For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సమయంలో ఒత్తిడి లేకుండా ఉండాలంటే

By Lakshmi Perumalla
|

మనం అందరం కూడా పండుగలు, కార్యాలు, పార్టీలు, డిన్నర్లు వంటి సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటాం. అలా ఉంటేనే ఫెస్టీవ్ హాలిడేను మరింత సంతోషంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తాం . ఇది స్నేహితులు, కుటుంబ సంభ్యలు, మరియు మీకు ఇష్టమైన వారితో గడపడానికి ఇది ఒక మంచి సమయం. మిగిలిన సంవత్సరం అంతా మీరు బిజీ షెడ్యూల్స్ తో పని , మరియు అన్ని సమయాల్లో మీరు బిజాగా ఉంటారు. కాబట్టి, పండుగ సీజన్ ఒక స్ట్రెస్ ఫ్రీ సీజన్ గా మీరు ఒత్తిడిలన్నింటిని మర్చిపోయి, మీ ఆఫీస్ విషయాలు, వర్క్ ఇష్యూస్ అన్నింటిని మర్చిపోయే పండుగలో పాల్గొనడానికి ఒది ఒక మంచి సమయం.

పండుగ సీజన్ లో ఒత్తిడితో గడపడానికి ఏఒక్కరూ ఇష్టపడరు. ఒత్తిడి ఉంటే మీరు ప్లాన్ మొత్తం చెడగడుతుంది మరియు మీ ప్రియమైన వారితో గడపనివ్వకుండా చేస్తుంది . మీ ఒత్తిడిని మీ పండుగ సీజన్ వరకూ తీసుకు రావడం వల్ల మీ ప్రియమైన వారితో, మరియు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఫెస్టివ్ హాలిడే ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తుంది. ఆహ్లాదకరమైన మరియు ప్రకంపనలు నాశనం చేయబడుతుంది. కాబట్టి, మీరు చేయాల్సిన పనులకు ఫుల్ స్టాప్ పెట్టి, మీ ఫైల్స్ అన్నింటిని మూసి, ఒక పక్కకు పెట్టేసి, మీ అంతట మీరే స్ట్రెస్ ఫ్రీ చేసుకొని, పండుగను ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వాలి .

అందుకు మీరు ముందుగానే ప్రీపేర్ అవ్వడం వల్ల చాలా సింపుల్ గా మరియు స్ట్రెస్ ఫ్రీ ఫెస్టివల్ సీజన్ ఆనందంగా ముగుస్తుంది. మీ గిప్ట్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నా, దాన్ని మీకు బడ్జెట్ కు సరిపడా కట్ చేసుకోండి మరియు మీ పరిస్థితిని బట్టి, గిప్ట్ లు మీ ప్రియమైన వారికి ఇవ్వడానికి ఎంపిక చేసుకోండి. మీరంటా చాలా ఇష్టపడే వారు, మీతోఫెస్టీవ్ సీజన్ ను ఎంజాయ్ చేసేవారు, స్ట్రెస్ ఫ్రీ కలిగి ఉండేందుకు ఒక ఫ్యాన్సీ గిఫ్ట్ లను ఎంపిక చేసుకోండి. స్ట్రెస్ ఫ్రీ ఫెస్టీ సీజన్ ఎంజాయ్ చేయడానికి మరికొన్ని చిట్కాలు మీకోసం..... బంధించబడి

ముందుగానే ప్లాన్ చేసుకోవాలి:

ముందుగానే ప్లాన్ చేసుకోవాలి:

మీరు మీ ఫెస్టీవ్ సీజన్ కు ముందునుండే ప్లాన్ చేసుకోవాలి. దాని వల్ల చివరినిముషం వరకూ ఏది వదలరు . మరియు ముందు నుండి గిప్ట్ లిస్ట్ మరియు ట్రాక్డ్ ఫైల్స్ క్లియర్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలాగే మీరు షాప్స్, స్టోర్స్ చుట్టూ పరుగెట్టాల్సిన పని ఉండదు.

బొమ్మలు:

బొమ్మలు:

మీకు పిల్లల్లున్నట్లైతే వారికి బొమ్మలున్నా చాలా ఇష్టం ఉంటే, అవి మీ జాబితాలో ఉండాలని లేదంటే, వాటిని వాయిదా వేయడం వల్ల అది ఒక ఒత్తిడికి గురిచేస్తుంది. చివరినిముషం షాపింగ్లో బొమ్మలు వారికి నచ్చిన బొమ్మలు దొరుకుతాయనే నమ్మకం లేదు. కాబట్టి, వాటిని కూడా మీ లిస్ట్ లో ముందు వరుసలో చేర్చుకోండి.

తయారుచేయాల్సిన పట్టిక

తయారుచేయాల్సిన పట్టిక

సంవత్సరం మొత్తంలో మీ రోజువారి లేదా వారంతపు కార్యక్రమాల విషయానికి వస్తే, వాటిని మీరు అప్పటికప్పుడు పూర్తించేయడం లేదా మీరు పనిచేసే డెస్క్ ప్లేస్ లో సురక్షితంగా పెట్టడం మంచిది. లేదాంటే అది మీ ప్యాకెట్ లో ఉంటే అత్యంత ఒత్తిడికి గురిచేస్తుంది.

ఆహ్వానం:

ఆహ్వానం:

ఫెస్టివంల్ సీజన్ లో స్నేహితులను మరియు బందువులను ఆహ్వానించడం లేదా వారిని కలవడం , మీరు సౌకర్యవంతంగా ఉన్న వారికి ఎంపిక చేసుకోవడం ఉత్తం. మీరు పండుగ సీజన్లో ఇబ్బందికరమైన పొరుగు వారు లేదా బంధువులు ఇబ్బంది కరంగా వ్యవహరించే వారికి దూరంగా ఉండండి.

ఆహారం:

ఆహారం:

మీరు ఫెస్టివల్ లంచ్ లేదా డిన్నర్ మెను తయారుచేసేటప్పుడు, అది సొగసైనదిగా మరియు ఒకే విధంగా ఉంచడం ఉత్తమం. అత్యంత ముఖ్యమైన అతిథులకోసం లేదా పెద్ద మొత్తంలో తయారు చేసే వంటలను ముందుగానే ఆర్డర్ ఇవ్వడం మంచిది. అందువల్ల మీరు పండుగను మరింత స్వేచ్ఛగా కలిసి ఎంజాయ్ చేస్తారు.

సెలవుల్లో ఇంట్లో గడపడం

సెలవుల్లో ఇంట్లో గడపడం

ప్రయాణం మీ విషయం కాదు , అది మీ ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడపండం లేదా మీ పార్ట్నర్ తో నిద్రంచడం లేదా పిల్లలతో సరిదాగా కాసే ఆటలు ఆడటం లేదా మీ తోటలో కొంత సమయం గడపడం చేయడం వల్ల మీ ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. దాంతో తీవ్రమైన ప్రయాణాల కంటే ఇటువంటి పనులు చేయడం వల్ల మీరు ఫెస్టివల్ సీజన్ లో ఒత్తిడికి గురికారు.

హాలిడేలో స్పా:

హాలిడేలో స్పా:

మీరు రొటీన్ నుండి కాస్త కొత్తదనాన్ని కోరుకుంటే, ఆరోగ్యకరమైన మార్పులు కోరుకుంటే, మీరు నివసించడానికి, ఒక అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే అది మరీ కమర్షియల్ గా ఉండకూడదు. అందువల్ల మీరు హాలిడే డెస్టినేషన్ లో మీరు కాస్త విశ్రాంతి పొందగలరు. ఇబ్బంది కలిగించే ప్రయాణాలు మరియు అత్యంధికంగా ప్రయాణికులు ఉన్న హాలిడే డెస్టినేషన్స్ ఎంపిక చేసుకోకూడదు. ఇవి మీకు ఆందోళన కలిగించవ్చు. మీరు ఒక మంచి స్పా ఉన్నటువంటి రిసార్ట్ ను ఎంపిక చేసుకొని, విశ్రాంతి పొంది, చైతన్యం నింపుకోవచ్చు.

English summary

Tips to have a stress-free festive season

We all love to have a stress free festive season so that we can be more joyful during the holidays and have a good fun time with friends, family and loved ones. Rest of the year you are made to constantly work hard and stay on the edge most of the times.
Story first published: Sunday, December 22, 2013, 12:19 [IST]
Desktop Bottom Promotion