For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ దోమకాటు నివారణకు 12 హోం రెమడీస్..

By Super
|

మీరు మీ చర్మాన్ని మృదువుగా,సున్నితంగా ఉంచుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే,బహుశా, మీ చర్మంపై దోమ కాట్లతో బాధపడుతున్నారన్నమాట. దురద వలన మీకు నిద్రలేమి, కోపం కలిగి, గోకటం వలన దద్దుర్లతో బాధ కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంలో గోకడం తక్షణ ఉపశమనం ఇస్తుంది,కాని మరింత మంటకు కారణం అవుతుంది. గోకటం వలన మరింత దురద కలిగి రక్తం స్రవించి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. గోకినప్పుడు, మురికి వేళ్ళగోళ్ళలో ఉన్న క్రిముల వల్ల మీ చర్మానికి ప్రమాదం ఎర్పడవొచ్చు. మీరు దోమలచేత ఆకర్షింపపడుతున్నట్లయితే, వాటినుండి రక్షించుకోవటానికి ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలు ఇస్తున్నాము. ఈ జానపద నివారణలకు శాస్త్రీయ ఆధారాలు అంతగా లేకపోయినప్పటికీ వీటిని అవిభాజ్యతత్వ సమాజం మొత్తం ఉపయోగిస్తారు. బాధపడే బదులు వీటిని ప్రయత్నించటంలో తప్పు లేదు.

మద్యం:

మద్యం:

మద్యం సేవించటం వలన మీ దురద పెట్టే చర్మాన్ని మర్చిపోవొచ్చు. నేను ఆ విధమైన మద్యం గురించి మాట్లాడటంలేదు. మీ ప్రథమ చికిత్స వస్తు సామగ్రి నుండి రబ్బింగ్ మద్యం లేదా ఒక మద్యం వైప్ ని కాని తీసుకుని తుడిస్తే మీరు కాటును స్పష్టంగా చూడవొచ్చు మరియు ఇది దురదను కూడా నివారించటంలో సహాయపడుతుంది. ఆల్కాహాల్ లేదా? సబ్బు మరియు నీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి.

నిమ్మకాయ లేదా నిమ్మ రసం:

నిమ్మకాయ లేదా నిమ్మ రసం:

సహజంగానే దురదలకు వ్యతిరేకి, బ్యాక్టీరియా నాశకకారి, మరియు యాంటీమైక్రోబయాల్, అయినటువంటి నిమ్మరసాన్ని దోమకాటు ప్రాంతంలో పిందండి. దీనివలన దురద తగ్గించవచ్చు మరియు ఇన్ఫెక్షన్ నిరోధించవచ్చు. ఈ నివారణ మార్గాన్ని ఇంటి లోపల ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించండి. బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగిస్తే సూర్యుని వేడి తాకి మీ చర్మంపై పొక్కులు రావొచ్చు.

ఐస్:

ఐస్:

వాపు తగ్గటానికి మరియు దురదను దూరంచేయటానికి తిమ్మిరి కలుగచేయటానికి దోమకాటు పైన ఒక ఐస్ ముక్కను ఉంచండి. ఒకటి కన్నా ఎక్కువ దోమకాట్లు ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయండి లేదా చల్లటి సరస్సులో మునగండి.

బేకింగ్ సోడా మరియు విచ్ హాజెల్:

బేకింగ్ సోడా మరియు విచ్ హాజెల్:

చవకైనది, దురద నివారణ మార్గం అయిన బేకింగ్ సోడా మరియు విచ్ హాజెల్: ఈ రెండు పదార్థాలను పేస్ట్ లాగా చేసి, దీనిని దోమకాటు ప్రాంతం మీద 15 నిమిషాలపాటు ఉంచండి. బేకింగ్ సోడాలో మంటను తగ్గించే లక్షణం ఉంటుంది,కనుక మీ చర్మం యొక్క PHను సమంగా ఉంచటంలో సహాయపడుతుంది. మీ వద్ద విచ్ హాజేల్ లేనట్లయితే, దానికి బదులుగా నీరు వాడండి.

టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్:

ఇది వాపు తగ్గించే గుణము కలది. అందువలన ఇది సహజ మొటిమలను లేదా పాయిజన్ ఐవీని నిరోధిస్తుంది. ఈ ముఖ్యమైన నూనె వాపు తగ్గించడానికి మరియు అంటువ్యాధిని నివారించటానికి సహాయపడుతుంది.

టూత్ పేస్టు:

టూత్ పేస్టు:

మీ చర్మం మీద తెల్లని మచ్చలు ఏర్పడినట్లయితే, దురద నుండి త్వరిత ఉపశమనం కోసం పిప్పరమెంటు బిళ్ళ టూత్ పేస్టును రాయండి.

ఉప్పు:

ఉప్పు:

త్వరిత ఉపశమనం కొరకు కాటుమీద తడిచేసి, దానిపైన రాతిఉప్పుతో రుద్దండి లేదా దగ్గరలో ఉన్న బీచ్లో ఉప్పునీటిలో ఈత కొట్టండి.

అలో:

అలో:

దురద గల ప్రాంతంలో దీనిని ఉంచినట్లయితే, చల్లగా ఉండి దురద నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది మరియు చర్మం సున్నితంగా,మృదువుగా తయారవుతుంది.

ఆపిల్ పళ్లరసం వినెగార్:

ఆపిల్ పళ్లరసం వినెగార్:

దీనిని సూర్యరశ్మి నుండి ఉపశమనానికి మాత్రమే కాదు, ఇందులో మాలిక్ యాసిడ్ ఉండటం వలన దురద నుండి ఉపశమనానికి కూడా వాడతారు. స్నానం చేసే నీటిలో దీనిని వాడవొచ్చు లేదా దూది మీద కొన్ని చుక్కలను వేసి, దోమకాట్ల మీద ఉంచవొచ్చు.

అరటి పండు తొక్క:

అరటి పండు తొక్క:

ఈ తొక్కలో ఉన్న తీపి పదార్ధం దోమకాటు లోని ద్రవాన్ని బయటకు నెట్టివేయడానికి ఉపయోగపడుతుంది. అందువలన దీనిని దోమకాటు ప్రాంతంలో రుద్దండి.

లాలాజలం:

లాలాజలం:

మా తమ్ముడు ఒక చిన్న ఉపాయం ఉపయోగించాడు. దోమకాటు ప్రాంతం పైన ఉమ్మి, దానిని సున్నితంగా రుద్ది, గాలికి ఆరనిచ్చాడు.

స్లాపింగ్:

స్లాపింగ్:

ఇది కొద్దిగా అసహజంగా అనిపిస్తుంది కాని, మీరు చేతులతో దోమకాటు ప్రాంతంలో తట్టటం వలన మీ నరాల కదలికలు ఎక్కువ కావొచ్చు, కాని దురద మరియు నొప్పి మీ మెదడు గ్రహించలేదు.

English summary

Natural Mosquito Bite Remedies

If you're wary about smothering your skin with DEET to ward off mosquitoes, you probably end up with a few too many bug bites. The itchiness can drive you nuts, especially if you're hot or trying to sleep.
Desktop Bottom Promotion