For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

By Super
|

ప్రపంచవ్యాప్తంగా, భారతీయ ఆహారం, ఆయిలీ ఫుడ్ మరియు స్పైసీ(కారంగా) మరియు జీర్ణం అవ్వడానికి కష్టమైన ఆహారాలు ఉన్నాయని ఖ్యాతిని కలిగి ఉంది. ఇది నిజంగా నిజమేనా? మేము అదే సమయంలో రుచికరమైన ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాలు కలిగిఉన్నాయని అవి జనాదరణ పొందిన భారతీయ వంటకాలను ఒక సారి టేస్ట్ చేయండి.

ఈ ఆహారాలను తీసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి గుర్తుంచుకోండి; మీరు నూనె, వెన్న, సుగంధ ద్రవ్యాలు, క్రీమ్ మరియు జున్ను ఉన్నటువంటి ఆహారాలను నియంత్రించగలగాలి. భారతీయ లోక్యాలరీ ఫుడ్స్ లో అతి తక్కువ క్యాలరీలు కలిగినటువంటి 15లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్ లిస్ట్ ను క్రింద పరిశీలించండి..

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

మజ్జిగ - ఈ మందపాటి రుచికరమైన పాల ఉత్పత్తి ఏ వంటకంతో అయినా సరే ఈ బట్టర్ మిల్క్ ను పుష్కలంగా తీసుకోవచ్చు. మరియు అతి తక్కువ క్యాలరీలున్న ఈ మజ్జిగతో తయారు చేసే రుచిరకమైన రైతాలు, స్మూతీస్, కర్రీలు కుటుంబ సభ్యులు అందరూ తిని ఆనంధించాల్సిందే. ఒక గ్లాస్ మజ్జిగలో - 30 కేలరీలు ఉంటాయి.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

రాగి దోస -పాపులర్ సౌత్ ఇండియన్ దోస డిష్. దీన్ని రాగి పిండితో తయారు చేస్తారు. బియ్యంను ఉపయోగించర. ఇది ఇప్పటికీ దోసె ప్రియులను అలరిస్తూనే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొనే రుచికరంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన లోక్యాలరీ ఫుడ్ ఇది. ఒక్క దోసె తినడం వల్ల 87 కేలరీలు పొందవచ్చు

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

వోట్స్ ఇడ్లీ: మీ దినచర్యలో మొదట మీరు మీ రోజును ప్రారంభించడానికి ఇడ్లీని అల్పాహారంగా తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైనది. సౌత్ ఇండిన్స్ ను అత్యంత ప్రీతికరమైన బ్రేక్ ఫాస్ట్. వేడి వేడి సాంబార్ తో కడుపారా ఆరగించాల్సిన రుచికరమైన వంటకం. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి మార్గం..వోట్స్ తో ఇడ్లీలను తయారు చేసుకోవడమే. ఇది మీ రోజును ప్రారంభించడానికి ఒక హెల్తీ మార్గం. ఈ ఓట్స్ ఇడ్లీలు అంటే ఒక్క ఇడ్లీ తినడం వల్ల 26క్యాలరీలను పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

చికెన్ టిక్కా: విదేశీయులు అత్యంత ప్రీతికరమైన డిష్, చికెన్ టిక్కా గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఖచ్చితంగా చికెన్ టిక్కా మసాలా కంటే చికెన్ టిక్కా చాలాఆరోగ్యకరమైన ఉంది. ఒక ప్లేట్ చికెన్ టిక్కా తినడం వల్ల 273 కెలరీలు పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

దాల్ తడకా(తర్కా): ప్రతి భారతీయుడు మన ఇంట్లో వండే సాధారణ పప్పు మరియు అన్నంను ఎక్కువగా ఇష్టపడుతాడు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఒక చిన్న గిన్నెతో పప్పు అన్నం తినడం వల్ల 118కేలరీలు పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

పపాడ్(Pappads):మీరు నూనెలో లేదా నూనె లేకుండా ఒక మైక్రోవేవ్ లో పాప్ పప్పాడ్ ను వేసి ఫ్రై చేసుకోవచ్చు. మైక్రోవేవ్ లో చేసే వంటకాలు మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు, మైక్రోవోవెన్ లో వండేవి క్రిస్పీగా(పెళుసైనవిగా)ఉంటాయి. ప్రతి పప్పాడ్ లో 52 కేలరీలు ఉంటాయి.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

తందూరి రోటీ: సంపూర్ణ గోధుమ పిండితో తయారుచేసిన, తందూరి రోటీని మట్టి పొయ్యి మీద వేడిచేయడం వల్ల ఒక ప్రత్యేకమైన టేస్ట్ ను అంధిస్తుంది. భారతీయ వంటకాల్లో ఆరోగ్యకరమైన కర్రీలలో తందూరి రోటీ (చికెన్) ఒక ఆరోగ్యకరమైన ఆహారం.ఒక తందూరీ రోటీని తినడం వల్ల 102కేలరీలను పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

తందూరి చికెన్: భారత ఆహారం తందూరి చికెన్ తో పర్యాయపదంగా ఉంది. తందూరి చికెన్ కు చాలా మంది ప్రీతి పాత్రులే ఉన్నారు. తందూరి చికెన్ ను చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. తందూరి చికెన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కూడా ఉన్నారు. ఒక తందూరి పీస్ లో 273శాతం కేలరీలు కలిగి ఉంటాయి.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్: మీరు మిశ్రమ కూరగాయల వండి తినడం వల్ల ఎటువంటి హాని జరగదు. కానీ మిశ్రమకూరగాలను వండేటప్పుడు అతి తక్కువ నూనెను ఉపయోగించాలి. వంద గ్రాములు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలో 95కేలరీలు ఉంటాయి.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

ఫిష్ కూరలు: భారతదేశం మూడు వైపులా సముద్ర భాగం ఉండటం వల్ల కాబట్టి స్థానికంగా చేపలు అందుబాటులో ఉండటం వల్ల చేపలతో వివిధ రకాల రుచులను టేస్ట్ చేయవచ్చు. అయితే అతి తక్కువ మసాలాలను మరియు తక్కువ నూనెలను ఉపయోగించి చేయడం ఆరోగ్యానికి మంచిది. ఒక గిన్నె చేపల కర్రీలో 323కేలరీలు లభ్యం అవుతాయి.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

మొలకలు సలాడ్: మొలకలు ఆరోగ్యకరం. ఈ మొలకలకు పుల్లని నిమ్మ రసం చిటికెడు మరియు మరియు మసాలా ఒక చిటికెడు జోడించండి. ఈ కాంబినేషన్ లో మొలకలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఒక వందగ్రాముల మొలకల్లో 93కేలరీలను పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

రైతా: దోసకాయ రైతా ఎండాకాలంలో శరీరఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మరియు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కీరదోసకాయ మరియు పెరుగుతో తయారు చేసే రైతాలో పెరుగు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి అవసరం అయ్యే ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. రైతా ఒక చిన్న గిన్నెలో తీసుకోవడం వల్ల 38కేలరీలను పొందవచ్చు. కెలొరీ తీసుకోవడం - ఒక చిన్న గిన్నె కోసం 38 కేలరీలు

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

పాలక్ పనీర్: పాలక్ లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది మరియు పనీర్ ఒక ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి. పాలక్ పనీర్ శాఖాహారులకు మరియు మాంసాహారులకు అన్ని సమయాల్లో ఇక ప్రీతికరమైన కాంబినేషన్ డిష్. ఇది చాలా మందికి ఇష్టమైన ఉంది. ఒక గిన్నె పాలక్ పన్నీర్ తీసుకోవడం వల్ల 189కేలరీలు పొందవచ్చు.

కెలొరీ తీసుకోవడం - గిన్నె ప్రతి 189 కేలరీలు

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

రసం: ఇది దక్షిణ భారతే దేశపు వంటకం. రసంలేనిదే భోజనం పూర్తి అవ్వదు. రసంను వేర్వేరు మసాలా దినుసులతో తయారు చేస్తారు కాబట్టి విభిన్న రుచులు కలిగి రసాలున్నాయి. అతి సులభంగా అతి త్వరగా తయారు చేసే ఈ రసాలను మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు బాగా సహాయపడుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి ప్రతి భోజనంలో ఒక చిన్న గిన్నె రసం తీసుకోవడం వల్ల 60కేలరీలను పొందవచ్చు

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

దోక్ల: గుజరాతీయులకు అత్యంత ఇష్టమైన వంటకం, దోక్లా ఆవిరి మీద ఉడికిస్తారు. పెసరపిండిని లేదా శెనగపిండిని పులయబెట్టి ఈ డోక్లాను తయారు చేస్తారు డోక్లాను తీసుకోవడం వల్ల 22కేలరీలు పొందవచ్చు.

బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

లెమన్ రైస్: ఇది చాలా సులభమైనటువంటి ఒక సాధారణ వంటకం. ఈ వంటకానికి ఎటువంటి మసాలాలు మరియు నూనెలు అవసరం లేదు. పుల్లని నిమ్మరసాన్ని తగు మోతాదులో తీసుకోవడం వల్ల 185కేలరీలను పొందవచ్చు.

English summary

Top 16 low calorie Indian foods | బరువు తగ్గించే టాప్ 16 లోక్యాలరీ ఇండియన్ ఫుడ్స్...!

Globally, Indian food has a reputation to be oily, spicy and heavy to digest. Is this really true? We take a look at popular Indian dishes that are delicious and healthy at the same time.
Desktop Bottom Promotion