For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంచి శరీర ఆకృతి కొరకు ఉత్తమ వ్యాయామాలు

By Lakshmi Perumalla
|

మన శరీరంలో కొన్ని నిర్దిష్ట శరీర భాగాలలో ఎక్కువ కొవ్వులు పెరిగే ధోరణి ఉంది. ఉదాహరణకు,ఒక పియర్ ఆకారంలో శరీరం దిగువన చిన్న టాప్ ఏర్పడుతుంది. ఒక ఆపిల్ ఆకారంలో శరీరం నడుము క్రింద పోగుచేసిన కొవ్వులు మరియు శరీరంలో ఎక్కడైనా ఇటువంటి కొవ్వులు ఏర్పడవచ్చు. ఖచ్చితంగా చూసి శరీర ఆకృతి మరియు రకాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీని ప్రకారం,వ్యాయామాలు మరియు ఆహారంను సిద్ధం చేసుకోవాలి.

కానీ సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే చేయటం సమంజసం కాదు. వేర్వేరు వ్యాయామాలను ఉపయోగించి మొత్తం శరీరం టోన్ చేయగలిగి ఉండాలి. మేము మీ శరీర ఆకృతి కొరకు "పర్ఫెక్ట్ 10" అనే వ్యాయామాలను సిద్దం చేసాము. రెగ్యులర్ వ్యాయామం మరియు మత వ్యాయామం - మీరు సరైన శరీర ఆకృతి కొరకు రెండింటిని అనుసరించాలి.

మీ శరీర ఆకృతి కోసం రకరకాల ఉత్తమ వ్యాయామాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి: -

డాన్స్

డాన్స్

డాన్స్ అనేది మీ శరీరం టోనింగ్ కోసం ఉత్తమ వ్యాయామం. మీ అన్ని శరీర భాగాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని పలితంగా శరీరం మొత్తం టోనింగ్ అవుతుంది. ప్రతి రోజు డాన్స్ చేయుట వలన మీ శరీరంనకు టోనింగ్,మంచి ఆకారం పొందటానికి మరియు బలం పెరుగుతుంది. మీ శరీరం షేపింగ్ కొరకు ఉత్తమ వ్యాయామం. అంతేకాక ప్రభావవంతమైనది మరియు సరదాగా కూడా ఉంటుంది.

వెయిట్స్

వెయిట్స్

వెయిట్ వ్యాయామాలు ఒక అధునాతన దశలో ఉంటాయి.శరీరం యొక్క కండరాల కంటెంట్ పెంచడానికి మాత్రమే ఈ వ్యాయామాలు చేయాలి. బరువు వ్యాయామాలు చాలా కఠినమైనవి మరియు వీటిని చేయటానికి బలం చాలా అవసరం. కానీ ఎటువంటి సందేహం లేదు. ఈ వెయిట్స్ శరీరం షేపింగ్ మరియు సెక్సీగా ఉండటానికి ఉత్తమమైన వ్యాయామం అని చెప్పవచ్చు.

కార్డియో

కార్డియో

సైక్లింగ్,రన్నింగ్,ట్రెడ్మిల్,ఎక్కడం మరియు దిగటం వంటి మొదలైన వాటిని కార్డియో వ్యాయామాలు అని అంటారు. ఈ వ్యాయామాలు మీ శరీరం నుండి కొవ్వు తగ్గించడానికి మరియు మీ సహనశక్తి మరియు శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. కార్డియో వ్యాయామాలు ముఖ్యంగా ఆపిల్ ఆకారంలో శరీరం షేపింగ్ కోసం ఉపయోగకరంగా ఉంటాయి.

యోగ

యోగ

యోగ అనేది శరీరం షేపింగ్ కోసం ఉత్తమ వ్యాయామం.యోగ దీర్ఘకాలిక శాశ్వత ప్రభావాలు కలిగి ఉంటుంది. ఇది మన శరీర ఆకృతి మరియు చర్మం అభివృద్ధి బాధ్యత కూడా ఉంటుంది. ఆరోగ్యం మరియు అవాంఛిత టాక్సిన్లు మరియు ఒత్తిడి వదిలించుకోవటానికి సహాయపడుతుంది.

క్రీడలు

క్రీడలు

బ్యాడ్మింటన్,టెన్నిస్,క్రికెట్ వంటి క్రీడలను ఆడటం అనేది బరువు తగ్గించడానికి మరియు మీ శరీరం ఆకృతిలో ఉండటానికి ఒక మార్గం. ఈ వ్యాయామంనకు బలం చాలా అవసరం మరియు శక్తి చాలా విడుదల అవుతుంది. ఇది శరీర ఆకృతికి ఉత్తమ వ్యాయామం.

స్ట్రెచ్

స్ట్రెచ్

సాగదీసే వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. కానీ అవి బరువు తగ్గించడంలో ముఖ్యపాత్ర ఉండదు. ఈ వ్యాయామాలు శరీర టోనింగ్ మరియు ఒక మంచి ఆకారం తీసుకురావటానికి ఉపయోగపడతాయి. సాగదీసే వ్యాయామాలు చేయుట వలన వక్రతలు పొందడానికి సహాయపడుతుంది.

తాయ్ చి

తాయ్ చి

తాయ్ చి అనే చైనీస్ యుద్ధ కళ మీ శరీరంను ఒక పరిపూర్ణ ఆకారంలో తీసుకురావటానికి ఒక గొప్ప వ్యాయామం అని చెప్పవచ్చు. ఈ వ్యాయామంను మీకు బలం మరియు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తారు. తాయ్ చి కూడా శరీరం యొక్క వశ్యత మరియు సరైన ఆకారం కొరకు సహాయపడుతుంది.ఒకసారి తాయ్ చి ని ప్రయత్నించండి. ఇది శరీరం షేపింగ్ కొరకు ఒక మంచి వ్యాయామం.

స్విమ్మింగ్

స్విమ్మింగ్

మాములు వ్యాయామాల కంటే స్విమ్మింగ్ చేయుట వలన అదనంగా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. స్విమ్మింగ్ వ్యాయామం వలన మీ చేతులు మరియు కాళ్ళు బలంగా తయారవుతాయి. మొత్తంమీద,ఈత అనేది శరీరం షేపింగ్ కోసం ఉత్తమ వ్యాయామం.

స్కిపీంగ్

స్కిపీంగ్

ప్రతి రోజు తప్పనిసరిగా 100-200 సార్లు స్కిపీంగ్ చేయాలి. ఇది శరీరంలోని ప్రతి భాగం ఉద్దీపన మరియు చాలా బాగా శరీరం టోనింగ్ బాధ్యతను తీసుకొంటుంది.

జిమ్

జిమ్

ఇక్కడ చాలా విస్తృతంగా ఉపయోగించే వ్యాయామాలు ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రతి వ్యాయామం జిమ్ లో ఉంటుంది.

Story first published: Tuesday, December 17, 2013, 19:43 [IST]
Desktop Bottom Promotion