For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనం తినకూడని హైక్యాలరీ ఇండియన్ ఫుడ్స్

|

కొన్ని భారతీయ వంటకాల్లో చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు అంటే తాజా కూరగాయలు, తృణధాన్యాలు మరియు సాధారణ పదార్థాలు అంటే పప్పులు , కాయధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటి పదార్థాలు ఉంటాయి. అయితే, ప్రాంతీయ శైలిలో వంటలు తయారుచేయడం మీద అధారపడి ఉంటుంది. లేదా వంటలు ఎలా తయారు చేస్తారనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవి హైక్యాలరీలు కలిగి ఉండవచ్చు.

నిజానికి, తరచుగా వండే కొన్ని రకాల వంటలు హై క్యాలరీలను కలిగి ఉంటాయి. కారణం వాటిలో క్రీమ్, నెయ్యి, బట్టర్ మరియు షుగర్ వంటివి ఉపయోగించడం వల్లే, ఈ వంటకాల్లో క్యాలరీలు ఎక్కరు. మీరు గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ఇక్కడా కొన్ని హై క్యాలరీ ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని నివారించినట్లైతే మీ ఆరోగ్యంతో పాటు, బరువును కూడా తగ్గవచ్చు. మరి అలాంటి హైక్యాలరీ ఫుడ్స్ మీరు మీ రెగ్యులర్ డైట్ నుండి నివారించబడే కొన్ని ఆహారాల మీద ఓ లుక్కేయండి...

1.చికెన్ కుర్మా కర్రీ:

1.చికెన్ కుర్మా కర్రీ:

ఇది చాలా చిక్కగా ఉండే క్రీమ్ స్టైల్ చికెన్ డిష్, చాలా మంది ఇల్లలో దీన్ని తయారుచేసుకుంటారు. ఈ వంటకు ముఖ్యంగా చికెన్, అల్లం, వెల్లుల్లిపేస్ట్, బట్టర్ లేద నెయ్యిని ఉపయోగించడమే.

దీని ద్వారా ఎన్ని క్యాలరీలు మీ శరీరం పొందుతుంది: దరిదాపు 800-870kcal.

2.సమోసాలు:

2.సమోసాలు:

ఈ ఫ్రై చేసిన స్నాక్ ఐటమ్ లో పొటాటో, ఉల్లిపాయ, మరియు పచ్చిబఠానీలలో స్టఫ్ చేసి తయారుచేస్తారు. ఇది చాలా పాపులర్ స్నాక్ రిసిపి. ముఖ్యంగా సమోసాలు ఈవెనింగ్ స్నాక్ గా బాగా ప్రసిద్ది చెందినది. వీటిలో ముఖ్యంగా స్టఫ్ చేసే బంగాలదుంప, చికెన్ వంటివి మరియు వీటిని వేగించడానికి ఉపయోగించే వెజిటేబుల్ ఆయిల్, ఉప్పు ఉన్నాయి.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 260kcal for 2pcs (వెజిటేరియన్ సమోసా) మరియు 320kcal for 2pcs (నాన్ వెజిటేరియన్ సమోసా).

3.తందరి చికిన్

3.తందరి చికిన్

తందూరి చికెన్, చాలా పాపులర్ ఇండియన్ డిష్. కానీ ఇందులో పెరుగు మరియు వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించి ఫ్రై చేయబడతుంది.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 264-300kcal ఒక చికెన్ లెగ్ పీస్ మొత్తం.

4. చికెన్ మద్రాస్:

4. చికెన్ మద్రాస్:

చికెన్, పోర్క్ , బీప్ మరియు బీప్ కీమాలేదా గొర్రె మాంసంతో తయారుచేసే ఈ వంట చాలా స్పైసీ కర్రీనే మాద్రాన్ చికెన్ అంటారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 450-500kcal per 100-200gms

5. పులావ్ బియ్యం

5. పులావ్ బియ్యం

ఇది మాంసం, పౌల్ట్రీ, కూరగాయలు లేదా చేపలతో పాటు , కొన్ని సుగంధ ద్రవ్యాలతో పాటు స్టాక్, బియ్యంను కూడా చేర్చి తయారుచేస్తారు .

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 449kcal per serving.

6. ఉల్లిపాయ బజ్జీ

6. ఉల్లిపాయ బజ్జీ

ఈ స్పైసీ ఇండియన్ స్నాక్ ను పొటాటా ఫిట్టర్స్ వలె ఒక ప్రధానమైనటువంటి స్నాక్ గా ఉంది. దీన్ని వివిధ రకాలుగా వండుతారు. దీన్ని ఇండియన్ మీల్ తో తప్పకుండా చేర్చుతారు. ఇది భోజనంకు మాత్రమే కాదు, స్నాక్ గా కడా చాలా రుచికరంగా ఉంటుంది.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు - 190 kcal per 2-3 pcs (సైజు మీద ఆధారపడి ఉంటుంది).

7. చికెన్ టిక్కా మసాలా

7. చికెన్ టిక్కా మసాలా

చికెన్ టిక్కా మసాలా. చికెన్ చుంక్స్ ను స్పైసీ సాస్ లో వేసి రోస్ట్ చేస్తారు. ఈ సాస్, సాధారణంగా క్రీమిగా , ఆరెంజ్ కలర్ లో, కారంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఇది భారతీయ సాంప్రదాయక వంటకం కాదు. ఇది అనేక మసాలా దినుసులతో తయారుచేయడం మరియు ముఘులాయ్ కుషన్ లో పాపులర్ స్టార్టర్ నుండి రావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అందువల్లే ఇది ఇండియాలో మరియు విదేశాలలో కూడా ప్రజాదరణ పొందింది.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 438- 557 kcal చిన్న బౌల్ కు(బటర్ ఎంత పరిమాణంలో ఉపయోగిస్తారో, దాని మీద ఆదారపడి ఉంటుంది)

8. చికెన్ కర్రీ:

8. చికెన్ కర్రీ:

ఇండియాలో చికెన్ కర్రీ ఒక సాధారణ రుచికరమైన వంట. ఈ వంటకంలో ప్రధానం పదార్థాలు చికెన్ మరియు కర్రీ . కర్రీ కోసం తయారుచేసే పౌడర్ లో వివిధ రకాల సువాసనభరిత సుగంధ ద్రవ్యాలను మసాలా పౌడర్, సఫ్రాన్, అల్లం, వెల్లుల్లి ఉపయోగించడం వల్ల చికెన్ కర్రీ చాలా రుచికరంగా టెప్ట్ చేసే వాసన కలిగి ఉంటుంది.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 583 kcal పర్ సర్వింగ్

9. ల్యాంబ్ రోగన్ జోష్

9. ల్యాంబ్ రోగన్ జోష్

రోగన్ జోష్ ఇది ఒక ఆరోమాటిక్ ల్యాండ్ డిష్, ఇది ప్రధానంగా కాశ్మీరి కుషన్. రోగన్ జోష్ ను చాలా వేడిగా ఉండే నూనెలో వేసి తయారు చేస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 589 kcal per serving.

10. ల్యాంబ్ కీమా:

10. ల్యాంబ్ కీమా:

గొర్రెమాంసంతో పాటు, సుగంధ మసాలా దినుసులను, బేబీ గ్రీన్ పీస్ వేసి వండుతారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 502-562 kcal per serving.

11. నాన్ బ్రెడ్

11. నాన్ బ్రెడ్

నాన్ ఉబ్బినట్లు ఉంటుంది, ఇది పొయ్యి మీద కాల్చే రొట్టే.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 317 kcal per naan.

12. బర్ఫీ

12. బర్ఫీ

బర్ఫీ ఒక ఇడియన్ డిజర్ట్, ఇది ఒక బిళ్ళ రూపంలో ఉంటుంది. బర్ఫీని ఎల్లప్పడు కాకుండా, తరచుగా చిక్కటి పాలు, పంచదార మరియు ఇతర పదార్థాల(డ్రై ఫ్రూట్స్ మరియు తేలిక పాటి సుగంధ ద్రవ్యాలుతో) తయారుచేస్తారు . తయారుచేసిన వెంటనే ఒక వెడల్పాటి ప్లేట్ లో నూనె లేదా నెయ్యిరాసి అందులో పోసి, ఫ్లాట్ గా సర్ధుతారు. మీడియంగా చల్లారిన తర్వాత వీటిని, ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకుంటారు ఈ ముక్కల మీద కొన్ని సార్లు తినదగిన సిల్వర్ ఫోయిల్ తో అలంకరిస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 103 kcal per piece.

13.హల్వా:

13.హల్వా:

హల్వా, అనేక తీపి రుచులను మైమరపిస్తుంది. భారతదేశంలో తయారుచేసే ఈ వంటకు ప్రత్యేకంగా వివిధ రకాలా పదార్థాలు సన్ ఫ్లవర్ సీడ్స్, వివిధ రకాల నట్స్, బీన్స్, పప్పులు మరియు వెజిటేబుల్స్ క్యారెట్, గుమ్మడి, దుంపలు మరియు గుమ్మడి వంటి కూరగాయల సహాయంతో తయారుచేస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 570 kcal per serving.

14. జిలేబి

14. జిలేబి

జిలేబి భారతదేశంలో ఒక ప్రసిద్ద తీపి పదార్థం. దీన్ని గోధుమపిండిని పల్చగా చేసి దాంతో నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. వృత్తాకారంలో ఉండే ఈ జిలేబిలను పంచదార పాకంలో వేసి, వేడిగా లేదా చల్లగా సర్వ్ చేస్తారు. తినేటప్పడు ఈ జీలేబిల మీద స్పటికాకారంలోచక్కెర బాహ్యపూతతో కొంచెం మొత్తగా కలిగి ఉంటుంది.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 459 kcal per serving.

15. రస్ మలై

15. రస్ మలై

భారత దేశంలో రస్ మలై ఒక తీపి డిజర్ట్. రస్ అంటే జ్యూస్ లేదా జ్యూసీ, మరి మలై అంటే క్రీమ్.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 250 kcal per serving.

16.చోళే భతుర్

16.చోళే భతుర్

చోళే భతుర్ కు ప్రత్యామ్నాయంగా చెనా పూరీ అని పిలుస్తారు . చోళే(శెనగులు)మరియు ఫ్రైడ్ బ్రెడ్ (భతూర్)ఈ రెండింటి కాంబినేషన్ తో తయారుచేస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 450 kcal per serving.

17. బట్టర్ చికెన్

17. బట్టర్ చికెన్

బట్టర్ చికెన్ సాధారణంగా నార్త్ ఇండియన్ డిష్, పాపులర్ చికెన్ కర్రీ సాస్, దాదాపు అన్ని భారతీయ రెస్టారెంట్ మెనుల్లో కనిపిస్తుంది. చికెన్ ను క్రీమ్ సాస్(జీడిపప్పు, బాదం, టమోటో మరియు బటర్ మెత్తగా పేస్ట్ చేసి) తో వండుతారు. మరియు దీన్ని చికెన్ మఖాని అనికూడా పిలుస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 490 kcal per serving.

18. Falooda

18. Falooda

ఫలూద ఒక చల్లని మరియు తీపి పానియం. పాలు, నీరు మరియు రోజ్ సిరఫ్ వెర్మిసెల్లి, పిస్సిలియం లేదా తులసి విత్తానాలు, జెల్లీ ముక్కలు మరియు కర్రపెండలం, నీళ్ళు మరియు ఐస్ క్రీమ్ తోటి తయారుచేస్తారు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 300 kcal per one big glass.

19.పనీర్ బుర్జ్:

19.పనీర్ బుర్జ్:

పనీర్ బుర్జి ఒక గొప్ప అల్పహార డిష్ గా ఉంది. వేడి చేపాతీ లేదా పరోటాలకు చాలా సులభంగా అతి త్వరగా తయారుచేసుకోవచ్చు.

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 412 kcal per one medium bowl.

20.పావ్ భాజీ

20.పావ్ భాజీ

పావ్ భాజీ మరాఠీ వంటకాల్లో ఫాస్ట్ ఫుడ్. పావ్ భాజీలో భాజీ(బంగాళదుంపతో తయారుచేసిన చిక్కటి కర్రిని స్టఫ్ చేసుంటారు)తర్వాతకొత్తమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, మరియు నిమ్మరసం, బేక్డ్ పావ్ తో సర్వ్ చేస్తారు. ఈ పావ్ కు అన్ని వైపులా బట్టర్(వెన్న) రాసి ఉంటుంది

కేలరీలు ఎంత పొందుతారు: సుమారు 600 kcal per plate.

English summary

20 High calorie Indian dishes to avoid

Some Indian dishes contain healthy ingredients like vegetables, whole grains and other routine ingredients such as pulses, lentils and legumes.
Desktop Bottom Promotion