For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హస్త ప్రయోగం మానేయటానికి 12 అద్భుతమైన మార్గాలు

|

చాలా మంది ప్రజలు హస్త ప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిదని,ఒత్తిడి నుంచి ఉపశమనం మరియు లైంగిక ఉద్రిక్తతల విడుదలకు సహాయపడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి హస్త ప్రయోగం అనేది ఒక వ్యసనంగా మారిపోతుంది. దీని వలన మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా భాధకు గురి అవుతారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం,మీరు వారానికి మూడు నుంచి ఏడు సార్లు హస్తప్రయోగం చేయవచ్చు. కానీ మీరు అంతకు మించి ఎక్కువగా చేసినప్పుడు,అది ఒక వ్యసనం అవుతుంది. అధిక హస్త ప్రయోగం వలన పుండ్లు ఏర్పడతాయని,పురుషులు మరియు మహిళలలో జనేంద్రియాల వాపు వస్తుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అనేక సందర్భాలలో,ఈ వ్యసనం ఉన్నప్పుడు నియంత్రణ కోల్పోతాము. అంతేకాక క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేయుట వలన వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే పురుషులు స్పెర్మ్ పునరుత్పత్తి కూడా కష్టమవుతుంది.

కండోమ్స్ ఉపయోగించటం ఎందుకు ఆరోగ్యకరం?:క్లిక్ చేయండి

అధిక హస్త ప్రయోగం మీ లైంగిక జీవితం మీద ప్రభావితం చూపి అకాల స్ఖలనంనకు దారితీస్తుంది. మీకు హస్త ప్రయోగం అలవాటు ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మీరు ఈ అలవాటుకు బానిస అయితే,వివిధ మార్గాల్లో చాలా విజయవంతంగా దీని నుంచి బయట పడవచ్చు.

హస్త ప్రయోగం వదలివేయుటకు,మీరు కొన్ని పనులను నివారించుట లేదా కొన్ని విషయాలను తిరస్కరించాలి. మీరు అధిక హస్త ప్రయోగం నివారించేందుకు ఒక కొత్త అలవాటును చేసుకోవచ్చు.

ప్రతి రోజు సెక్స్ చేయటానికి 20 ఆరోగ్యకరమైన కారణాలు: క్లిక్ చేయండి

హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి ఇక్కడ సులభమైన కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ సాధారణ మార్గాలు పురుషులు మరియు మహిళల కోసం సురక్షితమని భావిస్తారు!

కొత్త అలవాట్లను ఇష్టంగా చేయండి

కొత్త అలవాట్లను ఇష్టంగా చేయండి

మీరు కొత్త విషయాల పట్ల ఆసక్తిగా ఉంటే, అది మిమ్మల్ని సులభంగా అధిక హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సహాయపడుతుంది. మీరు కొత్త అభిరుచిని ప్రారంభిస్తే,మీ మనస్సు మళ్లించటానికి మరియు మీరు బిజీగా ఉండటానికి సహాయం చేస్తుంది.ఈత వంటి కొత్త అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి. అంతేకాక వ్యాయామం మరియు బాడి బిల్డింగ్ వంటివి ఈ వ్యసనం నుండి దూరంగా ఉంచుతాయి.

క్రీడలలో పాల్గొనండి

క్రీడలలో పాల్గొనండి

హస్త ప్రయోగంతో పోల్చితే,దాని కన్నా ఎక్కువ థ్రిల్ ఇచ్చే క్రీడలలో పాల్గొనవచ్చు. ఫుట్ బాల్, త్రో బాల్,బాస్కెట్ బాల్ వంటి క్రీడలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుతాయి.

ఒంటరితనం నివారించండి

ఒంటరితనం నివారించండి

ఒంటరితనం నివారించండి! ఈ హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సాధారణ మార్గాలలో ఇది ఒకటి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు,మీకు టైం పాస్ కొరకు ఈ పనులను చేస్తూ ఉంటారు.

తొందరగా నిద్ర పోవటం

తొందరగా నిద్ర పోవటం

తొందరగా నిద్ర పోవటం అధిక హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి మరొక మార్గం.ఒక పరిశోధన ప్రకారం, ఆలస్యంగా నిద్ర వలన వారు శృంగారం చూసే ధోరణి కలిగి ఉంటారు. లేదా సన్నిహిత కామిక్స్ చదివితే దాని ఫలితంగా ఉత్తేజితం కలుగుతుంది.

శృంగార వీడియోలు / DVD లు చూడటం మానేయాలి

శృంగార వీడియోలు / DVD లు చూడటం మానేయాలి

మీ శృంగార డివిడిలను దూరంగా విసరడం వల్ల మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. శృంగార వనరులు తొలగించటం ద్వారా,మీరు చివరకు హస్త ప్రయోగం మీద ఆసక్తిని కోల్పోతారు. ఈ హస్త ప్రయోగం వ్యసనం పారద్రోలే మార్గాలలో ఇది ఒకటి.

ఆధ్యాత్మికం సాధన

ఆధ్యాత్మికం సాధన

ఆధ్యాత్మికం సాధన మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మారడము ద్వారా మంచి అనుభూతిని పొందటానికి అనేక తేలికపాటి ఎంపికలు ఉన్నాయి.

మీ మనస్సుతో మాట్లాడండి

మీ మనస్సుతో మాట్లాడండి

హస్త ప్రయోగం వదలివేయటానికి,మీరు విల్ పవర్ కలిగి ఉండాలి. సాధారణంగా ఈ అలవాటు మనస్సు నుండి పుడుతుంది. మీకు హస్త ప్రయోగం త్యజించడం గురించి మీ మనస్సుతో మాట్లాడండి. ఈ అలవాటు ఆపడానికి తేలిక అవుతుంది.

మీ చేతులను బిజీగా ఉంచండి

మీ చేతులను బిజీగా ఉంచండి

మీ జననేంద్రియ ప్రాంతాల నుండి మీ చేతులను బిజీగా మరియు దూరంగా ఉంచండి. మీకు వెంటనే వేరే భావన పొందటానికి శుభ్రపరచడం,తోటపని లేదా ఒక వీడియో గేమ్ ఆడటం వంటి పనులతో మీ చేతులను బిజీగా ఉంచండి.

బొమ్మలను దూరంగా విసరండి

బొమ్మలను దూరంగా విసరండి

మీకు అధిక హస్త ప్రయోగం త్యజించడం గురించి తీవ్రముగా ఉంటే,మిమ్మల్ని ప్రేరేపించే బొమ్మలను దూరంగా విసరండి. అయితే ఖరీదైన బొమ్మలు విసరటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

స్నానం మిమ్మల్ని ప్రేరేపిస్తుందా

స్నానం మిమ్మల్ని ప్రేరేపిస్తుందా

కొన్ని గంటల పాటు షవర్ బాత్ లేదా టబ్ బాత్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందా? అయితే బాత్రూమ్ లో తక్కువ సమయాన్ని గడపండి.

మీ ఆహారంలో మార్పు

మీ ఆహారంలో మార్పు

మీ ఆహారంలో మార్పు చేయటం అనేది హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సాధారణ మార్గాలలో ఒకటి. మీరు విజయవంతంగా అన్ని రకాల కార్యకలాపాలు చేయటానికి శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవటం ప్రారంభించండి.

ధ్యానం

ధ్యానం

ధ్యానం అనేది మీ మనస్సు మరియు శరీరం కోసం చాలా మంచిది. మీరు ధ్యానం చేసినప్పుడు,మీరు హస్త ప్రయోగం గురించి కాకుండా ఇతర విషయాలు ఆలోచించడానికి మీ మనస్సు మరియు శరీరంను అనుమతిస్తుంది.

Desktop Bottom Promotion