For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బహుమూలల్లో చెమట నివారణకు, నివారించాల్సిన ఆహారాలు

|

నలుగురి మధ్యలో ఉండగా చేయి ఎత్తాలంటే చంక భాగం తడిగా ఉండి కనిపిస్తుందని మొహమాట పడ్తున్నారా ? ఇది ఆడవారు మరియు మొగవారు ఎదుర్కొనే సర్వసాధారణ సమస్య. మీరు ఈ సమస్య వల్ల ఫాన్సీ దుస్తులు ధరించాలేక పోతున్నారా అయితే ఈ సమస్య గురించి మీరు ఆలోచించాల్సిన సమయం ఇదే . ఈ సమస్య ను అధిగమించటానికి ఉన్న అవకాశాలను చూద్దాం

అనేక విధాలుగా చంక ప్రాంతం లో చెమట ని నివారించ వచ్చు . ఇక్కడ ప్రస్తావించబడిన సులభ ఆరోగ్య సూచనలను మీరు పాటిస్తే సులభం గా ఈ సమస్యను మీరు అధిగమించ గలుగుతారు . అనేక స్వేదం కలిగించే ఆహార పదార్ధాలను మీరు దూరం గా ఉంచవలసి ఉంటుంది . వీటిలో ఉండే ఒక రకమైన ఆమ్లం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది . మీరు ఈ ఆహార పదార్ధాలను గుర్తించి ఉపయోగం లోంచి మినహాయించ గలిగితే కొన్ని రోజులలోనే చంకలలో చెమట పట్టటం తగ్గతానిని గమనించవచ్చు.

చంకలలో చెమట పట్టటానికి ముఖ్య కారణం నూనే పదార్ధాలతో కూడిన ఆహారం, మరియు ఒత్తిడి కి లోను అవ్వటం వంటివి . అటువంటి ఇబ్బందికర పరిస్థితి ని తప్పించుకోటానికి ఈ కింద ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం

రెడ్ చిల్లీ(ఎర్రని మిరపకాయలు)

రెడ్ చిల్లీ(ఎర్రని మిరపకాయలు)

ఎక్కువగా చెమట పట్టటానికి కారణం అతిగా కారం వాడటం. ఈ మిరపకాయల వాడకాన్ని తగ్గించటం ఉత్తమం .

కాఫీ

కాఫీ

దూరం గా ఉంచవలసిన ఒక ముఖ్య ఆహార పానీయం కాఫీ . ఇది స్వేద గ్రంధులను అతిగా స్వేదం తయారు చేసేలా పురికొలుపుతుంది .

ఆల్కహాల్

ఆల్కహాల్

మద్యం మీకు నచ్చిన పానీయమయినా ఇది రాత్రి ఎక్కువగా స్వీకరిస్తే పొద్దున్న సమయాన అతిగా చెమట పడుతుంది .

సూప్

సూప్

మాంసాహార సూప్ లను దూరంగా ఉంచాలి . చికెన్ సూప్ , రెడ్ మీట్ సూప్ లేదా సీ ఫుడ్ సూప్ లు అతిగా చెమట పట్టటానికి కారణం అవుతాయి .

బెల్ పెప్పెర్స్

బెల్ పెప్పెర్స్

బెల్ పెప్పెర్స్ ఆరోగ్యానికి మంచిదే అయినా అతి గా వాడటం మంచిది కాదు ఎందుకంటే అది చెమటను ఎక్కువ చేస్తుంది .

వెల్లులి

వెల్లులి

ఇది మరొక ఆహార పదార్ధం , ఎక్కువ చెమట శరీరం కలవారు దీనిని ఎక్కువగా వడక పోవటం మంచిది . రుచికి ఒకటి రెండు రెబ్బలు వాడితే సరి .

ఉల్లిపాయ

ఉల్లిపాయ

మన భోజన పదార్ధాల తయారీ లో ముఖ్యమయిన దయినా ఉల్లిపాయ ని అన్నింటిలో వాడటం తగ్గించు కోవటం మంచిది . ఎందుకంటే ఇది అధిక చెమటకు కారణం అవ్వవచ్చు.

English summary

Foods To Avoid For Underarm Sweating


 Too frightened to lift up your arm as you would display a huge wet patch to your friends and colleagues sitting beside you? This is one of the most common problems both men and women face.
Story first published: Wednesday, October 23, 2013, 12:11 [IST]
Desktop Bottom Promotion