For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదర సంబంధ జబ్బులను మటుమాయం చేసే బొప్పాయి

By Super
|

ఇతర పండ్లతో కంపేర్ చేసినప్పడు, బొప్పాయపండులో ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయి. కార్డియో వ్యాస్కులర్ నుండి కోలన్ వరకూ అన్ని మేజర్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. మరో ప్రయోజనం ఇది సీజనల్ ఫ్రూట్ కాదు, అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే అతి తక్కువ ఖరీదైనపండు.

ఇది సంవత్సరం పొడవును ఈ బొప్పాయి లభ్యం అవుతుంది. బొప్పాయ చెట్లు మన ఇండియాలో గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఏ కాస్త స్థలం దొరికినా బొప్పాయ చెట్లును పెంచుకుంటుంటారు .ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.ఇన్ని సుగుణాలున్న బొప్పాయి పండు వల్ల ఇతర ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి...బొప్పాయి మాత్రమే కాదు బొప్పాయి విత్తనాలు కూడా సహాయకారులుగా ఉంటాయి.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరు విటమిన్ల లోపంతో బాధపడుతున్నట్లైతే , విటమిన్స్ పుష్కలంగా ఉండే బొప్పాయి పండును తీసుకోవచ్చు . ఇందులో విటమిన్ ఎ, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది మరియు పొటాషియం ఒక మంచి మూలం.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీలోని జీవక్రియ పెంచుకోవడాని, బొప్పాయను ఖచ్చితంగా తినాల్సిన అవసరం ఉంది . బొప్పాయిలో ఉండే విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి1 మరియు రిబిఫ్లోవిన్ వంటివి మన శరీరంలోని జీవక్రియలను క్రమబద్దం చేస్తుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరు జీర్ణక్రియతో అసౌకర్యంగా ఉంటే, ఈ పుష్కలమైనటువంటి పండును తినడానికి ప్రయత్నించండి. బొప్పాయి మలబద్ధకం నిరోధిస్తుంది మరియు జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరు తీసుకొనే ఆహారంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటే, ఆలోపం వల్ల జీర్ణవ్యవస్థ మార్గం ద్వారా సులభంగా తిన్న ఆహారం తరలించదు. ఇలా జీర్ణవాహికలో నిలిచిపోయినా, ఇన్ఫెక్షన్ ను తొలగించడాని బొప్పాయి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఉదాహరణకు పెద్దప్రేగు, శ్లేష్మం మరియు చీము వంటి అంటువ్యాధుల నివారణకు బొప్పాయి రసం బాగా పనిచేస్తుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరు బరువు తగ్గించే డైట్ ఫాలో అవుతున్నప్పుడు, మీ రెగ్యులర్ డైట్ లో ఈ లోక్యాలరీ మరియు అధిక విటమిన్స్ ఉన్న బొప్పాయిని చేర్చుకోండి . ఆ రెండింటివల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరు కీళ్ళనొప్పులు, బోలు ఎముకల వ్యాధఇ, లేదా ఇతర ఏదేని నొప్పితో బాధపడుతుంటే, బొప్పాయి, ఈ బాధను తగ్గిస్తుంది. బొప్పాయలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ బాధను వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీకు నిరంతరం జలుబు చేస్తుంటే, మీలో వ్యాధినిరోధకత చాలా తక్కువగా ఉంటే, మీ రెగ్యులర్ డైట్ లో బొప్పాయిని చేర్చుకోడం వల్ల జలుబు మరియు దగ్గుకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయి మీలో వ్యాధినిరోధక శక్తిని పెంపొధిస్తుంది. అందుకు బొప్పాయలో ఉండే విటమిన్ సి కు ధన్యవాధాలు చెప్పాల్సిందే...

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

బొప్పాయ విత్తనాల ప్రయోజనాల గురించి మీకు తెలుసా?జెల్లీ మాదిరిగా ఉండే ఈ జెల్లీ విత్తనాలలో యాంటీబ్యాక్టీరియల్ గుణగణాలు పుష్కలంగా ఉంటాయి అందువల్లే, అవి మూత్రిపిండాల వైఫల్యం నిరోధించడానికి మరియు కాలేయం ప్రక్షాళన మరియు విషాన్ని బయటకు తటాలున ప్రవహించేందుకు సహాయపడుతుంది.

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

సంతాన నియంత్రణ సామర్థ్యం బొప్పాయలో ఉందా

మీరే స్వంతగా ప్రయత్నించండి, కానీ బొప్పాయ విత్తనాలు, వేడినీళ్ళతో తీసుకోవడం వల్ల వర్త్ కంట్రోల్ గా సహాయపడుతుంది.

English summary

Health benefits of papaya

Compared to other fruits, papaya has the most health benefits from cardiovascular to colon health. One more benefit it is not a seasonal fruit, available as cheap.
Desktop Bottom Promotion