For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీర్ లో టాప్ 10 ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

|

బిజీ షెడ్యూల్ తో రోజంతా పనిచేసి సాయంత్ర అయ్యే సరికి బీరు తాగాలనిపిస్తుంది కొందరికి. అందేంటే, రిఫ్రెష్ అవ్వడానికి అని సాకు ఒకటి. ఏ ఆల్కహాల్ అయినా సరే మోతాదుకు మంచి త్రాగితే కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలు ఇంకా కొన్ని క్యాన్సర్లకు గురికావల్సి వస్తుంది. అయితే, తరచుగా కాకుండా అప్పుడప్పుడు తీసుకంటే అది ఆరోగ్యానికి మంచిది అని మీకు తెలుసా?సాధారణంగా ఆధునిక వినియోగం ప్రకారం మహిళలు రోజుకి 1(12ఔన్సుల) బీర్స్ మహిళలు మరియు రెండు పురుషులు వినియోగించవచ్చని భావిస్తారు.

బీర్ ను నీరు, బార్లీ, హాప్ మరియు ఈస్ట్ తో తయారుచేస్తారు. ఇది ఫ్యాట్ ఫ్రీ, మరియు కొలెస్ట్రాల్ ఫ్రీ పానీయం ఎందుకంటే ఇందులో శరీరంలో కరిగే నార, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, భాస్వరం, బయోటిన్, క్రోమియం మరియు విటమిన్ బి6, బి12, మరియు ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ వంటి పోషకాంశాలు గణనీయమైన మొత్తంలో కలిగి ఉన్నాయి.

బీర్ లో ఉన్న టాప్ 10 సౌందర్యవర్థక గుణాలు: క్లిక్ చేయండి

బీర్ మొత్తం ఆరోగ్యానికి మరియు అనేక వ్యాధుల నిర్మూలణకు సహాయపడుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు నిరూపించబడ్డాయి. మరి ఈ బీర్ లోని సర్ప్రైజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం...

బీర్ లో దాగున్నాయి జుట్టు పెరుగుదల రహస్యాలు: క్లిక్ చేయండి

స్ట్రోక్స్ (పక్షవాతం)కు వ్యతిరేకంగా పోరాడుతుంది:

స్ట్రోక్స్ (పక్షవాతం)కు వ్యతిరేకంగా పోరాడుతుంది:

అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ పక్రారం బీర్ త్రాగని వారికంటే, త్రాగే వారిలో 50% స్ట్రోక్ ప్రమాధాలను తగ్గిస్తుందని నిరూపించారు. బీర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా గుండె, మెడ మరియు బ్రెయిన్ కు రక్తం ప్రసరణ మెరుగుపరుస్తుంది. దాంతో ఎటువంటి స్ట్రోక్ గురికాకుండా సహాయపడుతుంది

మధ్యపానతంతో ఆరోగ్యమే మహాభాగ్యం..!?క్లిక్ చేయండి

అల్జీమర్స్ రిస్క్ తగ్గిస్తుంది:

అల్జీమర్స్ రిస్క్ తగ్గిస్తుంది:

బీర్ లో ఉండే సిలికాన్ కంటెంట్, మెదడను ప్రమాధకరమైన అల్యూమినియం నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరంలో అధిక శాతంలో అల్యూమినియం అల్జీమర్స్ వ్యాధికి గురిచేసే అవకాశం ఉంది. అంటే దాని అర్ధం, మతి మరుపు తగ్గించుకోవడానికి బీర్ త్రాగని వారు అలవాటు చేసుకోమని కాదు.

ఎముకలను బలంగా ఉంచుతుంది:

ఎముకలను బలంగా ఉంచుతుంది:

బీర్ లో అత్యధికంగా సిలికాన్, కలిగి ఉంటుంది. మరియు ఎముకలను ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. సిలికాన్ బోన్ మినిరల్ డెన్సిటిని మరియు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

బ్రెయిన్ హెల్త్ :

బ్రెయిన్ హెల్త్ :

రష్ యూనివర్సిటి మెడికల్ సెంటర్ పరిశోధకలు జీవితంలో స్మృతి సమస్యలు అభివృద్ధి ప్రమాదంను తగ్గిస్తుంది చూపిస్తున్నాయి.

బీర్ తగుమోతాదలో తీసుకంటే కొత్త మెదడు కణాల వృద్ధి వల్ల అల్జీమర్స్ సంఘటనాత్మక మరియు చిత్తవైకల్యం తగ్గుతుంది. అలాగ, బీర్ వల్ల మెమరీ, ఏకాగ్రత మరియు తార్కిక శక్తిని అభివృద్ధిపరుస్తుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్:

ప్రొస్టేట్ క్యాన్సర్:

తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. బీర్ లో క్సాంథోహోమోల్, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి శక్తివంతమైన ప్రతిక్షకారినిగా ఉంటుంది. ఇది బ్లాక్స్ పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ అభివృద్ధి దారితీసే ఒక రసాయన చర్య. పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ రాకుండా అవకాశాలను తగ్గిస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

బీర్ లోని హై విటమిన్ బి మరియు ఈస్ట్, వల్ల బీర్ ను ఒక బెస్ట్ నేచురల్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ గా సహాయపడుతుంది. ఒక బాటిల్ బీర్ వారంలో రెండు లేదా మూడు సార్లు తలకు స్నానం చేయడం వల్ల చాలా త్వరగా చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు. తలమీద బీర్ సోసుకొన్న తర్వాత చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే బీరు వాసన కేశాల్లో అలాగే ఉంటుంది. అంతే కాదు ఇది జుట్టును మరింత మృదువైన మరియు మెరిసేలా చేస్తుంది.

గుండె సంబంధిత ప్రమాధాన్ని తగ్గిస్తుంది:

గుండె సంబంధిత ప్రమాధాన్ని తగ్గిస్తుంది:

హార్వాడ్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, బీర్ గుండె సంబంధిత వ్యాధులను 20% నుండి 40% వరకూ తగ్గిస్తుంది కనుగొన్నారు. అందుకు ముఖ్యంగా ఇందులో ప్రధానంగా శరీరంలో కరిగేటటువంటి ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇంది ఎల్ డిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది లేదా రక్తంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. రెగ్యులర్ బేస్ లో బీర్ తీసుకోవడం వల్ల హెడిఎల్ ను పెంచుతుంది లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది రక్తం పల్చగా మార్చి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది.

కిడ్నీ స్టోన్ తగ్గిస్తుంది:

కిడ్నీ స్టోన్ తగ్గిస్తుంది:

బీర్ కిడ్నీ స్టోన్(మూత్రపిండాల్లో రాళ్ళు)ఏర్పడకుండా సహాయపడుతుంది. ఫిన్ ల్యాండ్ స్టడీ ప్రకారం అతి తక్కువ మోతాదులో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 40 కిడ్నీలో రాళ్ళు ఏర్పడదని నిరూపించబడింది. బీర్ లో ఉండే అధిక నీటిశాతం(93%)మూత్రపిండాలు మంచిగా పనిచేయడానికి మరియు శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.డీహైడ్రేన్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధానకారణం. కాబట్టి బీర్ లోని డ్యూరియటిక్ ఎఫెక్ట్ డీహైడ్రేషన్ కు గురికానివ్వదు.

చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది:

చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది:

బీర్ త్రాగడం వల్ల చర్మతేమగా ఉంటుంది. నిజానికి వర్కౌట్ తర్వాత బీర్ త్రాగడం వల్ల నీటి కంటే బీర్ వల్ల చర్మం మరింత తేమంగా ఉంటుంది. ఇది బీర్ లోని కార్బొనేషన్ వల్ల దాహంను పెంచడానికి మరింత సహాయపడుతుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

తగుమోతాదులో బీర్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీర్ లో ఉన్న ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. అది మధుమేహాంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీర్ లో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ బీర్ ను ఎంపిక చేసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది.

English summary

10 Surprising Health Benefits of Beer

A refreshing cold beer is the perfect way to relax at the end of a busy day. Drinking too much has been associated with liver and heart problems and even some types of cancer.
Desktop Bottom Promotion