For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ ను నివారించే ఇండియన్ మసాలా ధినుసులు

|

ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో మసాలా దినుసులు తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఆహారాలు మరింత రుచి, రంగు, ఆరోమా వాసనల కోసం ఇలా ఇండియన్ మసాలా దినుసులను వాడే సాంప్రదాయం పూర్వకాలం నుండే ఉంది. ఈరోజు కొన్ని ఇంటర్నేషల్ ఫుడ్స్ లో కూడా మన ఇండియన్ మసాలాలను ప్రత్యేకంగా ఉపయోగించడం వల్ల కొన్ని రకాల వ్యాధుల బారీన పడకుండా ఆరోగ్యంగా ఉండేదుకు సహాయడపడుతున్నాయి. నిపుణుల ప్రకారం మన ఇండియస్ మసాలా దినుసులను రెగ్యులర్ డైట్ లో వినియోగించడం వల్ల మనంతకు మనమే మన శరీరంలోనికి నేచురల్ మెడిసిన్స్ గా పంపుకోవడానికి సహాయపడుతున్నాయని వారి అభిప్రాయం. ఇవి మన శరీరంలోని కొన్నిరకాల వ్యాధులు లేదా చిన్న చిన్న జబ్బులను నివారించేందుకు బాగా ఉపయోగపడుతాయిని అంటున్నారు.

మూలికలు మరియు మసాలా దినుసుల్లో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని హానికరమైన క్రిములను నాశనం చేయడానికి బాగా సహాయపడుతాయి. అంతే కాదు ప్రాణాంతకమైన వ్యాధుల నుండి మనకు రక్షణ కల్పించేందుకు ఇవి బాగా సహాయపడుతాయి. అంతే కాదు, ఇవి అనారోగ్యం చెందకుండా మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొంధిస్తాయి. అందువల్ల మీరు అనారోగ్యం పాలు కాకూడదనుకుంటే కొన్ని హెర్బ్స్ (మూలికలు)మరియు మసాలా దినుసులను మీ రెగ్యులర్ వంటకాల్లో తగుమోతాదులో ఉపయోగించడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో మన ఇండియన్ హెర్బ్స్ మరియు మసాలా దినుసులు ఉత్తమమైనవి. అయితే చాలా వరకూ ఈ మసాలా దినుసులను మరియు హెర్బ్స్ ను మన ఇండియాలో మాత్రమే ఉపయోగిస్తారు.

అటువంటి ఆరోగ్యకరమైన హెర్బ్స్ మరియు మసాలా దినుసులను ‘తెలుగు బోల్డ్ స్కై'లిస్ట్ చేసి మీకు అందిస్తోంది. మరి మీరు ఆరోగ్యంగా ఎక్కవ కాలం జీవించాలంటే, మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవాలన్నా ఈ హెర్బ్స్ ను, మసాలాలను ఈరోజునుండే మీ వంటల్లో వినియోగించడం మొదలు పెట్టండి.

గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్య విషయం ఈ హెర్బ్స్ మరియు మసాలాదినుసులు ప్రాణాంతకు వ్యాధులైన క్యాన్సర్ వంటి జబ్బుల భారిన పడకుండా మనకు రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వీటిలోని బలమైన యాంటీయాక్సిడెంట్స్ ఖచ్చితంగా క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది.

ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించే హెర్బ్స్ మరియు మసాలా దినుసుల మీద ఒక లుక్కేయండి...

బ్లాక్ పెప్పర్(మిరియాలు):

బ్లాక్ పెప్పర్(మిరియాలు):

క్యాన్సర్ మరియు ఇతర అనారోగ్య బాధలను నివారించడంలో బ్లాక్ పెప్పర్ ఒక ఉత్తమ మసాలా దినుసు. బ్లాక్ పెప్పర్ లోని పెప్పరిన్ అనే రసాయనం ఎటువంటి వ్యాధితోనైనా పోరాడే గుణాలున్నా ఇండియన్ మసాలా దినుసు ఇది.

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్:

మీరు ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే మీరు ఉపయోగించే ప్రతి వంటలోనూ ఈ రెడ్ బెల్ పెప్పర్ ను వినియోగించడం మొదలుపెట్టండి. బెల్ పెప్పర్ గుండె ఆరోగ్యానికి మరియు క్యాన్సర్ నివారణకు బాగా సహాయపడుతుంది.

పసుపు:

పసుపు:

ఈ ఎల్లో కలర్ ఇండియన్ మసాలా దినుసులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి కొన్ని రకాల వ్యాధులు అంటే క్యాన్సర్, అలర్జీ, మరియు డయాబెటి వంటి వ్యాధులను నివారిస్తుంది. మీరు తయారు చేసే వంటల్లో ఒక చిటికెడు పసుపు చేర్చడం వల్ల మిమ్మల్ని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంచుతుంది.

అల్లం:

అల్లం:

ఈ హెర్బ్ క్యాన్సర్ ను దూరంగా ఉంచుతుంది. అల్లంలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ సమూహం ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తికి రక్షన కల్పిస్తుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలను మన శరీరంలో నింపుతుంది.

ఆవాలు:

ఆవాలు:

ఆవాలు మనం నిరంతరం ఉపయోగించే ఒక సాధారణ వంటగది వస్తువు. ఈ ఇండియన్ మసాలా దినిసు సుమారు అన్ని వంట(కర్రీస్/వేపుడు)ల్లోనూ ఉపయోగిస్తారు. ఆవాలు మన శరీరంలో క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడుతుంది మరియు అల్జీమర్స్ వ్యాధి నుండి మనకు రక్షణ కల్పిస్తుంది.

యాలకలు:

యాలకలు:

ఈ ఇండియన్ మసాలా దినుసు మీరు ఏవంటలోనైనా ఉపయోగించదగ్గ ఒక ఉత్తమ మసాలా దినుసు. మీరు వండే వంటకు ఒక అద్భుతమైన ఆరోమా వాసను అందిస్తుంది. నిజానికి యాలకులు చైనీస్ మెడిస్. ఇది చైనీస్ వారు అనేక వ్యాధులను నిర్మూలించడానికి దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ రోజు వీటిని ప్రపంచం మొత్తం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియాలో క్యాన్సర్ కణాలు నిరోధించడానికి ఉపయోగిస్తున్నారు.

చెక్క:

చెక్క:

ఈ హెర్బ్ లో ప్రోటీనులు మరియు ఎనర్జీ అంధించడంలో చెక్క బూస్ట్ వంటిది మరియు వ్యాధినిరోధక శక్తికి రక్షణ కల్పిస్తుంది. మరియు అన్ని రకాల వ్యాధులను మరియు జబ్బులను దూరంగా ఉంచుతుంది. కాబట్టి మీరు తయారు చేసే అన్ని రకాల వంటకాల్లో చెక్కను వినియోగించడం మొదలు పెట్టండి. క్రియాశీలంగా ఉన్న క్యాన్సర్ కణాలను ఈ ఉత్తమ ఇండియన్ హెర్బ్ నివారిస్తుంది.

సోంపు:

సోంపు:

సోంపులో అనెథోల్ క్యాన్సర్ కణాలను వెంటనే నాశనం చేస్తుంది ఈ ఫెన్నల్ సీడ్ శరీరంలోని హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది. మీరు తయారుచేసే ఆహారంలో సోంపు గింజలను జోడించడం ద్వారా క్యాన్సర్ అది క్యాన్సర్ కణ గుణకారం వెనుక ఎంజైమ్ నియంత్రిత కార్యకలాపాలు అణిచివేయడానికి ఇది సాయపడుతుంది.

జీలకర్ర:

జీలకర్ర:

ఈ ఇండియన్ హెర్బ్ యాంటీఆక్సిడెంట్స్ ను కలిగి ఉంది మరియు థైమోక్వినోన్, అవరోధక లక్షణాలు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ బాధ్యత కణాల విస్తరణ తనిఖీ చేస్తుంది. అందువల్ల, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చాలి.

వేప:

వేప:

ఈ ఇండియన్ హెర్బ్ లో యాంటీ వైరల్ మరియు యాథిలిమెటిక్ గుణగణాలు కలిగి ఉండి క్యాన్సర్ నిరోధిస్తుంది. ఇందులోని చేదు వల్ల శరీరంలోని అన్ని రకాల వైరస్ లను నాశనం చేయడానికి సహాయపడుతుంది.

English summary

Indian Spices n Herbs To Prevent Cancer

In every Indian dish you would come across a lot of spices which is used to bring out the flavour in the food. Today, there are International dishes too which are making good use of the Indian spices since it helps to ward off all types of diseases and ensures to keep one healthy.
Desktop Bottom Promotion