For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈమాత్రలు తినడం మానకపోతే బరువుపెరగడం ఖాయం

By Super
|

మీకు చిన్న సమాధానం కావాలంటే అవును మందులు మీకు కొవ్వు ఉండేటట్లుగా చెయ్యవచ్చు. కానీ వాటిలో కేవలం కొన్ని మందులు మాత్రమే. పార్శ్వపు నొప్పి, డిప్రెషన్ లేదా నొప్పి మందులు నిరంతరం ఎప్పుడూ వాడుతూ ఉంటె సురక్షితంగా భావించవచ్చు. అయితే నడుమభాగం ఉబ్బడం సంభవిస్తాయి. స్టెరాయిడ్,యాంటీ సైకోటిక్ మందులు,యాంటీ డిప్రెషెంట్లు, యాంటీ సీజర్ మందులు,యాంటీ పార్శ్వపు నొప్పి మందులు బరువు పెరుగుటకు కారణం కావచ్చు.

మధుమేహం మందులు ఇన్సులిన్ మరియు కొన్ని నోటి మాత్రలు బరువు పెరుగుటకు కారణం కావచ్చు. కానీ అన్ని మందుల వల్ల బరువు పెరగరు. కొన్ని మందులు బరువు పెరుగుట కోసం కారణమని డాక్టర్ చెప్పారు. అవి మిమ్మల్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు చదవండి ...

బరువు పెరుగుటకు దారితీసే మందులు జాబితా:

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

అలెర్జీ డ్రగ్స్: డిఫెన్హైడ్రామైన్ మందులు మిమ్మల్ని తక్షణం మగత కలిగిస్తుంది. చాలా దగ్గు మందులు మిమ్మల్ని చురుకుదనం తగ్గేలా చేస్తాయి. మీరు వైద్యుడిని సంప్రదించి మగత ప్రభావితం లేని యాంటీహిస్టమైన్ వాడాలి.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

యాంటిడిప్రెసెంట్ మందులు: కొన్ని యాంటిడిప్రేసంట్ మందులు తిసుకుంటే మీ కోరిక పెరిగి మీ మానసిక స్థితికి ఒక కిక్ ఇస్తాయి. ఒక ఉత్తమ ఒక మానసిక వైద్యుడు సహాయం తీసుకోని మాత్రమే యాంటీడిప్రజంట్స్ వాడాలి. జిబాన్ మరియు వెల్బుట్రిన్ వంటి మందులు వాడితే బరువు పెరిగే అవకాశము ఉన్నది.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

గర్భనిరోధక(కుటుంబ నియంత్రణ) మాత్రలు: కుంటుంబ నియంత్రణ మాత్రలు వాడుట వల్ల సులభంగా బరువు పెరిగి పొట్ట ఉబ్బరం మరియు రిటెన్షన్ కారణం అవుతుంది. తక్కువ ఈస్ట్రోజెన్ పిల్ లేదా ప్రోగేస్తిన్ పిల్ ను వాడాలి.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

నిద్ర మాత్రలు : షాపులో అమ్మే డిఫెన్ -హైడ్రమైన్,సొమినెక్ష్ లేదా టైలేనాల్ వంటి నిద్ర మాత్రలను తీసుకొంటే బరువు పెరగటానికి ఒక ప్రధాన కారణం కావచ్చు. మీ వైద్యుడుని సంప్రదించి సూచించిన ఔషధాలను మాత్రమే వాడాలి.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

మైగ్రెయిన్ మెడిసిన్స్: మీరు మైగ్రెయిన్ మెడిసిన్స్ వాడటం వల్ల బరువు పెరిగే అవకాశము ఉంటుంది. ఒలేంజిపినే మరియు సోడియం వల్ప్రొఅత్ వంటి మందులు బరువు పెరుగుటకు దారితీస్తాయి. దేపకేనే మరియు దేపకోతే వంటి మైగ్రెయిన్ మందుల నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి వల్ల బరువు కోల్పోవటం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ మందులను వాడాలి.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

స్టెరాయిడ్లు: ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్లు వాడితే ఆకలి వేసిన అనుభూతి కలుగుతుంది. నిజానికి స్టెరాయిడ్లు మంచి ఆకలిని పెంచుతాయి. అప్పుడు మీకు ఆకలి పెరిగి ఎక్కువ మోతాదులో ఆహారమును తీసుకొంటారు. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నీటి ధారణ మరియు ఉబ్బరం సమస్యలు వస్తాయి. ఆ సమయంలో ప్రత్యేకంగా మీ వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు ప్రెడ్నిసోన్ వంటి స్టెరాయిడ్లు సిఫార్సు చేస్తారు. ఆ తరువాత మీరు సరిగ్గా తినడం మరియు చాలా వ్యాయామం చేయాలని నిర్ధారించుకోండి.

ఈ మాత్రలు తింటే బరువు పెగడం ఖాయం!

మందులు అనేవి ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. మీరు దానిని ఎలా తీసుకోవాలో మీ వైద్యునితొ సంప్రదించి తీసుకొంటే బరువు పెరుగుట జరగదు. అనేక రోగులకు యొక్క ఫిర్యాదు ఏమిటంటే విటమిన్లు మరియు కాల్షియం మందులు తీసుకొంటే బరువు పెరుగుతారని భావన. సాధారణంగా బరువు పెరుగుటలో దగ్గు, జలుబు, ఫ్లూ మరియు చర్మ వ్యాధి కోసం ఉపయోగించే మందుల వలన జరుగుతుంది.

English summary

Can Medicines Make You Fat?

If you want the short answer, then yes - medicines can make you fat. But only a few of them. However, it's safe to blame your bulging waistline on your never-ending migraine, depression or pain medications.
Desktop Bottom Promotion