For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ అప్ సెట్ తక్షణ ఉపశమనానికి 20 బెస్ట్ ఫుడ్స్!

|

సాధారణంగా మనలో ఎప్పుడో ఒక సందర్భంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ, స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. లేదా ఎటువంటి ఆహారాలను నివారించాలని చాలా మంది గందరగోళం చెందుతుంటారు. గార్గలింగ్, వికారం, రబ్లింగ్ మరియు ఇక్ టైట్ నెస్ వంటి లక్షణాలతో రోజంతగా గడవడానికి చాలా బాధకరంగా ఉంటుంది. కానీ, ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదో ఒకటి తినాలనుకుంటున్నారా? అయితే, ప్రస్తుతం మీలో ఉన్న స్టొమక్ అప్ సెట్ లక్షణాలు తగ్గించడానికి సరైన ఆహారాలను తీసుకోవాలి. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు తీసుకోవల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలు, శరీరానికి హైడ్రేషన్ కలిగిస్తాయి, ఎలెక్ట్రోలైట్స్ అందిస్తాయి మరియు కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది మరియు పైత్య విచ్ఛిన్నం అవ్వడానికి సహాయపడుతుంది. దాంతో మీరు వెంటనే మంచి అనుభూతి, పొట్ట తేలికగా ఉన్న అనుభూతిని చెందుతారు.

కడుపుకు సంబంధించిన జీర్ణశయాంతర రోగాలు కడుపు ఉబ్బరం, డయేరియా, గ్యాస్ మరియు స్టొమక్ క్రాంప్స్ వంటివి తరచుగా పురుషుల్లో కంటే మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరియు ఇటువంటి అనివార్య చర్యలు మరియు నొప్పి నుండి కడుపును కాపాడుకోవడానికి, ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఉపశమనం కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.

స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు వేరే ఇతర మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఇష్టం లేనప్పుడు, ఈ క్రింది ఆహారాలను ఎంపిక చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, ఈ సమస్యను త్వరగా నయం చేసుకోవడానికి ఈ ఆహారాలు బాగా సహాయపడుతాయి. అందువల్ల, స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు తక్షణ ఉపశమనం కలిగించే 20 ఉత్తమ ఆహారాల ఉన్నాయి, వాటిని పరిశీలించండి...

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

క్యారెట్ జ్యూస్ : స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, ఈ సమస్యను నయం చేసుకోవడానికి, తక్షణ ఉపశమనం పొందడానికి క్యారెట్ జ్యూస్ ను తాగడం ఉత్తమమైన మార్గం. మరింత మేలు జరగాలంటే ఈ జ్యూస్ లో కొన్ని పుదీనా ఆకులను వేయాలి. ఈ చిట్కాల చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తగినన్ని న్యూట్రీషియన్స్ అంధిస్తుంది మరియు అప్ సెట్ అయినప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ ఉపశమనం కలిగిస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

అన్నం: స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు స్ట్రాచీ ఫుడ్(పిండి పదార్థాలు తేదా గంజి) వంటివి చాలా మేలు చేస్తాయి. కాబట్టి పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్న బియ్యంను అన్నంగా తయారు చేసి అందులో పెరుగు కలిపి తినడం వల్ల స్టొమక్ అప్ సెట్ ను తక్షణం నయం చేస్తుంది. స్టొమక్ అప్ సెట్ ను నయం చేయడంలో రైస్ టీ కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

పెరుగు: ప్రోబైయటిక్ లక్షణాలు కలిగిన పెరుగు స్టొమక్ అప్ సెట్ నయం చేయడంలో ఒక అద్భుతమైన మరియు ఉత్తమ మరియు సహజ ఆహారాల్లో ఒకటి. పెరగు జీర్ణక్రియ అసౌకర్యాన్ని సడలించేందుకు మరియు వ్యాధి నిరోధకతను పెంపొంధించడానికి ఇది బాగా సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, అలాగే ఒక చెంచా తేనెకూడా మిక్స్ చేసి, సేవించడం వల్ల ఒక అద్భుతమైన మార్పును కలిగిస్తుంది. ఇది అజీర్ణంను సులభం చేస్తుంది మరియు అప్ సెట్ అయిన స్టొమక్ లో క్రాంపింగ్ మరియు వాయువు తగ్గించడానికి సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

టోస్ట్: స్టొమక్ అప్ సెట్ కు ఒక పురాతన సహజ పరిహారం కాల్చిన టోస్ట్ ను తినాలి. స్టొమక్ అప్ సెట్ ను నివారించడంలో ఇది ఒక అద్భుతమైన ప్రభావవంతమైన బామ్మగారి ఉపాయం. ఆహారాలను కాల్చి తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం కాదు, కాబట్టి మీరు వినియోగం తర్వాత మంచి అనుభూతిని కలిగిస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

ఓట్స్: స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, వేడి పాలలో ఉడికించిన గోరువెచ్చని ఓట్స్ ను తీసుకోవడం ఒక ఉత్తమ పరిహారం. ఈ ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మరియు ఇది స్టొమక్ అప్ సెట్ ను త్వరగా నయం చేయడానికి బాగా సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

సోపు గింజలు: చెడు బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడానికి సహాయపడే విటమిన్లు మరియు ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉండే సోపు గింజలు కూడా ఒక మంచి పరిహార మార్గం. ఇది అజీర్ణంకు కారణమవుతుంది మరియు స్టొమక్ అప్ సెట్ అవ్వడానికి దోహదపడుతుంది. కాబట్టి, సోపు గింజలతో టీ తయారు చేసి తీసుకోవడం ఉయోగకరం.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

సోంపు: అజీర్ణం మరియు కడుపు ఉబ్బరంతో బాధపడే వారు సోంపు బాగా సహాయపడుతుంది. ఇవి జీర్ణక్రియకు సపోర్ట్ చేస్తుంది. స్టొమక్ గ్యాస్ ను తగ్గిస్తుంది మరియు వికారం కూడా తగ్గిస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

బొప్పాయి: బొప్పాయిలో సహజ జీర్ణక్రియకు సహాయపడే పపైన్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. తిన్న ఆహారం ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి బాగా సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

అల్లం: కడుపు ఉబ్బరం, స్టొమక్ అప్ సెట్ అయినప్పడు అల్లం టీని తాగితే తక్షణమే నయం చేయడానికి కడుపు ఉధృతిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

ఓమమ్(Omum): మీరు ఓమమ్ విత్తనాలు గురించి వినే ఉంటారు?కడుపు అప్ సెట్ అయినప్పుడు ఒక గుప్పెడు ఓమమ్ విత్తనాలను నీళ్ళలో బాగా మరిగించి, చల్లార్చిన తర్వాత తాగితే, తక్షణ ఉపశమనం కలుగుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

అరటి పళ్ళు : స్టొమక్ అప్ సెట్ ను నివారించడంలో ఒక బెస్ట్ ఫుడ్ అరటి పండు. డయోరియాను నివారించడంలో అరటి బాగా సహాయపడుతుంది . శరీరంలోని డీహైడ్రేషన్ నిరోధించడానికి మరియు శక్తిని అందించడానికి అరటి పండ్లలోని పొటాషియం మరియు ఎలక్ట్రోలైట్స్ బాగా సహాయపడుతాయి.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

పుదీనా: స్టొమక్ అప్ సెట్ కు మరో ఉత్తమ ఆహారం పుదీనా టీ. రాయిలా మారిన కడుపును సున్నితంగా మార్చి జీర్ణక్రియను సుగమం చేసే గుణగణాలు పుదీనా టీలో పుష్కలంగా ఉన్నాయి.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

కొబ్బరి బోండాం: కొబ్బరి బోండాంలోని నేచురల్ షుగర్స్ క్యాలరీలు, అదే విధంగా ఎలక్ట్రోలైట్స్, పొటాషియం వంటివి అంధించడానికి బాగా సహాయపడుతాయి.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

హెర్బల్ టీ: హెర్బల్ టీ, టేస్ట్ మీకు నచ్చినట్లైతే, చమోమైల్ (సీమ చామంతి టీ)మీ కడుపు సంబందిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీ స్టొమక్ అప్ సెట్ వల్ల కడుపులో ఏర్పడిన మంటను చల్లారుస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

క్రాకర్స్: సాదాగా మరియు ఉప్పగా ఉండే క్రాకర్స్ స్టొమక్ అప్ సెట్ కు ఒక బెస్ట్ ఫుడ్ గా తీసుకోవచ్చు. క్రాకర్స్ ను తినడం వల్ల జీర్ణక్రియను సులభం చేస్తుంది మరియు గార్గలింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

ఆపిల్స్: ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు!ఆపిల్స్ లో అధిక ఇన్ సోల్బుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి పెక్టిన్ మరియు ఇతర ఎంజైమ్ లను కలిగి ఉండి శరీరంలో అసౌకర్యాన్ని కలిగిస్తూ, స్టొమక్ అప్ సెట్ కు గురిచేసే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

చెక్క: స్టొమక్ అప్ సెట్ కు నివారించడానికి ఒక పాత పద్దతి చెక్క.ఈ ట్రెడిషనల్ వస్తువును మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఉదయం కలిగే వికారాన్ని మరియు డయేరియాను తగ్గిస్తుంది. మరియ కడుపులో గ్యాస్ బబుల్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

అవొకాడో: స్టొమక్ అప్ సెట్ కు అవొకాడోను తీసుకోవాలని మీకు తెలుసా?ఈ పండులో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండి మీ కడుపును సౌకర్యవంతంగా ఉంచుతుంది.

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్!

సూప్: స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, ఒక కప్పు చికెన్ సూప్ లేదా సాధా సూప్ ను సేవించడం వల్ల అద్భుతం జరుగుతుంది. ఇది కడుపుకు కూడా చలా మేలు చేస్తుంది. స్టొమక్ అప్ సెట్ నుండి రికవర్ అయ్యేలా కాపాడుతుంది.

English summary

Foods To Cure An Upset Stomach

When you are down with an upset stomach, you are normally confused as to what types of foods should be consumed and avoided. The gurgling, nausea, rumbling and icky tightness can be a real pain for you to get past the day.
Desktop Bottom Promotion