For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం నివారించేలా చేసే బెస్ట్ హెర్బ్

By Super
|

సిగరెట్లు స్మోకింగ్ చేసే వ్యసనంను వేడిచిపెట్టటం అనేది చాల క్లిష్టమైనదిగా చెప్పవచ్చు. ధూమపానం కమ్యూనిటీలో ఉన్న పొగాకు మరియు నికోటిన్ వ్యసనాల నుండి కూడా దూరంగా ఉండటం అనేది చాలా కష్టతరం. ఒక యువకుడు ఏదో కొత్తగా ప్రయత్నించే ప్రయత్నంలో సంతోషకరమైన అనుభవం కోసం స్నేహితులతో ఈ ధూమపానంను ప్రారంభించవచ్చు. దాని స్టైలిష్ మరియు కూల్ ప్రభావం ఉండవచ్చు. ఇది ధూమపానం అలవాటు ప్రవేశించటానికి కారణం కావచ్చు. కొంతకాలం తర్వాత దీనిని వదిలేయాలని భావిస్తారు. కానీ అది సాధ్యం కాదు.

మీరు చాలా సులభంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ విడిచిపెట్టటం అనేది సాధ్యం కాదు. మీరు వివిధ ఇతర పద్దతులతో పాటుగా ధూమపానం మానివేయటానికి సహాయం కొరకు డి-వ్యసన కేంద్రాలు ఉన్నాయి. నికోటిన్ మాత్రలు,ఇ-సిగరెట్లు, ప్యాచ్ మొదలైనవి మీకు సహాయపడవచ్చు. మీరు ధూమపానం విడిచిపెట్టటానికి సహాయం కొరకు మూలికా మందులు మరియు అంతగా ప్రాచుర్యం లేని వివిధ మూలికలకు సంబంధించిన పద్ధతులు ఉన్నాయి. ఈ మూలికలు ఏ దుష్ప్రభావాలు లేకుండా పూర్తిగా సహజంగా ఉండుటవల్ల ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. వారు కొన్ని మొక్కలు,పువ్వులు,ఆకులు లేదా కొన్నిసార్లు శిలీంద్ర సంబంధిత పదార్దాలు నుండి కూడా సేకరించి చేయవచ్చు.

ధూమపానం విడిచిపెట్టె నిర్ణయంనకు కుటుంబం నుండి మద్దతు చాలా అవసరం. అంతేకాక నరకం నుండి మంచి మార్గంనకు వెళ్ళే క్రమంలో కొంత కలవరానికి గురి అవుతారు. మీరు ధూమపానం విడిచిపెట్టటానికి మూలికా పరిష్కారాలను ఎంపిక చేసుకోవచ్చు. ధూమపానం మానివేయాలని అనుకున్నప్పుడు కొన్ని ఉపసంహరణ లక్షణాలు వ్యసనం మరియు తీవ్రమైన ధూమపానం వ్యవధి మీ స్థాయిని బట్టి తీవ్రమైన ఇబ్బందుల నుండి తేలికపాటి వికారం మధ్య మారుతూ ఉంటాయి. ధూమపానం విడిచిపెట్టె సమయంలో మూలికల వైద్యములు ఎంచుకోవడం ముఖ్యం. మీరు నికోటిన్ లక్షణాల మీద పోరాడటానికి అనేక రకాల విభిన్న మూలికలను సూచిస్తారు. ప్రతి లక్షణంను అధిగమించడానికి వివిధ రకాల మూలికా పరిష్కారాలు అవసరం.

ఇక్కడ ధూమపానంను విడిచి పెట్టటానికి ప్రసిద్ధ మూలికల వైద్యములు కొన్ని ఉన్నాయి.

1. సెయింట్ జాన్ యొక్క ఔషధపు మొక్క

1. సెయింట్ జాన్ యొక్క ఔషధపు మొక్క

ఇది ధూమపానం విడిచిపెట్టటానికి మూలికల వైద్యములలో అత్యంత ప్రజాదరణ పొందినదని చెబుతారు. ఇది శరీరం ఉధృతిని మరియు విశ్రాంతికి సహాయపడుతుంది. నికోటిన్ ఉపసంహరణకు వెళుతున్న వారిలో ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

2. లోబెలియా

2. లోబెలియా

ఈ మూలిక నికోటిన్ ప్రభావాలను వెంటనే తగ్గించటానికి మెదడు మీద పనిచేస్తుంది. అందువల్ల దీనిని ధూమపానంను విడిచిపెట్టటానికి ఉపయోగించే అత్యంత ప్రభావవంతమైన హెర్బ్ లలో ఒకటిగా చెబుతారు. మార్కెట్లో కొన్ని ధూమపానం విరమణ ఉత్పత్తులలో ఈ హెర్బ్ యొక్క పదార్దాలు కలిగి ఉంటాయి.

3.బ్లూ వేర్వైన్

3.బ్లూ వేర్వైన్

బ్లూ వేర్వైన్ మిమ్మల్ని ఒత్తిడి,ఆందోళన,ఉద్రిక్తత మరియు ఆందోళన నుండి నివారణకు మరియు విశ్రాంతికి సహాయం చేసే ఒక సహజమైన ప్రశాంతకముగా పనిచేస్తుంది. ఈ విధంగా మీరు నికోటిన్ ఉపసంహరణ లక్షణాలు తట్టుకోవటానికి మరియు పొగ తపన నుండి నియంత్రించేందుకు సహాయపడుతుంది.

4. పిప్పరమింట్

4. పిప్పరమింట్

నికోటిన్ ఉపసంహరణ దుష్ప్రభావాలలో వికారం మరియు కొన్ని సందర్భాలలో వాంతులు కూడా ఉంటాయి. పిప్పరమింట్ వికారం మరియు వాంతుల నుండి ఉపశమనం కోసం ప్రసిద్ధిగాంచింది. అంతేకాక ఇంకా మత్తు మరియు శరీరంపై నొప్పి నివారణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

5.కొరియన్ జిన్సెంగ్

5.కొరియన్ జిన్సెంగ్

ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. అంతేకాక మీ శరీరం ఒత్తిడిని తగ్గించటానికి సహాయం కొరకు ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ అని చెప్పవచ్చు. మీరు ధూమపానం విడిచిపెట్టె కోర్సు లో ఉన్నప్పుడు మీ శరీరం ఒత్తిడి మరియు బద్ధకం వంటివి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు జిన్సెంగ్ మీ శరీరం ఈ ఉపసంహరణ లక్షణాలను అధిగమించడానికి సహాయం చేస్తుంది.

6.మదర్ వర్త్

6.మదర్ వర్త్

ఇది ఒక ఉపశమన లక్షణాలను కలిగిన మరొక హెర్బ్ అని చెప్పవచ్చు.ఇది ఆందోళన సమయంలో శాంతిని కలిగిస్తుంది.మిమ్మల్ని ధూమపానం నిలిపివేసే ప్రక్రియలో ఉన్నప్పుడు మీకు ఆందోళన దాడులు సంభవించవచ్చు. మదర్ వర్త్ ఆ సమయంలో దాని ప్రభావం నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.

7. బ్లాక్ కోహోష్

7. బ్లాక్ కోహోష్

ఇది భయము మరియు ఆందోళన ఎదుర్కోవటానికి ఒక సురక్షిత ఉపశమన ఎంపికగా ఉపయోగించే మంచి హెర్బ్ గా చెప్పవచ్చు. ఉపసంహరణ సమయంలో అత్యంత సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. బ్లాక్ కోహోష్ హెర్బ్ ప్రధానంగా నికోటిన్ ఉపసంహరణ ఎదుర్కోవడంలో బాగా సహాయపడుతుంది.

8.స్లిప్పేరీ ఎల్మ్

8.స్లిప్పేరీ ఎల్మ్

కొన్ని సార్లు ధూమపాన ఉపసంహరణ సమయంలో జీర్ణ సమస్యలు మరియు అజీర్ణం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పుడు ఈ హెర్బ్ ఆహారం సులభంగా జీర్ణం అవటానికి మరియు పోషకాలు సమృద్ధిగా అందించటానికి సహాయపడుతుంది. ఇది ధూమపానాన్ని త్యజించే సమయంలో ఒక అద్భుతమైన ఆహారాన్ని తయారుచేస్తుంది.

English summary

Try Herbs To Quit Smoking

One of the toughest addictions to quit is smoking cigarettes. Tobacco and nicotine addiction is a hard combination to stay away from for smoking community.
Story first published: Saturday, November 16, 2013, 16:44 [IST]
Desktop Bottom Promotion