For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వోడ్కాలోని 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

ఇతర ఆల్కాలిక్ డ్రింక్ లాగే, వోడ్కా కూడా ఒక ఆల్కాహాలిక్ డ్రింక్ అని మనలో చాలా మంది భావిస్తారు.చాలా వరకూ ఎథనాల్ వాటర్ మరియు కొన్ని ఫ్లేవర్స్ తో తయారుచేస్తారు. వోడ్కా మోడ్రన్ గా తయారుచేయడంలో పండ్లు, మరియు పంచదారలతో తయారుచేస్తారు. మరియు కొన్ని సందర్భాల్లో డిస్టిలేషన్ పొటాటోలను ఉపయోగిస్తారు లేదా చిరు ధాన్యాలతో పులసబెట్టి, ఆనీటిలో ఈ డ్రింక్ లో ఉపయోగిస్తారు .

ప్రపంచవ్యాప్తంగా వోడ్కా బాగా పాపులర్ చెందినటువంటి ఒక బెవరేజ్. మరియు తూర్పు యూరప్ దేశఆలలో వోడ్కాకు విపరీతమైన ఆదరణ ఉన్నది. అందుకే తరచూ దీన్ని తీసుకుంటుంటారు. ఈ వండర్ ఫుల్ డ్రింక్ ను స్నేహితులు మరియు కుటుంబం సభ్యులతో కలిసి తీసుకుంటారు. అంతే కాదు, వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల ఈ వోడ్కాకు మరింత ప్రజాదారణ పొందింది.

వోడ్కా గురించి కొన్ని అద్భుతమైన ప్రయోజనాల్లో ఇది ఒక బెవరేజ్ గా మాత్రమే కాకుండా హై ఆల్కహాలిక్ కంటెంట్, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది?వోడ్కా వల్ల పొందే ప్రయోజనాలు మీకు తెలియపోతే, ఇక్కడ మీకోసం కొన్ని అందిస్తున్నాం. మరి ఈ వోడ్కా హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి....

స్ట్రెస్ తగ్గిస్తుంది

స్ట్రెస్ తగ్గిస్తుంది

వోడ్కా ఒత్తిడి తగ్గించడంలో గణనీయంగా సహాయపడుతుంది, బహుశాత అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్ డ్రింక్ తగ్గించడానికి వోడ్కాను తీసుకోవచ్చు. తగినంత మిత పరిమాణంలో వోడ్కాను వినియోగించడం ద్వారా, అది మనస్సును రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది.

నిద్రను ప్రేరేపిస్తుంది

నిద్రను ప్రేరేపిస్తుంది

కొన్ని శాస్త్రీయ పరిశోధనల ప్రకారం వోడ్కా యొక్క లక్షణం నిద్రను ప్రేరించగలదని నిరూపించబడింది. ఇది తగినంత పరిమానంలో మితంగా వినియోగించడం వల్ల నిద్రను ప్రేరేపించడానికి సమర్థవంతంగా సహాయపడుతుంది.

డైట్

డైట్

వోడ్కాలో ఫ్యాట్ లేదని మీకు తెలుసా? వోడ్కాను తీసుకోవడం వల్ల, దీన్ని లోక్యాలరీ ఫుడ్ గా భావిస్తారు . మీరు అధిక బరువు మరియు ఊబకాయంతో బాధపడుతున్నట్లైతే, ఇది మీకు హైనెస్ గా అనిపిస్తుంది. మరియు ఇది సైకలాజికల్ సాటిస్ ఫ్యాక్షన్ ను అందిస్తుంది.

డిస్ ఇన్ఫెక్ట్, యాంటీటాక్సిన్ మరియు యాంటీ సెప్టిక్

డిస్ ఇన్ఫెక్ట్, యాంటీటాక్సిన్ మరియు యాంటీ సెప్టిక్

అవును, వోడ్కా త్రీ ఇన్ వన్. ఇది ఒక అద్భుతమైన డిస్ ఇన్ఫెక్ట్, ఎక్సలెంట్ యాంటీటాక్సిన్ మరియు ఇంప్రెసివ్ యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.

మరణాల రేటు?

మరణాల రేటు?

అవును, వోడ్కా వినియోగం వల్ల ఇక్క మరో ముఖ్యమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి మీరు తెలుసుకోవాలి . వోడ్కాను మధ్యస్తంగా సేవించడం వల్ల , వోడ్కా మరణాల రేటు తగ్గిస్తుంది.

బ్లడ్ సర్కులేషన్

బ్లడ్ సర్కులేషన్

వోడ్కా వల్ల మరో అతి పెద్ద ప్రయోజనం మానవ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ ప్రెజర్ రిస్క్ ను మరియు హార్ట్ అటాక్ ను తగ్గిస్తుంది . రక్తం శరీరం మొత్త సున్నితంగా ప్రసరించడానికి సహాయపడుతుంది.

హై ఫీవర్

హై ఫీవర్

ఖచ్చితంగా ఇటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవాలి. అధిక జ్వరంతో బాధపడుతున్నప్పుడు, పేషంట్ కాళ్ళకు, ఛాతీ మరియు నుదుటిపైన వోడ్కాను అప్లై చేయడం వల్ల బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది . మరియు ఈ ప్రయోజనం వోడ్కా ద్వారా నిరూపించబడింది.

మతిమరుపు(ఆల్జైమర్స్)టైప్ 2 డయాబెటిస్

మతిమరుపు(ఆల్జైమర్స్)టైప్ 2 డయాబెటిస్

మీకు ఈ విషయం తెలియకపోతే, వోడ్కా ఆల్జైమర్స్ మరియు టైప్ 2 డయాబెటిస్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

చాలా తక్కువ పరిమాణంలో వోడ్కాను ఆహారాల్లో జోడించడం వల్ల ఒక అద్భుతమైన ఫ్లేవర్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఇది జీర్ణ సమస్యలన్నింటిని నయం చేస్తుంది.

హెర్బల్ మెడిస్

హెర్బల్ మెడిస్

ఇక్కడ వోడ్కాతో మరో అద్భుతమైన ప్రయోజనం కలిగి ఉంది. వోడ్కాను మెడిసిన్ టించర్స్ లో ఉపయోగిస్తారు. రూట్స్ మరియు ఆకులు ఎక్కువ సమయం వోడ్కాలో నానబెడుతారు . ఈ వేర్లు మరియు ఆకుల ద్వారా నూనెలు గ్రహించడం వల్ల ఇది ఇతర అనేక వ్యాధుల నయం చేయడం కోసం ఉపయోగిస్తున్నారు.

English summary

10 Amazing Health Benefits Of Vodka


 Vodka is immensely popular across the globe and predominantly in Eastern Europe where it is seen as an incredible drink that can be consumed often. Besides being a wonderful drink to rejoice with friends and family, the alcoholic drink presents many health benefits too. This article speaks about the health benefits of vodka.
Story first published: Tuesday, July 8, 2014, 18:12 [IST]
Desktop Bottom Promotion