For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాడ్జెట్లు వాడకం: ఆరోగ్యంపై దుష్పభావాలు

|

ప్రస్తుతం మన రోజువారి జీవితంలో టెక్నాలజీ ఒక సమగ్ర భాగం అయిపోయింది?ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కమ్యూనికేషన్ కోసం, సంస్థలు మరియు ఉపాది అంశాలన్నీ గాడ్జెట్ల మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి రోజూ, కొన్ని వేల మందిని వారు ఇతరులతో పోన్లలో మాట్లాడటాన్ని మనం చూస్తుంటాం. అలాగే ల్యాప్ టాప్ లను ఉపయోగించడం లేదా ఎంపి3 లేదా ఐపాడ్ లో మ్యూజిక్ వినడాన్నిఇలా రకరకాలుగా గాడ్జెస్ ను వినియోగించడం చూస్తుంటాము. అందుకే, ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరినీ టెక్నాలజీ బాగా ఆకట్టుకొంటోంది. అయితే ఈ టెక్నాలజీతో గాడ్జెస్ వల్ల ఆరోగ్యానికి, పబ్లిక్ సేప్టీ మరియు విద్యవంటి ప్రాంతాల్లో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గాడ్జెట్స్ వల్ల ఆ నష్టాలను తెలుసుకొన్నట్లైతే మనకు ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ (ప్రతికూల ప్రభావాలు)వ్యతిరేకంగా ప్రమాధాలను నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు .

గాడ్జెట్స్ లో మనస్సులో వచ్చే మొదటి వస్తువు మొబైల్ ఫోన్లు, కెమెరాలు మరియు ల్యాప్ టాప్ లు ఉన్నాయి. అంతే కాదు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్న మరిన్ని కొత్తరకం గాడ్జెట్లను 21వ శతాబ్దంలో పరిచయం చేయబడ్డాయి. ఈ ఆరోగ్య సమస్యలు, గాడ్జెట్లను నిరంతరం ఉపయోగించే కారణం చేత, చిన్న పిల్లల జీవితాలు దారితప్పేలా చేస్తున్నాయి . గాడ్జెట్ల వాడకం చాలా ముఖ్యం అయిపోయింది. వీటి సామర్థ్యం లేకుండా జీవించలేనంతగా టెక్నాలజీ అభివ్రుద్ది చెందుతోంది.

మరి గాడ్జెట్ల వల్ల ఎదురయ్యే నెగటివ్ ఎఫెక్ట్ కొన్ని మీకోసం...

కోపతాపాలు(ఆక్రోషం/ఆక్రమణ)

కోపతాపాలు(ఆక్రోషం/ఆక్రమణ)

గాడ్జెట్ల విషయంలో పిల్లలు చాలా దూకుడుగా ఉంటారు . గాడ్జెట్ల ఉపయోగించడం వల్ల ఇది ఒక ఎఫెక్ట్.

స్థూలకాయం

స్థూలకాయం

గాడ్జెట్లు మీ చేతులకు పడగానే మీరు ఉబ్బిన పొటాటోలా తయారవుతారు. గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీకు తెలియకుండానే ఆకలిని మర్చిపోతారు. దాంతో సరైన సమయంకు తినకపోవడం చేత, శరీరంలో అదనపు కొవ్వు ఏర్పడి, అధనపు బరువు పెరిగి స్థూలకాయులుగా మారుతారు . కూర్చొన్న చోట నుండి ఒక అంగుళం కూడా కదలకుండా కూర్చొవడం వల్ల అదనపు బరువు పెరుగుతుంది.

నిద్ర రుగ్మతలు

నిద్ర రుగ్మతలు

చిన్న పిల్లలు ఒక నిర్దిష్ట వయస్సుకు వచ్చే వరకూ గాడ్జెట్లను ఎందుకు వారికి ఇవ్వకూడదో ప్రధాణ కారణాల్లో ఇది ఒకటి. గాడ్జెట్లను నిరంతరం స్థిరంగా ఉపయోగించడం వల్ల నిద్రరుగ్మతలను ఎదుర్కొంటారు.

డ్రై ఐస్

డ్రై ఐస్

నిరంతరం మీ కళ్ళు దురదపెడుతున్నాయా?అవును అంటే, అప్పుడు మీ కళ్ళు ఎక్కువ అలసటకు, ఒత్తిడికి గురౌతున్నట్లే. ఈ స్థిరంగా నొప్పి ఉన్నప్పుడు, కళ్ళు మంటలు, దురద ఉన్నప్పుడు కళ్ళ పొడిబారి, కళ్ళు మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

వినికిడిలో సమస్యలు

వినికిడిలో సమస్యలు

నిపుణుల ప్రకారం, 85డెసిబెల్స్ లోపలి చెవులులోని కణజాలంలోకి మైక్రోస్కోపిక్ హెయిర్ చేరుతుందని నిర్ధారించారు. ఇది చెవులు సరిగా వినపడకపోవడానికి దారితీస్తుంది . ఆరోగ్యానికి గాడ్జెట్లు ప్రభావితం చేసే అంశాల్లో ఇది ఒకటి.

వంద్యత్వం

వంద్యత్వం

18గంటల కంటే సెల్ పోన్ ను ఎక్కువ ఉపయోగిస్తే, అది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. గాడ్జెట్స్ ను ఉపయోగించడం వల్ల ఇది ఒక నెగటివ్ ఎఫెక్టివ్.

క్యాన్సర్

క్యాన్సర్

గాడ్జెట్స్ ద్వారా వచ్చే క్యాన్సర్ కు కారణం అయ్యే ఐయొనైజింగ్ రేడియేషన్ ఇందుల ఉంటుంది. ఈ రేడియేషన్ లుకేమియా, స్కిన్, థైరాయిడ్, బ్రెస్ట్ మరియు స్టొమక్ క్యాన్సర్ కు కారణం అవుతుంది.

బ్యాక్ పెయిన్

బ్యాక్ పెయిన్

గ్యాడ్జెట్స్ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మల్టిపుల్ బ్యాక్ పెయిన్ గురైతుంది . సిట్టింగ్ పోచ్చర్ బ్యాక్ పెయిన్ మీద ప్రభావం చూపుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ప్రతి ఒక్క గాడ్జెట్స్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతర వ్యక్తులతో ఎక్కువ సేపు కమ్యూనికేట్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన ఫోన్స్ మరయిు స్కైప్ చార్ట్ , ఇంటర్యూ వంటివి అదనపు టెన్సన్ మైండ్ కు ఒత్తిడి దాంతో ఒత్తిడి ఇతర ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

మీ చుట్టుపక్కన వారితో సంబంధాలు కోల్పోతారు

మీ చుట్టుపక్కన వారితో సంబంధాలు కోల్పోతారు

గాడ్జెట్స్ ఉపయోగించడం వల్ల నెగటివ్ ఎఫెక్టివ్ ప్రభావం కలుగుతుంది .

ప్రెగ్నెన్సీ రిస్క్

ప్రెగ్నెన్సీ రిస్క్

గాడ్జెట్స్ వల్ల మరో నెగటివ్ ఎఫఎక్టివ్ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం పడుతుంది. గాడ్జెట్స్ వల్ల రేడియేషన్ వల్ల ఫీటస్ యొక్క బ్రెయిన్ డెవలప్ మెంట్ మీద ప్రభావం చూపుతుంది.

English summary

12 Negative Effects Of Gadgets On Your Health

Isn't technology an integral part of our daily life? People around the world rely on gadgets for things like communication, organisation and employment. Everyday, we see people talking on their cell phone, tapping away on a laptop or listening to their MP3 or Ipod. While technology is impressive, there are certain drawbacks in areas like health, public safety and education that should be addressed as well. Being aware of these dangers can help diminish or reverse these negative effects of gadgets we use.
Desktop Bottom Promotion