For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనెతో 20 వైద్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలు.!

By Super
|

ప్రకృతి సహజమైన లక్షణాలు మరియు చికిత్స లక్షణాలతో సుసంపన్నం చేసిన తేనెను ప్రారంభం నుండి చర్మ శ్రద్ధ లేక రక్షణ కొరకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మేము అద్భుతమైన తేనె యొక్క 20 ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుతున్నాము.

మాయిశ్చరైజ్ :

మాయిశ్చరైజ్ :

తేనె లో కొన్ని రకాల తేమగుణాలు కలిగించే కాంపౌండ్స్ ఉండుట వల్ల సులభంగా చర్మం మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మంలో తేమ మరియు దాని స్థితిస్థాపకత పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

డెడ్ స్కిన్:

డెడ్ స్కిన్:

డెడ్ స్కిన్ చర్మకణాలను తొలగించి ముడుతలతో కనిపించే తీరును నిరోధిస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె యొక్క బాక్టీరియా మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణం బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడం మరియు గాయాలను, కాలిన గాయాలు మరియు చర్మ గాయాల చికిత్సలో సహాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె గాయాలను శుభ్రపరచటానికి సహాయపడుతుంది. దుర్వాసన మరియు చీమును తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించి వేగవంతమైన స్వస్థతకు ప్రోత్సహిస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె దెబ్బతిన్న చర్మ చికిత్స మరియు కొత్త చర్మ కణాలు పునరుత్పత్తి ఉపయోగిస్తారు. అంతేకాక తామర వంటి ఇతర చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలో శక్తివంతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్న కారణంగా పాదాలలో ఫంగస్ మరియు గజ్జల్లో దురద వంటి అంటువ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉండుట వల్ల అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించేందుకు సాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

సూర్యుని వలన చర్మానికి నష్టం మరియు అకాల వృద్ధాప్యంనకు కారణమవుతుంది. సూర్యుడు నుండి చర్మంను రక్షించేందుకు తేనెను ఒక సన్ స్క్రీన్ గా ఉపయోగించవచ్చు.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె చర్మం యొక్క పై పొరలోకి మరియు సూక్ష్మ రంధ్రాలలోకి చొచ్చుకుని వెళ్లి మలినాలను పోగొడుతుంది. అందువల్ల అంటువ్యాధులతో పోరాడటానికి మరియు మోటిమల సమస్యలను అరికట్టేందుకు సహాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె ఒక మంచి చర్మానికి తేమను అందిస్తుంది. అంతేకాక సమర్థవంతంగా స్కిన్ టోన్ మరియు దృడంగా ఉంచేలా చేస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

పగిలిన మరియు ముడతలు పడినట్లు ఉండే పెదవుల మీద తేనె రాస్తే సున్నితంగా మరియు మృదువుగా చేస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె గ్లూకోజ్ వంటి చక్కెరలను కలిగి ఉంది. అంతేకాక ఫ్రక్టోజ్ మరియు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరిన్, సల్ఫర్, ఐరన్ మరియు ఫాస్ఫేట్ వంటి ఖనిజాలు ఉన్నాయి. పుప్పొడి లక్షణాలు ఇమిడియున్న తేనెలో విటమిన్లు B1, B2, సి, B6, B5 మరియు B3 కలిగి ఉన్నాయి. రాగి, అయోడిన్, మరియు జింక్ కూడా చిన్న పరిమాణంలో ఉన్నది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ రూపంలో పిండిపదార్థాలు శరీరానికి శక్తిని సరపరా చేయుట వల్ల సహన శక్తి పెంచడంలో మరియు కండరాల అలసట తగ్గించేందుకు సహాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె వేవిళ్ళు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె యొక్క సాధారణ వినియోగం రక్తహీనతతో పోరాడటానికి సహాయం చేస్తుంది. కాల్షియం శోషణ మరియు హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

HDL (మంచి) కొలెస్ట్రాల్ పెంచుతూనే చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి సహాయపడుతుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

ఓదార్పు మరియు బాధను తగ్గించే లక్షణాలు కలిగి ఉండుట వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చికిత్సలో ఉపయోగించవచ్చు.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె రోగనిరోధక వ్యవస్థ విషయంలో సహాయం చేస్తుంది. అందువల్ల అంటువ్యాధుల పునరావృతంను నిరోధిస్తుంది.

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనెలోని 20 అద్భుత ఔషధ గుణగణాలు..!

తేనె స్థూలకాయం నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్రమంగా శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వును కరిగించి జీవక్రియ వేగవంతం చేయటానికి సహాయపడుతుంది.

English summary

20 health benefits of honey

Enriched with therapeutic properties and natural goodness, honey has been used in skincare and overall well-being since the beginning of time.
Desktop Bottom Promotion