For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిటేషన్ వల్ల 10 ఎఫెక్టివ్ మ్యాజికల్ హెల్త్ బెనిఫిట్స్

|

మెడిటేషన్ అనేది ఒక పురుషులకు లేదా ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అనుకుంటారు. అయితే ధ్యానం కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు. మీరు ఇది ఆధ్మాత్మికత అని చెప్పవచ్చు కానీ ఇది ప్రధానంగా మీ ఆరోగ్యాన్నిక మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు . మెడిటేషన్ వల్ల మీకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. మెడిటేషన్ వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపచడం మాత్రేమే కాదు, మెడిటేషన్ వల్ల భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ భావోద్వేగ ఆరోగ్యం మీ భౌతిక ఆరోగ్యం ఫిట్ నెస్ మీద ప్రభావం చూపుతుంది.

మెడిటేషన్ వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. ఒక్క మానసిక, భౌతిక ఆరోగ్యంకోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతలను నివారించుకోవడం కోసం మెడిటేషన్ అద్భుతంగా సహాయపడుతుంది. అయితే మెడిటేషన్ ను సరిగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్టైన పద్దతిలో, కరెక్టైన సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లేదంటే, ఈ వ్యాయామం వల్ల ఇది వ్యర్థం అవుతుంది.

అంటే మెడిటేషన్ చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడా ఉండకూడదు, మనస్సు నిలకడగా ఉంచుకోవాలి. మెడిటేషన్ చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వంటి పనులు చేయకూడదు . మెడిటేషన్ చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. మెడిటేషన్ వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి.

మెడిటేషన్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా...

స్ట్రెస్ రిలీఫ్

స్ట్రెస్ రిలీఫ్

స్ట్రెస్ రిలీఫ్

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది

కోపాన్ని కంట్రోల్ చేస్తుంది

కోపాన్ని కంట్రోల్ చేస్తుంది

కోపాన్ని కంట్రోల్ చేస్తుంది

సులభంగా ప్రసవానికి సహాయపడుతుంది

సులభంగా ప్రసవానికి సహాయపడుతుంది

సులభంగా ప్రసవానికి సహాయపడుతుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

 భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది

భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది

భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది

శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది

శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది

శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది

వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది

English summary

10 Magical Health Benefits Of Meditation

Most people think that meditation is for holy men and spiritual gurus. However, meditation is not just a religious experience. You can say it is spiritual but it mainly a way to improve your health. There are several health benefits of meditation that you may not be aware of.
Story first published: Saturday, July 26, 2014, 11:29 [IST]
Desktop Bottom Promotion