For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించుకొనేందు హెల్తీ కుకింగ్ టిప్స్

By Super
|

సాధారణంగా చాలా మంది బరువు తగ్గడం కోసం కొన్ని ఆంక్షలను విధించుకుంటారు. కానీ వాటిని పాటించరు. బరువు తగ్గాలనే పట్టుదలతో పాటు, ఆచరణ కూడా ఉంటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఈ సంవత్సరం ఆఖరికల్లా బరువుతగ్గాలనుకొంటున్నారా లేదా ఆరోగ్యంగా ఉండాలని బరువు తగ్గాలనుకొన్నా, అందుకు మీరు చాలా కఠినమైన నియమాలు పాటించక్కరలేదు. లేదా మీ ఫేవరెట్ డిష్ లను తినకుండా దూరంగా ఉండక్కరా లేదు.

వాటికి బదులు మీరు మీ సాధారణ వంటలను మాడిఫై చేసుకోవడం లేదా తయారుచేసే పద్దతులను మార్చుకోవడం చేయండి. బరువు తగ్గించే అటువంటి పద్దతులు ఇక్కడ కొన్ని ఉన్నాయి వాటిని పాటించినట్లైతే కొన్ని క్యాలరీలను కోల్పోవడంతో పాటు, ప్యాట్ ను కరిగించుకోవచ్చు.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

కొవ్వు పదార్థాల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి. మీరు పూర్తిగా మానేయక్కరలేదు. జస్ట్ కనిష్ట స్థాయికి తగ్గిస్తే చాలు. ఇంకా, పాలిచేయని నేచురల్ ఆహారాలను ఫ్యాట్స్ ను ఎంపిక చేసుకోండి. ఉదా : నట్స్, సీడ్స్, చేపలు, సోయా, ఆలివ్స్ మ రియు అవొకాడో వంటివి ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ శరీరానికి మరియు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

పూర్తిగా ఫ్యాట్ కలిగిన పాలకు బదులు స్కిమ్డ్ మిల్క్(కాచీ, చల్లార్చి మీగడ తీసిన పాలు)లేదా ఆవు పాలను తీసుకోవడం ఉత్తమం. ఇంకా మీరు వీటిని పెరుగు లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలంటే స్కిమ్డ్ మిల్క్ ను ఎంపిక చేసుకోండి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువ స్టైర్ ఫ్రై రిసిపిలను చేర్చుకోండి . ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి మరియు వాటిలో పోషకాంశాలు అలాగే నిల్వ ఉంటాయి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీరు కుకింగ్ స్టైల్ ను మార్చండి. బేక్ చేయడం, బ్రైసింగ్ చేయడం లేదా ఉడికించడం మరియు గ్రిల్లింగ్ చేయడం, పోచింగ్, రోస్టింగ్, సౌటింగ్, స్టీమింగ్, మరియు స్టైర్ ఫ్రైయింగ్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు. ఈ పద్దతులన్నీ కూడా వెరీ హెల్తీ మరియు సురక్షితం.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

వంటకాలను పద్దతుల మార్చడం లేదా ఎలిమేట్ చేయడ వాటికి బటర్ చేర్చడం లేదా డీప్ ఫ్రై చేయడానికి అనిమల్ ఫ్యాట్ ఉపయోగించడం వల్ల ఇవి మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

నాన్ స్టిక్ కుకింగ్ పాన్స్ ను ఉపయోగించండి, ఎందుకంటే నాన్ స్టిక్ కుకింగ్ పాన్ కు ఎక్కువ నూనెను ఉపయోగించనవసరం ఉండదు. మరియు బోజనాన్ని సులభంగా తయారుచేయవచ్చు.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

వంట చేసేటప్పుడు కొవ్వుపదార్థాలు లేదా కొవ్వు కలిగిన నూనెలను పూర్తిగా తగ్గించాలనుకుంటే ఆయిల్ స్ప్రేను ఉపయోగించండి లేదా పాస్టీ బ్రెష్ తో తక్కువ నూనెను అప్లై చేయవచ్చు.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీరు తినే ఆహారంలో నిరంతరం ఉప్పు చేర్చడానికి బదులు, మొదట ఆహారాన్ని రుచి చూడండి. ఆలివ్ ఆయిల్, వెనిగర్, లేదా నిమ్మరసం వంటివి వంట పూర్తి కావచ్చినప్పడు వీటిని చిలకరించడం వల్ల వండిన కూరగాయలకు మంచి ఫ్లేవర్ పడుతుంది. మరియు ఉప్పు అధికంగా వాడాల్సిన అవసరం ఉండదు.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

నూనె ఉపయోగించడం బదులు, లిక్విడ్స్ అంటే స్టాక్, వైన్, నిమ్మరసం, వెనిగర్, లేదా ఉత్తినీళ్ళు వంటివాటిని ఉపయోగించడం చాలా ఆరోగ్యకరం. ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యకరం మరియు నూనె వాడకాన్ని తగ్గించినట్లవుతుంది.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

ప్రోటీనులు అధికంగా ఉన్నటువంటి , లోఫ్యాట్ చేపలు ముఖ్యంగా ఓమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేటటువంటి చేపలను ఆహారంగా తీసుకోవడం చాలా అవసరం.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీరు తయారుచేసే రుచికరమైన వంటకాలకు క్రీమ్ రూపంలో ఉన్న సాస్ లేదా సూపులకు బదులుగా లోఫ్యాట్ పెరుగు, లోఫ్యాట్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ లేదా కార్న్ స్ట్రార్చ్ ఉపయోగించాలి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

ఉప్పు వాడకాన్ని తగ్గించాలి, తాజాగా ఉన్న లేదా ఫ్రోజెన్ వెజిటేబుల్స్, డబ్బాలలో నిల్వచేసిన వెజిటేబుల్స్ ఉప్పుతో కలిగి ఉంటాయి. లేదా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉప్పుతో నిల్వచేయబడి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక బ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి వస్తుంది.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

ఆరోగ్యంగా ఉండటానికి క్యాలరీలను తగ్గించుకోవాలంటే చికెన్ స్కిన్ తొలగించాలి మరియు మాంస మీద ఉన్న కొవ్వును తీసివేయాలి . సాద్యమైనంత వరకూ మాంసాహారాన్ని తగ్గించాలి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీ వంటకాల్లో మీరు వండే కూరగాయలు బ్రౌన్ కలర్లో వేగించుకోవాలంటే, వేడి పాన్ లో వేసి ఆయిల్ ను స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మొత్తం కూరగాయలు నూనెను గ్రహిస్తాయి. మరియు తక్కువ నూనె పడుతుంది. మరో పద్దతి మొదట మైక్రోవోవెన్ లో ఉడికించి, తర్వాత వీటిని ఒకటి రెండు నిముషాలు గ్రిల్ చేయండి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మీరు వంటకాల్లో డ్రస్సింగ్ కోసం ఉపయోగించే సోయా సాస్, టమోటో సాస్ మరియు ప్యాక్ చేసిన ఇతర సాస్ లను తగ్గించాలి. ఎందుకంటే వీటిని నిల్వ చేయడానికి ఉప్పును అధికంగా వాడి ఉంటారు కాబట్టి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బేక్ చేసేటప్పుడు నూనె లేదా మార్గరిన్ కు స్థానంలో చిదిమిన లేదా గుజ్జులా చేసిన టోఫును ఉపయోగించవచ్చు . ప్లాక్స్ మీల్ కూడా అన్ని రకాల నూనెలకు బదులు ఉయోగించుకోవచ్చు.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి, ప్రొసెస్ చేసిన ఆహారాలు అంటే ఫ్లేవర్డ్ ఇన్ స్టాంట్ పాస్తా లేదా నూడిల్స్ , డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారాలు లేదా డీహైడ్రేటెడ్ సూప్ మిక్స్, చిప్స్ మరియు సాల్ట్ నట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

నీటిలో కరిగే విటమిన్లు , పనికిరాని కూరగాయలు బదులుగా నష్టం తగ్గించేందుకు, వాటిని పై తొక్క ఉండే కూరగాయల్లో అనేక పోషకాలు కనిపిస్తాయి. కూరగాయలను ఉడికించడానికి బదులు ఆవిరి మీద ఉడికించడం లేదామైక్రోవేవ్ లో ఉడికించడం మంచిది.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు వాడకం : కలినరీ హెర్బ్స్ జోడించడం వల్ల అన్ని రకాల ఆహారాలకు రుచి మరియు రంగు ఏర్పడుతాయి. వీటిలో ఆరోగ్యానికి సహాయపడే హెల్త్ ప్రొటెక్టివ్ ఫైటో ఈస్ట్రోజె ఉంటాయి. చాలా సందర్భాల్లో, మూలికలు, సుగంధ ద్రవ్యాలు వాడకం వల్ల నూనె, ఉప్పు, వాడకాన్ని తగ్గించవచ్చు. వాటి స్థలాన్ని ఇవి భర్తీ చేస్తాయి.

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

బరువు తగ్గించే 20 కుకింగ్ టెక్నిక్స్

వంటల్లో మూలికలు వాడకం వల్ల రుచి నిలుపుకోవటానికి, తక్కువ రుచి ఉన్నా కూడా మూలికలను వంట పూర్తి కావస్తున్న సమయంలో వీటిని జోడించండి.

English summary

20-healthy-cooking-tips

If you want to slim down by year end or simply want to get healthy, you don't have to adopt a stringent lifestyle or stay away from your favourite dessert.
Desktop Bottom Promotion