For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్

|

సాల్ట్(ఉప్పు)బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుందన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. మీరు మీ జీవిత కాలం పాటు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు
ఉండాలనుకుంటే తప్పనిసరిగా మీ డైట్ నుండి సాల్ట్ ఫుడ్స్ ను తినడం తగ్గించాలి. లేదా ఉప్ప వాడకాన్ని తగ్గించాలి.

బ్లడ్ ప్రెజర్ ను అధికంగా పెంచడం ఉప్పు కాక, మరికొన్ని ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్ గా తినేటటువంటి ఆహారాలే అయ్యుండటం గమనించదగ్గ విషయం. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన 10 ఆహారాలు బ్లడ్ ప్రెజర్ ను పెంచుతాయాని కనుగొన్నారు .

రోజంతా మీలో రక్తపోటు అంధికంగా ఉంటే, మీరు సరైన ఆహారనియమాలు పాటించడం లేదని గుర్తించాలి. ఎవరైతే హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారో, వారు ఈ రీసెర్చ్ ద్వారా నిరూపించబడ్డ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ నుండి నివారించాల్సి ఉంటుంది. హైబ్లడ్ ప్రెజర్ ను పెంచే ఆహారాలు:

గోధుమ పిండి

గోధుమ పిండి

గోధుమ పిండిలో హై గ్లిసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రోజంతా ఎసిడిక్ గా ఉంటుంది. అంటే చాలా త్వరగా గ్లూకోజ్ గా రూపాంతరం చెందుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో రిఫైండ్ ఫ్యాట్స్ డ్రామాటిక్ గా హైబ్లడ్ ప్రెజర్ ను పెంచుతాయి. ఎవరైతే హై అండ్ లో బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారో అటువంటి వారు ఆలివ్ ఆయిల్ వాడకాన్ని నివారించాలి.

ప్రొసెస్డ్ మీట్

ప్రొసెస్డ్ మీట్

ప్రొసెస్డ్ మీట్స్ చాలా వరెస్ట్ ఫుడ్స్. ఇది హై బ్లడ్ ప్రెజర్ ను అమాంతంగా పెంచుతాయి. అందుకు ముఖ్య కారణం వాటిలో పూర్తిగా కెమికల్ ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటాయి.

ఫ్రోజోన్ ఫుడ్స్

ఫ్రోజోన్ ఫుడ్స్

ఫ్రోజోన్ ఫుడ్స్ హైబ్లడ్ ప్రెజ్ ఆహారపదార్థాలుగా చెప్పబడుతున్నది . ఈ ఫ్రోజోన్ ఫుడ్స్ లో అధనంగా సోడియం కలిగి ఉంటుంది.అధిక సోడియం ఉన్న ఫ్రోజోన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలున్నాయి.

ఊరగాయలు

ఊరగాయలు

సాధారణంగా నిల్వ పచ్చళ్ళకు నూనెలు మసాలాలు, మరియు ఉప్పు ఎక్కువగా వేసి తయారుచేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందువల్లే ఇవి హై బ్లడ్ ప్రెజర్ కు కారణం అవుతాయి. ఒక ఊరగాయ ముక్కలో 580grms సోడియం కలిగి ఉంటుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్

థియేటర్లో సినిమా చూడాలంటే పొటాటో చిప్స్ లేదా పోటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చేతిలో ఉండాల్సిందే?హైబ్లడ్ ప్రెజర్ ను పెంచే ఆహారాల్లో ఇది ఒక ఫుడ్ . ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఫ్యాట్ మరియు సోడియం అధికంగా ఉంటుంది.

బేకాన్

బేకాన్

బేకాన్స్ లో అత్యధికంగా ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. వాటి కంటే, ఎవరికైతే ఇర్రెగ్యులర్ బ్లడ్ ప్రెజర్ కలిగి ఉంటారో అటువంటి వారు అటువంటి వారు ఇటువంటి హైసోడియం ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

డోనట్స్

డోనట్స్

డోనట్స్ రోజూ లేదా వారానికొకసారైనా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదుంలో ఎక్కువ ఫ్యాట్ మరియు అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి . ఇవి మీ బీపిని మరింత పెంచుతాయి.

నూడిల్స్

నూడిల్స్

బ్యాచులర్స్ కు ఒక ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. తినడానికి టేస్టీగా మరియు తయారుచేయడానికి సులభంగా ఉంటాయి నూడిల్స్. అయితే, హైబ్లడ్ ప్రెజర్ ను పెంచే వరెస్ట్ ఫుడ్స్ లో నూడిల్స్ కూడా ఒకటి. ప్యాకెట్ లో ఉండే ఈ నూడిల్స్ లో ఎక్కువ సోడియం జోడించి ఉంటుంది.

పాలు

పాలు

సహజంగా డైరీప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరియు మనశరీరానికి అవసరం అయ్యే క్యాల్షియంను పుష్కలంగా అంధిస్తాయి. అయితే పాలలో ప్రోటీనుల కంటే ఎక్కువ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల హై బ్లడ్ ప్రెజ్ కు దోహదం చేస్తుంది.

English summary

10 Worst Foods That Increase High Blood Pressure

Salt leads to increase in high blood pressure. It is believed that consuming your meals without salt is the best option if you want to live longer and healthier.
Story first published: Friday, June 27, 2014, 16:21 [IST]
Desktop Bottom Promotion