For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుక్తవయస్సు అమ్మాయిలకు పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు

|

మీరు వ్యక్త వయస్సులో ఒక వ్యక్తి యొక్క లైంగిక మరియు పునరుత్పత్తి భాగాలు పరిపక్వం చెందే సమయం. అనేక భావోద్వేగ మార్పులు కూడా ఈ సమయంలో జరగుతాయి. గర్ల్స్ లో 10ఏళ్ళ నుండి యుక్త వయస్సు మొదలవుతుంది మరియు అబ్బాయిల్లో 12ఏళ్ళ నుండి మొదలవుతుంది. ఈ యుక్తవయస్సులో వచ్చే అనేక మార్పులకు ఇటు పిల్లల్లోనూ మరియు వారి తల్లిదండ్రుల్లో సర్ధబాటు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది , మీరు యుక్తవయస్సుకు చేరే సమయం, మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీరు కొన్ని విషయాలను గుర్తించుకోవల్సి ఉంటుంది.

అమ్మాయిల్లో యుక్త వయస్సు మొదలయ్యే సమయంలో అమ్మాయిలు కొన్ని ఆరోగ్య చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ సున్నితమైన దశలో ఈ ఆరోగ్యచిట్కాల మీద దృష్టి పెట్టడం వల్ల మీకు బాగా సహాయపడుతుంది. యుక్తవయస్సు మొదలవడం చాలా సులభం, అటువంటి సమయంలో మీరు ఏం చేయాలి మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి అని తెలుసుకోండి.

అమ్మాయిలు యుక్త వయస్సులోకి అడుగు పెట్టే సమయంలో వారి తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఒక సరైన హెల్త్ కేర్ తీసుకోవాలి. మరి మీలో యుక్త వయస్సు మొదలవుతున్న సమయంలో మీరు తీసుకోవల్సిన కొన్ని హెల్త్ కేర్ టిప్స్...

ఆరోగ్యకరంగా తినాలి:

ఆరోగ్యకరంగా తినాలి:

మీరు యుక్తవయస్సులో అడుగుపెడుతున్నప్పుు సాధారణంగా మీరు తీసుకొనే ఆహారం కంటే మరింత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి . ఇది యంగ్ గర్ల్స్ కు చాలా అవసరం, మరియు ఒక స్ట్రిట్ డైట్ ను ఫాలో చేయాలి. మీ రెగ్యులర్ డైట్ లో జంక్ ఫుడ్స్ కు బదులు హెల్తీ ఫుడ్స్ ను జోడించాలి.

సరైన దుస్తులు ధరించాలి:

సరైన దుస్తులు ధరించాలి:

మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీ వస్త్రాధారణ చాలా ముక్యం . బిగువైన దుస్తులను నివారించడం, అలాగే చాలా సున్నితమై ఫ్యాబ్రిక్ లోదుస్తులను కూడా ధరించాలి. ఒక సౌకర్యవంతమైన కాటన్ దుస్తులను ధరించడం, అనుసరించడం చాలా అవసరం.

భౌతికంగా మార్పులను అర్ధ చేసుకోవడం:

భౌతికంగా మార్పులను అర్ధ చేసుకోవడం:

యుక్త వయస్సు దశలో, మీరు భౌతిక మార్పులులను అర్ధం చేసుకోగలిగి ఉండాలి. యవ్వనంలో ఉన్న ప్రతి అమ్మాయి, ఈ సమయంలో సౌకర్యంగా భావిస్తారు, కానీ తల్లిదండ్రుల నుండి సౌకర్యంగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంకరంగా ఉండగలుగుతారు.

వ్యక్తిగ శుభ్రత:

వ్యక్తిగ శుభ్రత:

అమ్మాయిలు యుక్తవయస్సులో ఉన్నప్పడు, వ్యక్తిత పరిశుభ్రత చాలా ముఖ్యం. శరీరంలో కొన్ని సున్నితమైన భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి . వేసుకొనే దుస్తుల్లో శుభ్రత పాటించాలి.

శరీర దుర్వాసన:

శరీర దుర్వాసన:

యుక్తవయస్సులో, మీ శరీరంలో అనేక మార్పులను మీరు గమనించవచ్చు. మీ శరీరం ఒక నిర్ధిష్టమైన వాసనలు వస్తుంటాయి. కాబట్టి మీరు వ్యక్తిగత శుభ్రత పాటించి వాసన వదిలించుకోవటం చాలా ముఖ్యం.

చర్మంలో మార్పులు:

చర్మంలో మార్పులు:

యుక్త వయస్సులో మొటిమలు, మచ్చలు, జిడ్డు చర్మం , చర్మం లో వచ్చే ఈ మార్పులు సర్వ్ సాధారణం. వీటిని నివారించుకోవడానికి మీరు ఎక్కువగా నీరు త్రాగాలి . అలాగే చాలా వరకూ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హార్మోనుల అసమతుల్యత:

హార్మోనుల అసమతుల్యత:

యుక్త వయస్సలో మీలో జరిగే మార్పులకు ప్రధాన కారణం, హార్మోనుల అసమతుల్యత ఒక ప్రధాన అంశం. హార్మోనులు అసమతుల్యతను కంట్రోల్ చేయడానికి మీరు లైట్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ను తీసుకోవల్సి ఉంటుంది.

పొట్ట సమస్యలు:

పొట్ట సమస్యలు:

ఉదర సమస్యలు మోషన్స్ మరియు క్రాంప్స్ వంటివి మీరు హెల్తీ రిచ్ ఫుడైన పెరుగు మరియు బొప్పాయి వంటవివి తీసుకోవడం వల్ల నివారించుకోవచ్చు. ఈ రెండు ఆహారాలు మీ యుక్తవయస్సులో వచ్చే ఉదర సమస్యలను నివారించడానికి సహాయపడుతాయి.

ప్రోటీన్ ఫుడ్స్:

ప్రోటీన్ ఫుడ్స్:

మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు, మీరు అధిక మొత్తంలో ప్రోటీనులను తీసుకోవాలి. ఇవి లీన్ మీట్ చికెన్ మరియు ఇతర వేడి కలిగించే ఆహారాల్లో ఉంటాయి.

అధిక విటమిన్ కె:

అధిక విటమిన్ కె:

ఆకుకూరలు మీరు రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ ఫుడ్స్ ద్వారా పొందవచ్చు. ఇది ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్.వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది యుక్త వయస్సు వారికి చాలా మంచిది.

English summary

Health Care Tips On Reaching Puberty

Puberty is the time when a young person's sexual and reproductive organs mature. A lot of emotional changes also happen during this time. Puberty starts at around 10 years for girls and 12 years for boys.
Story first published: Thursday, November 28, 2013, 13:56 [IST]
Desktop Bottom Promotion