For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనం తినే పోషకాహారంపై దిగ్భ్రాంతికి గురిచేసే అపోహలు

By Super
|

అపోహల మీద అపోహలు. అదే ఆహారం విషయానికి వస్తే మనం ఆ ఉత్పత్తులపై ఉండే లేబుల్స్, డిస్క్లైమేర్స్ మొదలగు విషయాలపై సంవత్సరాల తరబడి మొగ్గుచుపుతూ ఉంటాము. కానీ మనం గనక వీటిలోని కల్పనలేవో, నిజాలేవో తెలుసుకుంటే మన ఆరోగ్యకరమైన జీవనశైలిని దెబ్బతీసే అంశాలలో కొన్నిబరువు తగ్గటం లాంటి కొన్నింటిని గుర్తించి మన ఆహార విధానాలను సవరించుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పోషకాహారంపై ఉన్న హాస్యాస్పదమైన అపోహలను తెలుసుకుందాము.

పోషకాహారంపై దిగ్భ్రాంతిని గురి చేసే అపోహలు

గుడ్లు అనారోగ్యకరమైనవి

గుడ్లు అనారోగ్యకరమైనవి

నిజానికి ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా గుడ్లు"మంచి" కొలెస్ట్రాల్ పెంచడానికి మరియు గుండె వ్యాధి ఎక్కువయ్యే ప్రమాదంనకు ఎటువంటి సంబంధం లేదు. మరోవైపు

గుడ్లు ఆకలి తగ్గి సంతృప్తిగా ఉండటానికి దోహదం చేస్తుంది మరియు బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది. అంతేకాక కళ్ళను కాపాడే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు గుడ్లలో అధికంగా ఉంటాయి.

సంతృప్త కొవ్వులు చెడ్డవి

సంతృప్త కొవ్వులు చెడ్డవి

కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది పూర్తిగా తప్పు అని నిరూపించబడినది. సంతృప్త కొవ్వులకు మరియు గుండె వ్యాధులకు మధ్య ఖచ్చితంగా ఎటువంటి సంబంధం లేదు. నిజానికి, సంతృప్త కొవ్వు తినడం వలన HDL పరిమాణాన్ని, రక్తంలో "మంచి" కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. నిజానికి మాంసం, కొబ్బరి నూనె, జున్ను మరియు వెన్న వంటి ఆహారాలను తగు మొత్తాలలో తీసుకొంటే మంచిది.

ప్రతి ఒక్కరికి ధాన్యాలను తినే అలవాటు ఉండాలి

ప్రతి ఒక్కరికి ధాన్యాలను తినే అలవాటు ఉండాలి

ధాన్యాలు కూరగాయలతో పోలిస్తే పోషకాలు తక్కువ ఉంటాయి.దానిలో ఫ్యతిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో అత్యవసర ఖనిజ బంధిస్తుంది మరియు శోషించిన వాటిని నిరోధిస్తుంది. అంతేకాక గ్లూటెన్ కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ గ్లూటెన్ తప్పనిసరిగా చెడు చేయదు. కానీ గ్లూటెన్ వివిధ సెన్సిటివ్ ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

అధిక ప్రోటీన్ ఆహారం చెడు కల్గిస్తుంది

అధిక ప్రోటీన్ ఆహారం చెడు కల్గిస్తుంది

ఇది వాస్తవం కాదు. ఒక అధ్యయనం ప్రకారం ప్రోటీన్ ఎముకల ఆరోగ్యం మరియు ఫ్రాక్చర్ అయ్యే అపాయంను తగ్గిస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఎక్కువ ప్రోటీన్ కు మూత్రపిండ వ్యాధులకు ఎటువంటి సంబంధం లేదు. అధిక ప్రోటీన్ ఆహారం మధుమేహం అలాగే అధిక రక్తపోటు ప్రమాదంను తగ్గిస్తుంది.

రోజు మొత్తంలో అనేక సార్లు తక్కువ భోజనం

రోజు మొత్తంలో అనేక సార్లు తక్కువ భోజనం

రోజు మొత్తంలో అనేక సార్లు తక్కువ భోజనం చేయుట వలన అధిక జీవక్రియకు ఊతమిస్తుందని ఒక అపోహ ఉన్నది. చివరకు అది ఉపయోగించే శక్తిని ఆహార మొత్తం పరిమాణమే నిర్ణయిస్తుంది. కాని భోజనం సంఖ్య మాత్రం కాదు. నిజానికి ఉపవాసం లేదా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకోవటం మంచిది.

చక్కెరలో కేలరీలు ఉండవు

చక్కెరలో కేలరీలు ఉండవు

వాస్తవానికి పంచదారలో అధిక కేలరీలు మరియు అవసరమైన పోషకాలు ఉండవు. కానీ దీనిలో సగం మాత్రమే నిజం. చక్కెరలో అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ ఉంటుంది. ఒక విధంగా ఇది జీవక్రియ మీద ప్రభావం మరియు వేగవంతమైన కొవ్వును పెంచుతుంది. చక్కెరలో ఉన్న కేలరీలు హానికరమైన ప్రభావాలను చూపుతాయి. చక్కెర జీవక్రియ మీద ప్రభావం, బరువు పెరుగుటకు మరియు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.

English summary

Nutrition Myths That Shock Us


 
 
 There are myths and then there are bigger myths. And when it comes to food, we tend to go by labels, disclaimers and mostly, what we have been hearing over the years.
Desktop Bottom Promotion