For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుప్పెడు పిస్తా తింటే అందం-ఆరోగ్యానికి చాలా లాభం

By Super
|

పిస్తా పశ్చిమ ఆసియా నుండి దిగుమతి అయ్యే పండు. పశ్చిమసియా ఉత్పత్తి అయినా కూడా ఇది మధ్యధరాప్రాంతంలో అందుబాటులో ఉంది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పిస్తా పండు యొక్క , పైన మందపాటు డొల్ల(పొట్టు లేదా బాహ్యకవచం)ఉంటుంది. దీన్ని తొలగిస్తే, లోపల ఉండే పిస్తా పప్పు, పసుపువచ్చ వర్ణంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా తినేటువంటి ఒక డ్రైఫ్రూట్.

పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ . పొటాషియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎండు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో పిస్తాపప్పు యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాల్సిందే...

పిస్తాలు-'ఆరోగ్య ప్రయోజనాలు:

ఆరోగ్యకరమైన గుండె కోసం:

ఆరోగ్యకరమైన గుండె కోసం:

స్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. పిస్తా చెడు కొలెస్ట్రాల్, ఎడిఎల్ తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండె జబ్బులు నిరోధించడంలో మంచి కొలెస్ట్రాల్, HDL బాగా సహాయపడుతుంది. నరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది . దాంతో గుండె స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

యాంటీఇన్ఫ్లమేటరి లక్షణాలు:

యాంటీఇన్ఫ్లమేటరి లక్షణాలు:

పిస్తాలో ఆరోగ్యకరప్రయోజనాలు కలిగించే విటమిన్ ఎ, విటమిన్ E మరియు యాంటీఇన్ఫ్లమేటరీ (శరీరంలో బాధను తగ్గించడం)శోథ నిరోధక లక్షణాలు ఉనికిని కలిగి ఉంది.

మధుమేహం నిరోధిస్తుంది:

మధుమేహం నిరోధిస్తుంది:

టైప్ 2 డయాబెటిస్ నిరిధించడానికి అవసరం అయ్యే ఒక కప్పు పిస్తాలో రోజువారి అవసరంఅయ్యే ఫాస్పరస్ 60% ఉంటుంది. కూడా పిస్తాపప్పులో ఉండే ఫాస్పరస్ గ్లూకోస్ టాలరెన్స్ గా రూపొందడానికి ప్రోటీనులు అమైనో ఆమ్లాలుగా మార్చబడుతుంది.

హీమోగ్లోబిన్ మరియు రక్తం:

హీమోగ్లోబిన్ మరియు రక్తం:

పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ B6 అనే ప్రోటీన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికిగాను సహాయపడుతుంది. పిస్తాపప్పులో అధిక పరిమాణంలో బి6 ఉన్నందున, వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి మరియు హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.

నాడీ వ్యవస్థ:

నాడీ వ్యవస్థ:

పిస్తాపప్పులో విటమిన్ B6 అధిక సాంద్రత ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నాడీవ్యవస్థలో అమైన్లు మోలిక్యులస్ మసాజ్ కోసం ఉపయోగపడుతుంది. వాటిని అభివృద్ధి చేయడానికి, అమైనో యాసిడ్స్ , విటమిన్ బి6 మీద ఆధరపేడేవి శరీరంలో ఉంటుంది. ఈ విటమిన్ నరాల ఫైబర్లు చుట్టూ మైలిన్ అని ఒక తొడుగు రూపొందించబడి ఉంటుంది.

మక్యులర్ డీజనరేషన్(మచ్చల క్షీణత):

మక్యులర్ డీజనరేషన్(మచ్చల క్షీణత):

మక్యులర్ డీజనరేషన్ అనేది వయస్సుసంబంధిత దృష్టి తగ్గించే ఒక కంటి వ్యాధి. వయస్సు పెరిగే కొద్ది, దృష్టి తగ్గడంతో చదవడం లేదా వ్రాయడం, పనిచేయడంలో కంటి చూపు మందగిస్తుంది. ఫ్రీరాడికల్స్ కణాల మీద దాడి మరియు మాక్యులర్ డీజనరేషన్ ఫలితంగా నష్టం జరుగుతుంది. పిస్తాలో లుటీన్ మరియు జియాక్సిథిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్స్ ను పిస్తాపప్పులో కనుగొనబడింది. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి, సెల్స్ డ్యామేజ్ కాకుండా నష్టాన్నినివారిస్తుంది. దాంతో మస్కులర్డీజనరేషణ్ క్షీణత తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి:

రోగనిరోధక శక్తి:

పిస్తాలో ఉండే విటమిన్ B6 ఒక ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం చాలా ముఖ్యం.ఇది రక్త వ్రుద్ది చెందడానికి మరియు శరీరం అంతటా సరైన రక్త సరఫరా చేయడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన మెదడు:

ఆరోగ్యకరమైన మెదడు:

పిస్తాలు అధిక పరిమాణంలో ఉండే విటమిన్ B6, రక్తంలో హిమోగ్లోబిన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆక్సిజన్ అధికంగా ఉన్న పిస్తాపప్పు ద్వారా రక్తం ద్వారా ఆక్సిజన్ మెదడుకు సరఫరా చేయబడి, మెదడు మరింత చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన గ్రంధులు:

ఆరోగ్యకరమైన గ్రంధులు:

ప్లీహము వంటి గ్రంథులు, మెడ కింద గల వినాళ గ్రంథి, etc ఆరోగ్యకరమైనది ఉండి మరియు సరిగా పనిచేసే విధంగా చేయడానికి అవసరం అయ్యే ఎక్కువ తెల్లరక్తకణాలు (wbc)కలిగి ఉంది. ఇవి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరం అవుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం:

ఆరోగ్యకరమైన చర్మం:

చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ E మరియు యాంటీఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర యొక్క శ్లేష్మ పొర యొక్క కణ పొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన UV కిరణాలు నుండి చర్మం రక్షిస్తుంది, చర్మం వ్యాధులు నుండి నిరోధిస్తుంది మరియు చర్మం ఆరోగ్యంగా మరియు మరింత అందమైనదిగా చేస్తుంది.

యాంటీఏజింగ్:

యాంటీఏజింగ్:

పిస్తాలలో ఉన్న విటమిన్ E , చర్మంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అపేప్రక్రియలో సహాయపడుతుంది మరియు మిమ్మల్ని యవ్వనస్తులుగా కనబడేలా చేస్తుంది. పిస్తా పప్పును ఎండ బెట్టి, వాటి నుండి తయారు చేసే నూనెలో ఎమోలియంట్ లక్షణాలు చర్మానికి మాయిశ్చరైజ్ గా ఉపయోగపడుతుంది మరియు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీన్ని ఆరోమా ఆయిల్ గా, మెడిసినల్ మసాజ్ ఆయిల్ మొదలైన ఆయిల్స్ గా ఉపయోగిస్తారు.

క్యాన్సర్లు మరియు అంటురోగాలు నిరోధిస్తుంది:

క్యాన్సర్లు మరియు అంటురోగాలు నిరోధిస్తుంది:

పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ B6 బ్లడ్ కౌంట్ పెరుగుదలకు సహాయపడుతుంది. WBC లేదా తెల్ల రక్త కణాలు అంటువ్యాధులు మరియు వివిధ క్యాన్సర్లు నిరోధించడంలో సహాయం చేస్తుంది.

పిస్తాలోని 'చర్మ లేదా బ్యూటీ ప్రయోజనాలు:

పిస్తాచో ఆయిల్ ఒక అద్భుతమైన నేచురల్ మసాజ్ ఆయిల్:

పిస్తాచో ఆయిల్ ఒక అద్భుతమైన నేచురల్ మసాజ్ ఆయిల్:

ఇందులో డిమస్క్యులర్ లక్షణాలు ఎక్కువగా ఉండి చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా మరియు smoothening కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ఇటువంటి ఆయిల్ ను రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా చర్మానికి అప్లై చేయడం వల్ల మీరు ఎల్లప్పుడు చర్మంను తేమగా ఉంచుకోవడంతో పాటు నునుపైన మరియు సిల్కీ చర్మం పొందగలుగుతారు .

వృద్ధాప్యం

వృద్ధాప్యం

వృద్ధాప్యం విషయానికి వస్తే పిస్తా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? ఇందులో వివిధ రకాలైన పోటెంట్ యాంటీఆక్సిడెంట్స్ తటస్తంగా ఉండి , వృద్ధాప్యం రాకుండా నిరోధిస్తుంది మరియు సుదీర్ఘకాలంపాటు మృదువైన & సిల్కీ చర్మం పొందడంలో సహాయపడుతుంది.

పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:

పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:

ఇవి చర్మం మెరుస్తూ, ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. మీ డైట్ లో గ్రీన్ ఆపిల్ చేర్చుకోవడం వల్ల కూడా మీకు అన్ని వేళలో రేడియంట్ స్కిన్ పొందవచ్చు.

విటమిన్ E

విటమిన్ E

విటమిన్ E పుష్కలంగా ఉండటం వల్ల, ఒక కొవ్వు కరిగించే యాంటీయాక్సిడెంట్ గా ఒక గొప్ప పాత్రపోషిస్తుంది. పిస్తాలు ఆరోగ్యమైన మరియు హృదయపూర్వక చర్మం నిలబెట్టడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఇవి సన్ డ్యామేజ్ నుండి చర్మానికి రక్షణ కల్పించబడుతుంది. అందువల్లే చర్మ క్యాన్సర్ మరియు సన్ బర్న్ నుండి రక్షణ కల్పించబడుతుంది.

పిస్తాలు

పిస్తాలు

పిస్తాలు ఆరోగ్యకరమైన దృష్టి ప్రచారంకు సహాయపడుతుంది మరియు ఏదైనా దృష్టి సంబంధిత సమస్యలతో పోరాడుతున్న వారికి ఇది మంచిది.

పిస్తాలు 'హెయిర్ ప్రయోజనాలు: చర్మం మాదిరిగానే, పిస్తాలు జుట్టు సంరక్షణ కోసం అందించే గుణగణాలు చాలా ఉన్నాయి:

పిస్తా

పిస్తా

పిస్తా వల్ల ప్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యకరమైన తంతువులు పెరుగుదల ఉద్దీపనకు సహాయపడుతాయి.

జుట్టు

జుట్టు

ఇది కూడా జుట్టు మూలాలు బలోపేతం చేయడం కోసం ఒక అద్భుతమైన చికిత్సగా సహాయపడుతుంది.

పిస్తాలు

పిస్తాలు

పిస్తాలు ఉపయోగించి జుట్టు మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు తగినంత పోషకాలను మరియు తేమను అందించడం వల్ల, జుట్టు ఫైబర్ వల్ల జుట్టు ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అదనంగా, ఇదిజుట్టు కొసలు చిట్లడాన్ని నిరోధించి జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది మరియు రంగు పాడైపోయిన జుట్టు చికిత్స కోసం ఒక గొప్ప పరిష్కారం.

బోయోటిన్

బోయోటిన్

బోయోటిన్ లోపం వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. పిస్తాపప్పులు మీకు అవసరం అయ్యే బయోటిన్ లభ్యం అవుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరకట్టవచ్చు. సాధారణ వినియోగం మీరు సమర్థవంతంగా జుట్టు-నష్టం ఎదుర్కోవడానికి సహాయపడవచ్చు.

English summary

Top 21 Amazing Benefits Of Pistachios For Skin, Hair And Health

Pistachio is from Western Asia but it is mostly also available in the Mediterranean region. The nutrient rich pistachio is a nut. Actually pistachio is a fruit, but the the outer shell of the fruit is removed and the yellow coloured seed kernel is usually eaten as it is edible.
Desktop Bottom Promotion