For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ క్యాబేజ్ లోని ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు

|

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రకాల కూరగాయలు సాధారన ప్రయోజనాలను అంధిస్తే, మరికొన్ని రకాల వెజిటేబల్స్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కూరగాయల్లో ఒకే రకానికి చెంది కూరగాల్లో వివిధ రంగులు కూడా ఉంటాయి. వంకాయలు, బ్రౌన్ గా మరియు వైట్ గా ఉంటాయి. క్యాస్పికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ లో ఉంటుంది. క్యారెట్ డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్స్ లో ఉంటాయి. అలాగే క్యాబేజ్ కూడా వైట్ ఆరెంజ్ మరియు రెడ్ కలర్ ఆరెంజ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

వాటిలో రెడ్ కలర్ ఫ్రూట్స్ మరియు రెడ్ కలర్ వెజిటేబుల్స్ కూడా ఆరోగ్యానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. రెడ్ కరల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పెపిన్స్ కంటెంట్స్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి అనే విధాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు : ఆపిల్స్, టమోటో, బెల్ పెప్పర్ వంటి రెడ్ కలర్ ఫుడ్స్ ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి. వీటిలో అనేక న్యూట్రీషినల్ వాల్యూస్ అధికంగా ఉంటుంది. మరి ఈ రెడ్ క్యాబేజ్ గొప్ప ఆరోగ్యప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

క్యాన్సర్:

క్యాన్సర్:

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో రెడ్ క్యాబేజ్ క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు.

మజిల్ పెయిన్ :

మజిల్ పెయిన్ :

తాజా రెడ్ క్యాబేజ్ లోని ల్యాక్టిక్ యాసిడ్ సోర్ మజిల్స్ నుండి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

ప్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది:

ప్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది:

రెడ్ క్యాబేజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . కాబట్టి, క్యాబేజ్ ఆరోగ్యంతో పాటు వృద్ధాప్య గుర్తులకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంటే క్యాబేజ్ వృద్ధాప్యంతో పోరాడుతుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు:

యాంటీ ఏజింగ్ లక్షణాలు:

రెడ్ క్యాబేజ్ లో విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను నిరోధించి, శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించి చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. వయస్సు మీద పడే లక్షణాలును నివారిస్తుంది. అంతే కాదు, చర్మానికి అనే హెల్త్ బెనిఫిట్స్ ను ప్రోత్సహిస్తుంది.

అల్జీమర్స్:

అల్జీమర్స్:

తాజా పరిశోధన ప్రకారం క్యాబేజీలో ముఖ్యంగా రెడ్ క్యాబేజీలో అల్జీమర్స్ నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొనబడింది. ముక్యంగా ఈ సమస్యను నివారించే విటమిన్ కె ను రెడ్ క్యాబేజిలో విస్తృతంగా కనుగొనబడింది.

మెదడు మరియు నరాలు:

మెదడు మరియు నరాలు:

రెడ్ క్యాబేజ్ లోని ఐయోడిన్ మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. మరియు ఇది నరాలు బాగా చురుకుగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది .

వ్యాధి నిరోధకత పెంచతుంది:

వ్యాధి నిరోధకత పెంచతుంది:

రెడ్ క్యాబేజ్ క్యాబేజిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, శరీరంలో వ్యాధినిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతంలో సహాయపడటమే కాదు ఫ్రీరాడికల్స్ ను నుండి సహాయపడతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

హార్ట్ ఇన్ఫ్లమేషన్:

హార్ట్ ఇన్ఫ్లమేషన్:

రెడ్ క్యాబేజ్ లోని విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ ఇన్ఫ్లమేషన్ నివారిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది.

అల్సర్:

అల్సర్:

రెడ్ క్యాబేజ్ లో విటమిన్ సి మరియు విటమిన్ యు పుష్కలంగా ఉన్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్ కడుపు అల్సర్ తగ్గించడంలో గొప్పగా సహాయపడతుంది. కడుపులో లేదా కడుపు పూతలను క్యాబేజీ వినియోగం ద్వారా నయం చేయబడుతాయి. క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్:

రెడ్ క్యాబేజ్ లో పుష్కలంగా నీరు ఉండటం వల్ల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బరువు తగ్గడానికిబాగా సహాయపడుతాయి. ఊబకాయ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా బరువు తగ్గించుకోవడానికి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజ్ జ్యూస్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. క్యాబేజ్ లో ఉండే తార్ట్రోనిక్ యాసిడి అదనపు షుగర్ గా మార్పు చెందుతుంది మరియు మానవ శరీరంలోని ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గడానికి తేలికవుతుంది.

బ్లడ్ ప్రెజర్:

బ్లడ్ ప్రెజర్:

రెడ్ క్యాబేజ్ బెనిఫిట్ అనేకం ఉన్నాయి. ఈ వింటర్ వెజిటేబుల్ హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉండి సహాయపడుతుంది.

కళ్ళ ఆరోగ్యానికి :

కళ్ళ ఆరోగ్యానికి :

రెడ్ క్యాబేజ్ లోని బీటా కెరోటిన్ కంటెంట్ కళ్ళులోపల మచ్చల క్షీణత నివారణకు సహాయపడుతుంది మరియు కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచతుంది.

జీర్ణిశక్తిని పెంచుతుంది:

జీర్ణిశక్తిని పెంచుతుంది:

రెడ్ క్యాబేజ్ లోని వివిధ రకాల మినిరల్స్ ముఖ్యంగా సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ ను శుభ్రపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. సలాడ్స్ మరియు కర్రీల రూపంలో తీసుకుంటే ఇది అజీర్తిని తొలగించి, మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

English summary

13 Amazing Benefits Of Red Cabbages You Should Be Aware Of

Different colors of foods are related to different effects, aren’t they? Among them, red is also a healthy color. This reminds us of an apple, a tomato, a red bell pepper etc. Although red cabbage and red cabbage juice may not strike your mind immediately, it is packed with many nutritional benefits.
Story first published: Saturday, February 15, 2014, 14:36 [IST]
Desktop Bottom Promotion