For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నివారించాల్సిన టాప్ 9 బ్రేక్ ఫాస్ట్ మిస్టేక్స్

By Lakshmi Perumalla
|

మన నిత్య జీవితంలో అల్పాహారం అనేది అతి ముఖ్యమైన భోజనం, కాని ఈ భోజనం దాటవేస్తే, అది వారి బరువు పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదు.

ఆకాన్ష ఝలాని, రిజిస్టర్ అయిన ఆహార నిపుణుడు మరియు అంతకు మించి హెల్త్ బ్లాగర్ బరువును తూచే స్కేల్ అల్పాహారానికి సంబంధించిన అనేక అపోహలను తొలగించటంలో సహాయపడుతుంది, అందువలన మీరు ఆరోగ్యకరమైన విధంగా రోజులో ఈ అతి ముఖ్యమైన భోజనాన్ని ఆనందించండి.

పండు నుండి రసాన్ని తీయటం

పండు నుండి రసాన్ని తీయటం

మీరు నారింజపండును రసం తీయటం వలన దానిలోని విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ మొదలైనవాటిని కోల్పోతారని గుర్తుంచుకోండి. రసానికి బదులుగా గ్లాసులో నీరు తీసుకోండి మరియు ఒక పండును తీసుకోండి. దీనివలన మీరు కొన్ని అదనపు కేలరీలు ఆదా చేస్తారు.

ఎక్కువ పరిమాణంలో అల్పాహారం తినడం

ఎక్కువ పరిమాణంలో అల్పాహారం తినడం

మీరు ఏదిపడితే అది తినటం వలన మీరు అదనపు కేలరీలు పొందుతారు. చాలా సమయం ఉపవాసం తరువాత మీరు కోరుకున్న ఏ ఆహారాన్ని తీసుకున్నా మీరు అధిక బరువును పొందరు. ఆయిల్ పరాటాలు,వాఫ్ఫల్స్, మిగిలిపోయిన డిన్నర్ అదనపు క్యాలరీలు వినియోగించటానికి దారితీస్తుంది.

డోనట్స్

డోనట్స్

డోనట్స్ మరియు మఫ్ఫిన్స్ వంటివాటిని అల్పాహారంలాగా తీసుకోవటం వలన ఒక భోజనం యొక్క కెలోరీలను వినియోగాపరిచినట్లవుతుంది. మీ ముందు ఉంచినప్పుడు, దీర్ఘంగా శ్వాసను తీసుకోండి మరియు మీరు ఆరోగ్యకరమైన జీవన మార్పులు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేసుకోండి మరియు మర్యాదగా తిరస్కరించండి.

మీరు తీసుకునే కెఫీన్ పర్యవేక్షించుకోండి

మీరు తీసుకునే కెఫీన్ పర్యవేక్షించుకోండి

ఒక కప్పు కాఫీ లేదా టీ మీ మూడ్ మరియు జీవక్రియ పెంచడానికి సహాయపడుతుంది కాని చాలాసార్లు కాఫీ త్రాగటం మానేయండి. ఎక్కువగా తీసుకోవటం వలన నిద్రలేమి ఏర్పడుతుంది మరియు ఇది మీ శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది.

అనారోగ్యకరమైన అల్పాహారం

అనారోగ్యకరమైన అల్పాహారం

చాక్లెట్ పాంకేక్స్, మఫ్ఫిన్స్ మరియు మాయో శాండ్విచ్ల బదులు ఒక పూర్తి పిడికిలి నట్స్, ఒక గిన్నెడు తృణధాన్యాలు మరియు మొత్తంగా ఒక పండునుగాని తీసుకోండి. అధిక క్యాలరీలు మరియు అధిక కొవ్వు అంశాల వలన చక్కెర స్పైక్ ఏర్పడుతుంది మరియు చక్కర స్పైక్స్ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది.

అల్పాహారం ముఖ్యమైనది కాదనే ఆలోచన

అల్పాహారం ముఖ్యమైనది కాదనే ఆలోచన

మీకు ముందు రోజు తీసుకున్న విందు ఇంకా నిండుగా అనుభూతి ఉన్నా లేదా తొందరలో ఉన్నాకూడా, మీరు శీఘ్ర అల్పాహారం తీసుకోండి. అల్పాహారం తీసుకోవటాన్ని దాటవేయటంవలన మీలో జీవక్రియ తగ్గుతుంది మరియు మిమ్మలిని నీరస అనుభూతికి గురిచేస్తుంది. పూర్తి గోధుమలతో తయారుచేసిన ఒక స్లైస్ గాని, ఒక పిడికిలి మొలకలు లేదా ఒక పూర్తి పండు గాని తీసుకోవటం వలన దీనిని నివారింపవొచ్చు.

అల్పాహార బఫేలు నివారించండి

అల్పాహార బఫేలు నివారించండి

బఫేలు మరియు ఎక్కువగా అల్పాహారం తీసుకోవటం వలన మీకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా తింటారు. చక్కెర పూత తృణధాన్యాలు, డోనట్స్ మరియు పండు కాక్టెయిల్స్ను బదులుగా, గుడ్డు తయారీలు,పలుచనైన మాంసాలు, వోట్స్, గోధుమ ఫ్లేక్స్ మరియు పాలు తీసుకోండి.

ఉదయాన్నే ఆహారం తీసుకోవటం

ఉదయాన్నే ఆహారం తీసుకోవటం

ఉదయాన్నే మొదటగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకోండి. ఇలా తీసుకోవటం వలన మీరు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంటారు, మీ జీర్ణశక్తికి సహాయపడుతుంది గ్యాస్ట్రిక్ రోగాలను నివారిస్తుంది మరియు మీ కడుపు నిండుగా ఉన్న భావనతో ఉంటారు.

ఆరోగ్యకరమైన అల్పాహారం తినకపోవడం

ఆరోగ్యకరమైన అల్పాహారం తినకపోవడం

ఒక నిమ్మ చీలిక తో గ్రీన్ టీ, సగం అరటిపండుతో వోట్స్, నారింజపండుతో ఒక గుడ్డు తయారి మరియు గోధుమ టోస్ట్ వంటి ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి.

English summary

Top 9 Breakfast Mistakes to avoid

Breakfast is the most important meal of the day, but what people do not know about this meal is that if they skip this meal, it could have an adverse effect on their weight.
Story first published: Saturday, December 14, 2013, 22:16 [IST]
Desktop Bottom Promotion