For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దంతాల నుండి చీమును నివారించడానికి 11హోం రెమడీస్

By Mallikarjuna
|

ప్రధానంగా చిగురువాపు , దంత క్షయం, దంతాలు రంద్రాలు పడటం వల్ల దంతాల్లో చీము పట్టడం, పుండుపడటం ఇది దంతాల యొక్క కణాలు లేదా చీగుళ్ల మద్య ఇన్ఫెక్షన్ వల్ల దంతాల్లో చాలా బాధాకరంగా ఉంటుంది . ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల దంతాల మద్య చీమును ఏర్పరుస్తుంది దాని ఫలితంగా దంతాల నొప్పి కలుగుతుంది.పుచ్చిన దంతాల రంద్రాల్లోపల బ్యాక్టీరియా ఏర్పడి , దంతాలకు సపోర్ట్ గా ఉండే ఎముకల్లోనికి ఇన్ఫెక్షన్ పాకుతుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ఇది ప్రాణాపాయ స్థితికి తీవ్రంగా దారితీయవచ్చు.

దంతాలు రంద్రాలు పడటం వల్ల నొప్పి భరించాలేకుండా ఉంటుంది . ఇటువంటి నొప్పిని నివారించడానికి సమర్థవంతంతా ఎదుర్కోవడానికి ప్రజలు వివిధరకాలుగా ప్రయత్నిస్తుంటారు. చివరకు మరింత ఎక్కువ నొప్పికి దారితీస్తుంది . మీరు కూడా ఈ చిగుళ్ళ వ్యాధితో బాధపడుతున్నట్లైతే, ఈ క్రింది నియమాలను పాటించండి . మీరు చేయవల్సినవి మరియు చేయకూడదనవి కొన్ని నియమాలను క్రింది విధంగా వివరించడం జరిగింది. దాని కంటే ముందు అబ్యూస్డ్ దంతక్షయం, దంతాలు రంధ్రాలు ఏర్పడటం మరియు పుండుపడటానికి ప్రధానకారణాలేంటో తెలుసుకుందాం...

దంతక్షయానికి కారణాలు:

దంతక్షయానికి కారణాలు:

దంతక్షయానికి కారణాలు: ఈ క్రింది కారణాల వల్ల దంతాలు రంధ్రాలు మరియు పుండి పడటం ప్రమాధాన్ని పెంచుతుంది:

చిగుళ్ళ వ్యాధులు

నోటి పరిశుభ్రతను పాటించకపోవడం

వ్యాధి నిరోదక వ్యవస్థ బలహీనంగా ఉండటం

చిప్డ్ టూత్

చిగురు వాపు

డెంటల్ ఇన్ఫెక్షన్

బాక్టీరియా

ఎక్కువగా కార్బోహైడ్రేట్ మరియు స్టిక్కీ ఫుడ్స్ తీసుకోవడం

దంతక్షయం,పుచ్చినదంతాల యొక్క లక్షణాలు

దంతక్షయం,పుచ్చినదంతాల యొక్క లక్షణాలు

ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో నొప్పి కలిగి ఉండటం . ఎదైనా కొరికినప్పుడు ఎక్కువగా నొప్పి కలిగి ఉండటం.

సున్నితమైన దంతాలు కలిగి ఉండటం

నోటిలో దుర్వాసనకలిగిన ద్రవం ఊరడం

చెడు శ్వాస కలిగి ఉండటం

చిగుళ్ళు ఎర్రగా మరియు పుండ్లతో ఉండటం

అనారోగ్యంగా భావించడం

నోరు తెరవడంలో కష్టంగా భావించడం

ఇన్ఫెక్షన్ కు ప్రభావితం అయిన ప్రాంతం వాపు రావడం

ముఖంలో వాపు

అనుకోకుండా దంతాల నొప్పి

నిద్రలేమి

ఏదైనా మింగ్రడానికి కష్టంగా భావించడం

జ్వరం

ఈ లక్షణాల్లో మీరు ఏదైనా ఫీలవుతున్నట్లైతే వెంటనే గమనింతే వెంటనే చికిత్స చేయించుకోవాలి . చికిత్సతో పాటు అనుసరించాల్సిన కొన్ని హోం రెమడీస్ మీకోసం...

ఈ హోం రెమెడీస్ మీ ఇంట్లో ఖచ్చితంగా ఉన్నటువంటివే. వీటని ఉపయోగించడం ద్వారా దంతాలనొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

దంతక్షయం,పుచ్చినదంతాల యొక్క లక్షణాలు

దంతక్షయం,పుచ్చినదంతాల యొక్క లక్షణాలు

ఇన్ఫెక్షన్ కు ప్రభావితం అయిన ప్రాంతం వాపు రావడం

ముఖంలో వాపు

అనుకోకుండా దంతాల నొప్పి

నిద్రలేమి

ఏదైనా మింగ్రడానికి కష్టంగా భావించడం

జ్వరం

ఈ లక్షణాల్లో మీరు ఏదైనా ఫీలవుతున్నట్లైతే వెంటనే గమనింతే వెంటనే చికిత్స చేయించుకోవాలి . చికిత్సతో పాటు అనుసరించాల్సిన కొన్ని హోం రెమడీస్ మీకోసం...

ఈ హోం రెమెడీస్ మీ ఇంట్లో ఖచ్చితంగా ఉన్నటువంటివే. వీటని ఉపయోగించడం ద్వారా దంతాలనొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి నేచురల్ బ్యాక్టీరియా కిల్లర్. పచ్చివెల్లుల్లిపాయ యొక్క రసం ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తుంది. మీరు చాలానొప్పితో కూడిన దంతక్షయాన్ని ఎదుర్కొంటున్నట్లైతే, మీరువెల్లుల్లితో ఏం చేయాలి. పచ్చివెల్లుల్లి రెబ్బను తీసుకొని, ఇన్ఫెక్షన్ అయిన దంతాల మద్య పెట్ట కొరిగి రసాన్ని దానిమీద ఉంచాలి . ఇలా చేయడం వల్ల దంతానొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.

లవంగాల నూనె:

లవంగాల నూనె:

ఇన్ఫెక్షన్ ను నివారించడానికి లవంగాల నూనె కూడా సహాయపడుతుంది మరియు దంతాల నొప్పి నివారించడంలో దంతక్షయాన్ని అరికట్టడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా లవంగాల నూనె తీసుకొని బ్రష్ మీద వేసి దంతాలు రుద్దుకోవాలి. ఇన్ఫెక్షన్ ఏరియాలో ఈ ఆయిల్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఒత్తిడి కలిగించకుండదు. లేదంటే మరింత నొప్పి, బాధకు గురిచేస్తుంది. కొద్దిగా లవంగాల నూనె అప్లై చేసి నిధానంగా దంతాల మీద మర్ధన చేయాలి.

ఆయిల్ పుల్లింగ్:

ఆయిల్ పుల్లింగ్:

ఇది మరో హెల్ప్ ఫుల్ హోం రెమడీ. అందుకు మీకు కావల్సిందల్లా కొబ్బరి నూనె: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని , దాన్ని నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకొని మ్రింగకుండా అన్ని వైపులకు కదిలిస్తుండాలి. ఇలా 30నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ఊసేసి, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఖచ్చితంగా రిలీఫ్ గా ఫీలవుతారు.

పెప్పర్ మింట్ ఆయిల్

పెప్పర్ మింట్ ఆయిల్

దంతాల నొప్పి నివారించడానికి పెప్పర్ మింట్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ చేతివేళ్ళకు కొద్దిగా పెప్పర్ మింట్ ఆయిల్ తీసుకొని ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతంలో నిధానంగా అప్లై చేసి మర్ధన చేయాలి . దంతా నొప్పి నుండి మీరు తాత్కాలిక ఉపశమనంను పొందవచ్చు.

ఉప్పు:

ఉప్పు:

శీఘ్రంగా మీ దంతాల నొప్పినివారించడానికి ఉప్పు ఒక గొప్ప పరిష్కారం. అందుకు మీరు చేయాల్సిదల్లా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోటిని పుక్కలించాలి. మొదటికొన్ని వాష్ లలోనే మీ నొప్పి లో మార్పును మీరు గమనించవచ్చు. మీరు కొంచెం ఉపశమనం పొందవచ్చు. ఇలా కొన్ని సార్లు చేయడం వల్ల 90శాతం నొప్పి తగ్గుతుంది.

టీ బ్యాగ్

టీ బ్యాగ్

టీ బ్యాగ్ మరో నేచురల్ హోం రెమడీ. హెర్బల్ టీ బ్యాగ్ ను ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. నొప్పి నుండి ఈ రెమడీ తక్షణ ఉపశమనంను కలిగిస్తుంది.

ఓరిగానో ఆయిల్

ఓరిగానో ఆయిల్

ఓరిగానో ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, మరియు యాంటివైరల్ ఆయిల్ గా నిరూపించబడినది. ఓరిగానో ఆయిల్ దంతాలు, చిగుళ్ళ వ్యాధులకు ఓరిగానో ఆయిల్ ఒక ఎఫెక్టివ్ హోం రెమడీగా చెప్పవచ్చు .

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

దంతక్షయానికి ఆపిల్ సైడర్ వెనిగర్ మరో ఎఫెక్టివ్ హోం రెమడీ. నేచురల్ లేదా ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది . కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని నోట్లో ఉంచుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉంచుకొని తర్వాత ఉమ్మివేయాలి. దీన్ని మ్రింగకూడదు.

యాంటీబయోటిక్స్

యాంటీబయోటిక్స్

దంతక్షయాన్ని నివారించడంలో మరో హోం రెమడీ యాంటీబయోటిక్. ఐబ్రూఫిన్ ఇన్ఫెక్షన్ ను నాశనం చేయడానికి మరియు వాపును నివారించడానికి సహాయపడుతుంది . పారాసెటమోల్ మరో ఎఫెక్టివ్ హోం రెమడీ . అమోక్సిసిలిన్(Amoxicillin)మరో అద్భుతమైనటువంటి హోం రెమెడీ చాలా మంది డాక్టర్లచేత సిఫార్సు చేయబడింది.

10. ఎచినాసియా

మీరు అంతర్గతంగా ఎచినాసియా టింక్చర్ లేదా టీ వంటివి పట్టించవచ్చు. ఇంకా మీరు ఎచినాసియా పౌడర్ ను ఇన్ఫెక్షన్ దంతాల మీద పట్టించవచ్చు.

11. గోల్డెన్ సీల్

ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతంలో గోల్డెన్ సీల్ అప్లై చేయడం వల్ల సమస్యను నివారించవచ్చు

Story first published: Tuesday, July 1, 2014, 21:38 [IST]
Desktop Bottom Promotion