For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ లో అనుసరించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు

By Super
|

అక్టోబర్ నెలలో శీతాకాలం ప్రారంభమై వేడి తగ్గి దీపావళి మరియు చల్లని వణుకు వచ్చే గాలి వీచటం మొదలవుతుంది. ఈ సమయంలో మీ చర్మం పోడిగా మారటం,మీ జుట్టు కర్ల్స్ తిరగటం జరుగుతుంది. మీ శరీరంలో కొన్ని సాధారణ మార్పులు జరుగుతాయి.

శీతాకాలంలో ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ద ఉండాలి. ఎందుకంటే చల్లని గాలి ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదు. అనారోగ్యం రాకుండా ఉండడము లేదా మీ శరీరం మరియు ఆరోగ్యం గందరగోళం లేకుండా శీతాకాలం యొక్క ప్రభావం తగ్గించేందుకు కొన్ని విషయాలను పాటించాలి.

శీతాకాలంలో ఆరోగ్య నిర్వహణకు కొన్ని చిట్కాలు

1. ఆరోగ్యకరమైనవి తినాలి

1. ఆరోగ్యకరమైనవి తినాలి

శీతాకాలంలో పూర్తిగా చల్లని మరియు దగ్గు కలిగించే పదార్దాలను తినకుండా దూరంగా ఉండాలి. ఐస్ క్రీమ్, శీతల ద్రవాలకు మరియు మీ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆహారాలను తప్పనిసరిగా మానివేయాలి.

2. తేలికపాటి ఆహారం తీసుకోవాలి

2. తేలికపాటి ఆహారం తీసుకోవాలి

సాదారణంగా శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయితే తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. అజీర్ణం సమస్యలను నివారించేందుకు సహాయం చేస్తుంది. సాధారణ శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండే ఆహారాలను తినాలి.

3. రెగ్యులర్ వ్యాయామం

3. రెగ్యులర్ వ్యాయామం

ఉదయం లేవగానే వ్యాయామం చేయాలి. శీతాకాలంలో ఆలస్యంగా సూర్యుడు ఉదయిస్తాడు. అందువల్ల మాకు వెచ్చని మరియు హాయిగా ఉన్న మంచం నుండి దిగటానికి వీలు కాదు. కానీ సోమరితనం లేకుండా మరియు రోజు మొత్తం నిస్తేజంగా లేకుండా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

4. భోజనం తర్వాత నడక

4. భోజనం తర్వాత నడక

భోజనం చేసిన వెంటనే నిద్ర పోకూడదు. మీకు సోమరితనం పెరుగుతుంది. అందువలన ముఖ్యంగా భోజనం అయిన తర్వాత కొంత సేపు నడవండి. సరైన జీర్ణక్రియకు సహాయం చేస్తుంది.

5. మాయిశ్చరైజర్

5. మాయిశ్చరైజర్

శీతాకాలంలో చర్మం పొడిగా మారుతుంది. దానిని నివారించేందుకు మంచి మిల్క్ మాయిశ్చరైజర్లు ఉపయోగించండి. కనీసం రోజులో ఒకసారైనా మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

 6. వింటర్ వస్త్రాలు

6. వింటర్ వస్త్రాలు

శీతాకాలంలో మందపాటి బట్టలను ఉపయోగించండి. అంతేకాక ఎప్పుడూ చల్లని గాలిలో బయటకు వెళ్లినప్పుడు మీ చెవులు మరియు పాదాలు కవర్ చేసి ఉంచాలి. ఇలా చేయుట వలన చల్లని లేదా శీతాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

7. జలుబు పుళ్ళు

7. జలుబు పుళ్ళు

ఎవరైనా కలిసినప్పుడు స్పర్శ వల్ల జలుబు పుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక ఆరోగ్యకరమైన డైట్ ద్వారా నివారించవచ్చు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవటం మరియు జలుబు పుళ్ళతో బాధపడుతున్న వారికీ దూరంగా ఉండటం వలన కూడా నివారించవచ్చు.

8. ధ్యానం

8. ధ్యానం

మెదడుని మరియు వెచ్చగా ఉంచేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. అయితే శీతాకాలంలో కొన్నిసార్లు చిరాకుగా ఉండవచ్చు. దానికి చల్లని ధ్యానంను ఉత్తమ మార్గాలలో ఒకటిగా చెప్పవచ్చు.

9. వేడి ద్రవాలు

9. వేడి ద్రవాలు

పానీయాలు,సూప్ వంటి వేడి ద్రవాలు మొదలైనవి ఎంపిక చేసుకోవటం అనేది శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా శీతాకాలాలు మొత్తం ఇటువంటి ద్రవాలను తీసుకోవాలి.

10. మసాలాలు

10. మసాలాలు

శరీరంను వెచ్చగా ఉంచేందుకు ఆహారంలో మిరపకాయలు మరియు సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగించటం అనేది ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. ఇది మీ సాధారణ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అంతేకాక చల్లదనమును దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

11. యాంటీ ఆక్సిడెంట్లు

11. యాంటీ ఆక్సిడెంట్లు

శీతాకాలంలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరం వెచ్చగా ఉంచేందుకు సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాలు గుమ్మడికాయ,బంగాళదుంప మొదలైన వాటిని తీసుకోవాలి.

 12. విటమిన్ D

12. విటమిన్ D

శీతాకాలంలో విటమిన్ D నిల్వ తక్కువగా ఉంటుంది. అందువలన విటమిన్ D పుష్కలంగా ఉన్న ఆహారంను తీసుకోని విటమిన్ డి లోపంను నివారించటం అవసరం.

13. నీరు

13. నీరు

శీతాకాలంలో నీరు ఎక్కువగా త్రాగాలి. శీతాకాలంలో చర్మం మరియు శరీరం పొడిగా ఉంటుంది. శరీరంను ఆర్ద్రీకరణ స్థాయిలో ఉంచడానికి నీటిని ఎక్కువగా త్రాగాలి.

14. సన్ స్క్రీన్

14. సన్ స్క్రీన్

శీతాకాల సమయంలో సూర్యుడు కిరణాల తీవ్రత తక్కువుగా ఉంటుంది. అయిన జాగ్రత్తలు పాటించటం ముఖ్యం. ప్రతి సీజన్లో చర్మం లేత మరియు కాలిన గాయాలను నివారించేందుకు తప్పనిసరిగా సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

15. శక్తి పెంచడానికి

15. శక్తి పెంచడానికి

మీకు ఎల్లప్పుడూ మానసిక స్థితి మరియు శక్తి అధికంగా ఉంటుంది. శీతాకాలంలో వాతావరణం నిస్తేజంగా కనిపిస్తుంది. అయితే దాని వలన మీకు శక్తి తగ్గటానికి వీలు లేదు. వీటిలో శీతాకాల సమయంలో మీ ఆరోగ్యంను శ్రేష్టముగా ఉంచడానికి కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.

English summary

Healthy habits to follow this winter

Winter is near, the October heat has drastically reduced after Diwali and cold chills have started blowing. This is the time when your skin will start drying up, your hair will get frizzy and there will be a few changes in your body routine.
Desktop Bottom Promotion