For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరంగా, విలాసవంతంగా జీవించడానికి 8కారణాలు

By Super
|

మీకు కుటుంబ సభ్యుల కోసం, మీకు నచ్చినవారి కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే మీ విషయానికి వచ్చినప్పుడు కష్టంగా భావిస్తారు. ఒక్కోక్క సందర్భంలో మీ దాతృత్వమును ప్రశంసింపదగ్గవిధంగా ఉంటుంది. నిజానికి మీరు మీ వ్యక్తిగతంగా అన్ని చేస్తుంటారు మరియు మీ చుట్టూ ఉన్నవారు మీరు విలాసవంతంగా ఉండటం చూసి, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనుక అప్రచారం చేస్తుంటారు. అందుకు మీరు నారిసిస్టిక్ గా మారనక్కరలేదు, కానీ మీఅంతట మీరు వారు అనుకొన్న దాని కంటే మరింత ఎక్కువగా చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి .

ఆరోగ్యకరమైన జీవితాన్ని...అందంగా.. గడపటం ఎలా: క్లిక్ చేయండి

మీరు అనుకున్నట్లు ఉండటానికి విచారించాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు నడవడండి, మీరు అనుకుట్టు మీకు ఏం కావాలో, మీరు ఏవిధంగా ఉండాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మీ స్వయం శక్తి మీరు చేసే పనిమీద, ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు చేసే అన్ని పనులు జాగ్రత్తగా తెలివిగా చేయడం వల్ల సాధ్యం అవుతుంది. మీరు నెలలో మీకు నచ్చినవారికి ఇష్టపడేట్లు, మీ అంతట మీరు కొన్ని మార్పులు చేసుకోండానికి, మీరు విలాసవంతంగా గడపడానికి గల పది కారణాలను ఈ క్రింది విధంగా అందిస్తున్నాము...

వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మసాజ్

వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మసాజ్

వ్యాధినిరోధకతను పెంచుకోవడంలో తగినంత శక్తిసామర్థ్యంను అందిస్తుంది: మీఅంతట మీరు చేయించుకోవలసిన విషయం మసాజ్ అద్భుతంగా ఉంటుంది. దీని వెనుక ఎన్నిదుష్రచారాలు చేసుకొనే మసాజ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాల్లో వ్యాధినిరోధకత పెంచుకోవడం ఒకటి . మసాజ్ వల్ల మీ శరీరంలో వ్యర్థాలు సులభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫలితంగా మీలో వ్యాధినిరోధకత పెరుగుతుంది . అంతే కాదు,ముఖ్యంగా దగ్గు, ఫ్లూ వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

నిద్రను మెరుగుపరుస్తుంది:

నిద్రను మెరుగుపరుస్తుంది:

మీరు త్వరగా నిద్రపోవాలనుకుంటారు. కానీ అలా నిద్రపోవడం కష్టంగా భావిస్తుంటారు ? మీఅంతట మీరు మసాజ్ చేసుకోవడం వల్ల ఆ సమస్య నివారించబడుతుంది. అంతే కాకుండా కండరాల వదులవుతాయి , మసాజ్ వల్ల మీలో హార్మోన్ లెవల్స్ లో మార్పు వస్తుంది . అది మీరు మరింత లోతుగా విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది. మసాజ్ థెరఫీ వల్ల బ్రెయిన్ లో డెల్టా వేవ్స్ యాక్టివిటీని మెరుగుపరిచే వాటితో సంబంధం కలిగి ఉంటుంది.ఈ డెల్టా వెవ్స్ అనేవి, మీరు మరింత గాఢంగా మరియు విశ్రాంతితో నిద్రపట్టేలా చేస్తుంది. ఇంకా మీరు ఫ్రెష్ గా నిద్రలేవడానికి, ఆ రోజంతా ఉత్సాహంగా ఉండుటకు సహాయపడుతుంది.

స్వచ్చమైన చర్మ సౌందర్యం:

స్వచ్చమైన చర్మ సౌందర్యం:

యవ్వనంలోనే కాదు, పెద్దవారైన తర్వాత కూడా మిమ్మల్ని మొటిమలు వదలడం లేదా,?మరి క్లియర్ స్కిన్ పొందడానికి ఫ్లేషియల్ ఒక ట్రెడిషనల్ పద్దతి ఉంది. ఫేషియల్ చేయించుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడుతాయి. మరియు మూసి ఉన్న రంద్రాలు తెరచుకొనేలా చేసి శుభ్రం చేసి మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఫేషియల్ తో పాటు రసాయనిక పీల్ లేదా లేసర్ ట్రీట్మెంట్ ద్వారా మీ చర్మఛాయ మరింతా క్లియర్ స్కిన్ టోన్ గా మారవచ్చు. అయితే అందుకు ఉపయోగించే వస్తువులు మనకు అంత సులభంగా దొరకవు, అవి కేవలం బ్యూటీ ప్రొఫిషినల్స్ దగ్గర మాత్రమే ఉంటాయి.

 హార్డ్ వర్క్ నుండి చిన్న బ్రేక్ :

హార్డ్ వర్క్ నుండి చిన్న బ్రేక్ :

మీకు అనారోగ్యంగా లేదా నొప్పులు, బాధగా అనిపించకపోవచ్చు, కానీ, ఏదో వెలితిగా అనుభూతి పొందవచ్చు . ప్రజులు ఆహారం కోసం మరియు నిద్రకోసమని అంత కష్టపడి పనిచేయనవసరం లేదు. వ్యక్తిగత సంతోషం కోసం, మిమ్మల్ని మీరు ఉత్సహావంతులుగా మార్చుకోవడానికి హార్డ్ వర్క్ నుండి కొంచెం విశ్రాంతి, విరామాలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మీ బ్రెయిన్ కెపాజిటి తగ్గిపోతుంది. కాబట్టి, మిమ్మల్ని ఉత్సాహవంతులుగా మార్చుకోవడం కోసం, మీకోసం కొంత సమయాన్ని ఉపయోగించి మీ మెదడు అనే బ్యాటరీకి రీచార్జ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ పనితనంలో కూడా మరింత ఉత్తమ ఫలితాలను చూడవచ్చు.

 సవాళ్ళను ఎదుర్కోవడం కోసం గుర్తించడం:

సవాళ్ళను ఎదుర్కోవడం కోసం గుర్తించడం:

మీ కంపార్ట్ జోన్ నుండి బయటకు వెళ్ళడం మీకు కొంచెం భయానికి గురిచేస్తుంది. మీకు సంబందీకులు, మీ కుటుంబ సభ్యులు, మీ ప్రియమైన వారి దగ్గర నుండి మీరు దూరంగా వెళ్ళాల్సి వస్తే, మీరు ఆందోళన లేదా బహుశా భయానికి కూడా గురికావచ్చు . కాబట్టి, మీ అంతట మీరు ధైర్యం తెచ్చుకోవడం వల్ల భయం నుండి భయటపడటమే కాదు, మరో స్టెప్ ను ముందుకు వేయగలుగుతారు.

ఆత్మవిశ్వాసాన్ని పెంచేది:

ఆత్మవిశ్వాసాన్ని పెంచేది:

ఒక సామెత్‘ఎప్పుడైతే మీరు చూడటానికి అందంగా కనబడుతారుచ అప్పు మీరు మంచిగా భావిస్తారు' ఇందులో నిజం చాలా ఉంది. మీఅంతట మీరు ప్రొఫిషినల్ మెనిక్యూర్ కు వెళ్ళడం లేదా మీకు నచ్చిన రెస్టారెంట్ కు వెళ్ళడానికి ముందు మిమ్మల్ని మీరు అందంగా తీర్చి దిద్దుకోవాలి . ఇది మీలో ధైర్యంను మరియు ఆత్మవిశ్వాసంను పెంచుతుంది.

 డిప్రెషన్ నిర్మూలించుకోవాలి:

డిప్రెషన్ నిర్మూలించుకోవాలి:

మీరు ఒక తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతున్నట్లైతే, మీ జీవితానికి హాని కలిగించే ఆలోచనలు నుండి బయటపడాలంటే, థెరపిస్ట్ లేదా సైక్రియాటిస్ట్ ను సంప్రదించాలి. కానీ, మీరు మిడ్ కేస్ ‘బ్లూస్' తో బాధపడుతుంటే, మసాజ్ థెరపి సహాయపడుతుంది. వీటితో పాటు పొట్ట ఉదరంలో ఫ్యాట్, కార్టోసిల్ అధికంగా ఉండటం వల్ల కూడా డిప్రెషన్ కు దారితీస్తుంది . వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఫిజికల్ టచ్ వల్ల స్ట్రెస్ మరియు కార్టిసోల్ తగ్గుతుంది, దాంతో డిప్రెషన్ తగ్గుతుంది.

 క్రోనిక్ పెయిన్ రిలీఫ్ :

క్రోనిక్ పెయిన్ రిలీఫ్ :

విపరీతమైన బ్యాక్ పెయిన్ మరియు షోల్డర్ పెయిన్ తో బాధపడుతూ ప్రతి రోజూ అందుకు మాత్రలు తీసుకుంటున్నట్లైతే, అవి ఎల్లప్పుడూ తీసుకోవడం మీ ఆరోగ్యానికి సురక్షితం కాదు, అయితే వీటికి బదులుగా బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. స్వీడిష్ మసాజ్ మరియు స్పోర్ట్స్ మసాజ్ రెండూ కూడా కండరాల నొప్పులను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. స్పోర్ట్స్ మసాజ్ కంటే స్వీడిష్ మసాజ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇది శరీరంలో ఏ భాగాలైతే నొప్పికి గురై ఉంటాయో, ఆప్రదేశంలో కొంచెం రిలీఫ్ ను అందిస్తుంది. కాబట్టి, కొన్ని విషయాల్లో పిల్స్ కంటే మసాజ్ లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

Desktop Bottom Promotion