For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైద్యలు తక్షణం గుర్తించలేని 6 భయంకర వ్యాధులు..!

By Super
|

మీ డాక్టర్ ఎంతో సామర్ధ్యం గలవారు కావచ్చు, అంతమాత్రాన వారు తప్పు చేయ్యకపోరు. ఒకవేళ మీరు మీ డాక్టర్ దగ్గర ఏదైనా నిజం అంత ముఖ్య౦ కాదులే అనుకోని దాస్తే, మీ సమస్యను వారు కనిపెట్టలేరు. నిజాన్ని దాచిపెట్టడం గొప్ప కాదు, దాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండి మీ వ౦దవ పుట్టినరోజుని ఘనంగా జరుపుకొండి.

వాసోమోటార్ రైనైటిస్/ తుమ్ములు

వాసోమోటార్ రైనైటిస్/ తుమ్ములు

దీని సంకేతాలను బట్టి అది కేవలం ఒక ఎలర్జీ ఎని అనుకోవచ్చు. మీ డాక్టర్ సరిగ్గా దాని లక్షణాలను గుర్తించకపోయినా లేక మీరు మీ డాక్టర్ దగ్గర నిజం దాచినా, మీ ఆరోగ్య పరిస్థితి క్షీణి౦చవచ్చు. ఒకవేళ మీకు పెర్ఫ్యూమ్ వల్లో, కొన్ని ఆహార పదార్ధాల వల్లో మీకు ఎలర్జీ కలిగినా, ఊపిరి పీల్చుకోలేకపోయినా, కళ్ళలో నీరు కారుతూ ఉన్నా, ముక్కు కారుతూ ఉన్నా, మీరు ఎలర్జీ ప్రిక్ టెస్ట్ చేయ్యుంచుకోండి.

సెలయాక్ డిసీస్/ అవయవ కుహరపు వ్యాధి

సెలయాక్ డిసీస్/ అవయవ కుహరపు వ్యాధి

సెలయాక్ డిసీస్/ అవయవ కుహరపు వ్యాధి అజీర్తి వల్ల ఎక్కువగా గ్లుటేన్ చేరిపోవడంతో కలిగే వ్యాధి.

ఈ వ్యాధి వల్ల బాధపడేవాళ్ళలో ఆహారంలోని పౌష్టికాలను శరీరం సరిగ్గా తీసుకోలేదు, ఎందుకంటే చిన్న పేగులు చీల్చుకు పోయుంటాయి. ఈ జబ్బుకి ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, నీళ్ళ విరోచనాలు, త్రేనుపు, కడుపుబ్బరం, అంతరము సరిగ్గా కదలకపోవడం లాంటివి ఏర్పడతాయి.

థైరాయిడ్ డిసార్డర్స్/ థైరాయిడ్ వ్యాధులు

థైరాయిడ్ డిసార్డర్స్/ థైరాయిడ్ వ్యాధులు

ఈ జబ్బుతో బాధపడేవారికి ముందుగా గగుర్పాటు, గుండె దడ లాంటి లక్షణాలు కనపడతాయి. అంతే కాకుండా వారు జీవక్రియ రుగ్మత, కండరాలు ఇంకా మోకాళ్ళ నొప్పులూ, మరియూ ఎదుగుదల సమస్యలతో బాధ పడతుంటారు. కొన్ని సంధర్బాల్లో డాక్టర్లు పరిక్షించాక కూడా ఈ థైరాయిడ్ వ్యాధిని ఒత్తిడివల్ల కలిగిన సమస్యగా భావించి దానికి తగ్గ చికిత్సని అందిస్తారు.

కాన్సర్

కాన్సర్

డాక్టర్లు ఎక్కువగా చేసే పెద్ద తప్పు ఏమిటంటే కాన్సర్ ని సాధారణమైన రొ౦ప వల్ల వచ్చిన జ్వరం అని భావిస్తుంటారు. నిబద్ధత లేని ప్రాణాంతక కణాల పెరుగుదల వల్ల, ఒక వ్యాధిగ్రస్తుడికీ మరొక వ్యాధిగ్రస్తుడికీ లక్షణాల్లో తేడా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఆకలి తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, ఇంకా రొంప జ్వరం లాంటి లక్షణాలు బైటపడుతుంటాయి.

గుండె పోటు

గుండె పోటు

గుండె పోటు వల్ల ఎక్కువగా మరణం సంభవిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ధమనుల ద్వారా ప్రసరించే రక్తం గడ్డ కట్టడం ఇంకా ఆయాసం, ఉబ్బసం, లేదా చాతి నొప్పి లాంటి లక్షణాలు బైట పడతాయి. కొన్ని సంధర్బాల్లో ఒత్తిడి లేదా కొద్దిపాటి చాతి నొప్పి అని భావిస్తారు.

బాక్టీరియల్ మెనింగిటిస్/ బాక్టీరియల్ వ్యాధి

బాక్టీరియల్ మెనింగిటిస్/ బాక్టీరియల్ వ్యాధి

ఈ వ్యాధి వల్ల వెన్నెముక వాపు ఇంకా మెదడులో ఉండే ధమనులలో కొన్ని గీతలు ఏర్పడటం లాంటివి జరుగుతాయి. కొన్ని సంధర్బాల్లో దద్దుర్లు, జ్వరం, మెడ వాపు లాంటి లక్షణాల వల కేవలం జ్వరం అనుకునే అవకాశం ఉంది. దీని కారణంగా ఆకస్మికంగా ఏదైనా జరగోచ్చు. మీ డాక్టర్ కి వ్యాధి లక్షణాలను వివరించి దీన్ని తప్పుగా పరిక్షి౦చకుండా ఉండేలా మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ మీ డాక్టర్ సరిగ్గా చికిత్స చెయ్యడ౦ లేదనుకుంటే మరొకరి సలహా తీస్కోవడం మంచిది, ఎందుకంటే తరువాత బాధ పడే కన్నా క్షేమ౦గా వుండడం మంచిది.

English summary

6 Illnesses Your Doctor May Not Detect

Your doctor may be a genius, but that doesn’t make him immune to mistakes. Particularly, if you are hiding something from the doctor because you think they can’t be called emergencies, your doctor is most likely not able to diagnose correctly.
Desktop Bottom Promotion