస్పూన్ వెల్లుల్లి రసం తాగండి. తాగాక వెల్లుల్లి తల ప్రాంతంలో పాకి నొప్పి నివారిణిలా పనిచేస్తుంది, కనుక మీకు తలనొప్పి తగ్గుతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

మీ కాళ్ళు వేడి నీళ్ళలో వుంచండి :

మీ తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మంచి ఇంటి చిట్కా ఏమిటంటే, కుర్చీలో కూర్చుని మీ కాళ్ళను వేడి నీళ్ళు నింపిన బకెట్ లో వుంచండి. నిద్ర పోయే ముందు ఇలా కనీసం పావుగంట పాటు చేయండి. మీకు దీర్ఘ కాలంగా ఉన్న తలనొప్పి, లేదా సైనస్ వల్ల వచ్చిన తలనొప్పిని నివారించుకోవచ్చు. ఇలా కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు చేయండి.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

ఒక ఆపిల్ ముక్క తినండి :

ఉదయం నిద్ర లేవగానే ఒక యాపిల్ ముక్కకు కొంచెం ఉప్పు రాసి తినండి. మీరు యాపిల్ తినగానే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు లేదా పాలు తాగండి. ఇలా పది రోజుల పాటు తాగి చూడండి, ఎప్పటి నుంచో వేధిస్తున్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

బాదం నూనెతో మర్దనా చేయండి :

బాదం నూనె కూడా తలనొప్పి తగ్గించే మంచి చిట్కాలలో ఒకటి. మీ తలకు గోరువెచ్చని బాదం నూనెతో పావుగంట సేపు మర్దనా చేస్తే మీకు తలనొప్పి తగ్గిపోతుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపిన మిశ్రమం తాగండి :

కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే మీ తలనొప్పి తేలిగ్గా, వేగంగా తగ్గిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని, ఈ మూడింటినీ దాంట్లో వేసి అయిదు నిమిషాల పాటు మరగనివ్వండి. దాన్ని వడ పోసి ఆ ద్రవాన్ని మీకు హాయిగా అనిపించే దాకా రోజుకు కనీసం రెండు సార్లు తాగండి.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

కొన్ని తమలపాకులు నమలండి :

తమలపాకులు నొప్పి నివారణ గుణానికి ప్రసిద్ది. ఇది మీ తలనొప్పిని ప్రభావవంతంగా తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కొన్ని తమలపాకులు తీసుకుని ముద్దగా నూరి దాన్ని మీ నుదుటి మీద లేదా మీ తల మధ్య భాగంలో రాసి చూడండి - తప్పకుండా తలనొప్పి వల్ల కలిగిన బాధ నుంచి ఉపశమనం వుంటుంది.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

వెన్న ఎక్కువగా తినడం తగ్గించండి :

మీరు తలనొప్పి వల్ల బాధ పడుతుంటే, వెన్న, చాక్లెట్లు, మాంసం లాంటి పదార్ధాలు మీ ఆహర౦ నుంచి పూర్తిగా తొలగించాలి. దీని బదులు విటమిన్ సి, డి, బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలు తినండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్ధాలు మీ ఆహారంలో ఎక్కువగా వాడండి. అలాగే, మీకు తలనొప్పి రాకూడదనుకుంటే, బయట దొరికే జంక్ ఫుడ్ తినకండి.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !

బాగా నిద్రపోండి:

ఎక్కువ మందికి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడమే. అందువల్ల, తలనొప్పి తగ్గించుకోవాలంటే, ముందు అది రాకుండా చూసుకోవాలి. అందుకని రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోతే తలనెప్పులు దూరం అవుతాయి.

మీ తలనెప్పులు తగ్గడానికి బాగా పనిచేసే గృహ వైద్య చిట్కాలలో కొన్ని ఉత్తమమైనవి ఇవి.

English summary

16 Highly Effective Home Remedies For Headache

Headache is quite common. People from all ages and all walks of life suffer from headaches quite frequently. They also take certain medicines to get rid of headache and spend too much money by taking some ineffective drugs.
Desktop Bottom Promotion