For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా పనిఒత్తిడితో అలసిపోతే, విశ్రాంతి పొందే చిట్కాలు

By Super
|

మన ఆరోగ్యానికి ముప్పువాటిల్లే, మన ఒత్తిడి స్థాయిలను ప్రభావితం చేసే గడువు తేదీలు, పరీక్షలు, సమావేశ ముగి౦పు తేదీలు వంటివి అనేక౦ జరగడానికి మన జీవితంలో కొంత సమయం కావలి. మీరు విశ్రాంతి పొందాలి అనుకుంటున్నారా? అయితే దీనికోసం ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి, ఈ వేగవంతమైన రోజు తర్వాత గాలిపీల్చుకోవడానికి 20 ఉత్తమ మార్గాలు ఇవ్వబడ్డాయి.

గంటకొకసారి 5-నిముషాలు విరామం తీసుకోండి

గంటకొకసారి 5-నిముషాలు విరామం తీసుకోండి

మీకు బిజీ షెడ్యూల్ ఉంటే మీకోసం మీరు 5 నిముషాలు కేటాయించండి. మీరు పనిని ఎంత సమర్ధవంతంగా చేస్తున్నాసరే, మీరు ఎల్లపుడూ పరధ్యానంగా, మీ మనసు సంచరిస్తున్నట్లు ఉండడాన్ని తెలియచేస్తుంది.

స్ట్రెచ్:

స్ట్రెచ్:

శరీరాన్ని కదిలించడం అనేది విశ్రాంతికి ఒక గొప్ప మార్గం. మీ శరీరం అనుభూతిని పొందేట్టు ప్రయత్నించండి, మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఒక సాధారణ కదలిక కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, మీరు పనిమీద దృష్టిని మెరుగుపరిచే అద్భుతాలను చేస్తుంది.

ఉపశాంతినిచ్చే స్నానం చేయండి

ఉపశాంతినిచ్చే స్నానం చేయండి

గోరువెచ్చని నీటితో స్నానం, చల్లని నీటి స్నానం లేదా బబుల్ బాత్ అద్భుతంగా పనిచేస్తుంది. చౌకైన, ఆనందంతో కూడిన ఈ మార్గం మీ కండరాలను సున్నితం చేసి, విశ్రాంతిని ఇస్తుంది.

ప్రకృతికి దగ్గరగా ఉండండి

ప్రకృతికి దగ్గరగా ఉండండి

పచ్చదనం, సముద్రం లేదా పర్వతాల చుట్టూ ఉండడం ఇంతకంటే ఎక్కువ విరామం ఇంకేమీ ఉండదు. ప్రకృతితో సన్నిహితంగా ఉండడం అనేది మనతోమనల్ని కలపడానికి సహాయపడుతుంది.

తగినంత నీరు తాగండి, ఆరోగ్యకర ఆహరం తినండి

తగినంత నీరు తాగండి, ఆరోగ్యకర ఆహరం తినండి

పిజ్జా ఆర్డర్ చేయడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, కానీ ఇది నిజంగా ఉడకడానికి, పౌష్టికమైనది తినడానికి, ఆరోగ్యకరమైన ఆహరం కోసం చెల్లించడానికి సమయం పడుతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే కాదు, మీ మనషిక స్థితిని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.

ఒక పెంపుడుజంతువు మీ విశ్రాంతికి సహాయపడవచ్చు

ఒక పెంపుడుజంతువు మీ విశ్రాంతికి సహాయపడవచ్చు

ఒత్తిడి తగ్గడానికి పెంపుడు జంతువులూ ఉత్తమ మార్గం, అవి మనల్ని ప్రేమగా, సంతోషంగా ఉండేట్లు చేస్తాయి.

కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపడం

కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపడం

మీ తోటి పనివారితో, కామిక్స్ చదవడం తో తక్కువ ఎగతాళి చేసే వారితో గడపడం, స్నేహితులతో కొంత సమయాన్ని గడపండి, మీ విలువైన సమయాన్ని పిల్లలతో, మీ భాగస్వామితో గడపడం వల్ల మీ మానసికస్థితి మెరుగుపడి, మీరు విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది.

మీకు ఇష్టమైన స్నానాలగదిలో మిమ్మల్ని మీరు విలాసవంతంగా ఉంచుకోండి

మీకు ఇష్టమైన స్నానాలగదిలో మిమ్మల్ని మీరు విలాసవంతంగా ఉంచుకోండి

ఇది మీ ఇంద్రియాలకు ఉత్సాహాన్నిచ్చి, సాధారణ విరామాన్ని కలుగచేస్తుంది. పెడిక్యూర్ లేదా సున్నితమైన ఫేషియల్ పొందితే ఈ రెండిటివల్ల మీ చర్మం, మనసు చైతన్యాన్ని పొందుతుంది.

ధ్యానం చేయడం

ధ్యానం చేయడం

మీరు విశ్రాంతిని పొందడానికి పర్వతాలకి, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళనఖ్ఖరలేదు. ఐదు నిమిషాల నిశ్శబ్ద సమయాన్ని ప్రయోజనాల ఫలితాన్ని పొందే ధ్యానానికి కేటాయిస్తే ఒత్తిడి, నిరాశకు ఉపశమనం కలుగుతుంది.

మిమ్మల్నిమీరు అంగీకరించండి

మిమ్మల్నిమీరు అంగీకరించండి

సానుకూల నిర్ణయాలు మీ మనసుపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల, దానికి బదులుగా మీరు ప్రతికూల ఆలోచనలతో మునిగిపోయి ఉంటే, మీరు చూసింది, మీరు అనుభవించింది మంచిగా ఉందని మీకుమీరు చెప్పుకోండి, మీరు మంచి చేస్తున్నపుడు, ప్రతిదీ మీ దారిలోకి వచ్చేటట్టు నిర్వహించుకోండి.

మీకోసం ఏదైనా చేయండి

మీకోసం ఏదైనా చేయండి

బహుమతులు, చాక్లెట్లతో మిమ్మల్నిమీరు అభిమానించుకోండి, పని పూర్తి అయినపుడు కొద్ది విరామ౦ తీసుకోండి.

మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి

మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి

ప్రసాంతమైన సంగీతం వత్తిడిని తగ్గించి మీరు విశ్రాంతి పొందేందుకు సహాయపడుతుంది, ఉత్సాహవంతమైన సంగీతం మీ మనసు ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది.

సాధారణ భోజనాన్ని వండండి

సాధారణ భోజనాన్ని వండండి

వండడం అనేది ఒక చికిత్సలాంటిది, మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే విషయాలనుండి మీ మనసుని తొలగించడానికి సహాయపడుతుంది, అదనంగా మీరు మంచి పౌష్టికాహార భోజన ప్రయోజనాలను

ఆనందించవచ్చు.

ఆనందించవచ్చు.

సౌకర్యవంతమైన బట్టలు ధరించండి

ఇంటికి చేరిన తరువాత మీరు పనిచేసిన బట్టలను తీసేసి, కాటన్, లెనిన్ తో తయారుచేసిన బట్టలను మార్చుకోండి. దీనివల్ల మీరు విశ్రాంతిని పొందవచ్చు.

మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి

మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి

రోజంతా అలసిపోయిన తరువాత కొన్ని నిముషాలు కూర్చుని, విశ్రాంతి తీసుకోవడానికి మీ ఇంట్లో మీరు మీరు ఇష్టమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ మొబైల్ ఫోన్ ను తప్పక స్విచ్ ఆఫ్ చేయండి.

చల్లని నీటిని మీ ముఖ౦పై చల్లుకోండి లేదా కడగండి

చల్లని నీటిని మీ ముఖ౦పై చల్లుకోండి లేదా కడగండి

ఈ చిన్న చిట్కా మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, శక్తివంతులను చేస్తుంది. మీ ముఖంపై మురికిని, దుమ్ముని చల్లని నీళ్ళతో కడుగుకుంటే మీరు చల్లని, రిఫ్రెష్ ఫీలింగ్ ని పొందుతారు.

శ్వాసను లోతుగా, నిదానంగా తీసుకోవడం

శ్వాసను లోతుగా, నిదానంగా తీసుకోవడం

నిదానంగా, లోతుగా శ్వాస తీసుకోవడం అనేది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రాణాయామ శ్వాసకు ప్రయత్నించండి, యోగా పద్ధతిలో ఒకముక్కు రంధ్రం ద్వారా శ్వాసను తీసుకుంటే అదేసమయంలో ఆందోళనను తగ్గించుకోవచ్చు.

ఒక కునుకు తీయండి

ఒక కునుకు తీయండి

కొన్ని అదనపు గంటలు పనిచేయడం వల్ల మంచి జరుగుతుందని అనుకోవడం చాలా తేలిక, కానీ అది సరికాదు. నిద్ర ముఖ్యం కాబట్టి అది పుష్కలంగా పొందాలని నిర్ధారించుకోండి.

తల మసాజ్ ఉపాయాలు చేస్తుంది

తల మసాజ్ ఉపాయాలు చేస్తుంది

తల మసాజ్ రక్తప్రసరణను పెంపొందించి, తలనొప్పిని అదుపులో ఉంచి, నిద్రని పెంచుతుంది, ఇది అనరోగ్యంపై, ఒత్తిడిపై పోరాడడానికి ఉత్తమ మార్గం.

రాయడం

రాయడం

మిమ్మల్నిమీతో సంభాషించుకోవడానికి పుస్తకం రాయడం ప్రారంభించడం ఒక గొప్ప మార్గం, దీనివల్ల మీ ఒత్తిడి స్థాయిలు కూడా తగ్గుతాయి.

English summary

20 Best ways to relax after a hectic day

We all have times in our lives when we have a lot going on like meeting deadlines, exams, due dates etc, which can affect our stress
 levels and put our health at risk. You want to get relaxed?
Desktop Bottom Promotion