For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజు సెక్స్ చేయటానికి 20 ఆరోగ్యకరమైన కారణాలు

|

వివాహం అయిన జంటలు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారో అని ఆలోచిస్తున్నారా? దాని వెనుక ఒకే ఒక కారణం ఉంది - అది సంభోగం. ఒక తొందరపాటుతో ప్రారంభ మంచం మీదకు వెళ్ళే జంటలు కూడా సుదీర్ఘ ఆయుర్దాయం కలిగి ఉంటారు. అలాగే సెక్స్ అనేది మీరు సంతోషంగా మరియు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది.

సెక్స్ లేదా సంభోగంలో నయం చేసే పవర్స్ అద్భుతంగా ఉంటాయి. సంభోగం అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. అది ఎలాగో ఇక్కడ ఉన్న 20 కారణాలను పరిశీలించండి. మీరు మామూలుగా కంటే ముందుగా మంచం ఎక్కండి. ఒక రీసెర్చ్ ప్రకారం రోజువారీ లైంగిక కార్యకలాపాల వలన జంటలలో జలుబు,తలనొప్పి వంటి సాధారణ జబ్బులు తగ్గటానికి సహాయపడుతుందని తెలిసింది.

అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

ఇటీవలి అధ్యయనం ప్రకారం సంభోగం సమయంలో మెదడులో రసాయన సమ్మేళనాలు విడుదల అయ్యి శరీరంనకు విశ్రాంతిని సంకేతంను పంపుతుందని తెలిసింది. పిట్యూటరీ అని పిలవబడే ప్రధాన సమ్మేళనం మహిళల యొక్క రక్తప్రవాహంలోకి విడుదల అయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ హార్మోన్ ను గట్టిగా కౌగిలించుకొను లేదా బంధం హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించటానికి బలంగా ఉంటుంది. ఇది వ్యవస్థను బాగా ఉంచటం ద్వారా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్: క్లిక్ చేయండి

సెక్స్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు సాధన ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఎందుకు అవకాశం తీసుకోరు.

ఇక్కడ ప్రతి రోజు శృంగారంలో పోల్గొనుట వలన కలిగే కొన్ని ఆరోగ్యంగా కారణాలు ఉన్నాయి.

 ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

ఇది హార్మోన్లు మరియు ఇతర సమ్మేళనాల మంచి మొత్తాన్ని విడుదల చేస్తుంది. అందువల్ల ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి,శరీరం లో వ్యాధిని నిరోధించడానికి సహాయపడుతుంది.

మంచి నిద్ర

మంచి నిద్ర

ఒక ఉద్వేగ సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ మంచి నిద్రకు సహాయపడుతుంది. మీకు నిద్ర లేని రాత్రులు ఉంటే,ఉద్వేగ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ప్రతి రోజు సెక్స్ చేయటం వలన మీ రక్త నాళాల ద్వారా రక్తం పంపింగ్ బాగా జరిగి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

హార్మోన్ల స్థాయిలను సంతులనం

హార్మోన్ల స్థాయిలను సంతులనం

ప్రతి రోజు సెక్స్ చేయటం వలన ఉన్న ఉత్తమమైన కారణాలలో మీ హార్మోన్ల స్థాయిలను సంతులనం చేయటం ఒకటని చెప్పవచ్చు. మీ ఋతు చక్రం తేదీ ముందు,ఒక వారం ముందు హార్మోన్ల సమతుల్యం కొరకు సహాయం చేయటానికి రెగ్యులర్ గా సెక్స్ చేయాలి.

 తిమ్మిరులు తగ్గుతాయి

తిమ్మిరులు తగ్గుతాయి

ఋతు చక్రం యొక్క తేదీ ముందు రెగ్యులర్ సంభోగం వలన తిమ్మిరి తగ్గించుకోవటానికి సహాయం చేస్తుంది. సెక్స్ కి కడుపు ఉబ్బరం వంటి వాటిని నయం చేసే శక్తి కూడా ఉంది.

కటి కండరాలు శక్తివంతం

కటి కండరాలు శక్తివంతం

కటి ఫ్లోర్ కండరములకు ఒక మంచి వ్యాయామం ఉండాలి. ఒక స్త్రీ,భావప్రాప్తి మొత్తం కటి ఫ్లోర్ కుదించడానికి మరియు బిగించటానికి కారణం అవుతుంది. అందువలన ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు బలంగా మారుతుంది.

వెన్నెముక కింది భాగంనకు మంచిది

వెన్నెముక కింది భాగంనకు మంచిది

సెక్స్ లో ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి. ట్రెడ్మిల్ మీద నడుస్తున్న లేదా వ్యాయామశాలలో బరువులు ఎత్తడం చేసినప్పుడు వెన్నెముక కింది భాగంలో నిరంతరం కదలికలు ఉంటాయి.

స్ట్రోక్స్ నిరోధిస్తుంది

స్ట్రోక్స్ నిరోధిస్తుంది

సెక్స్ చేయని వారిలో కంటే,ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులలో స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆస్టియోపొరోసిస్ నిరోధిస్తుంది

ఆస్టియోపొరోసిస్ నిరోధిస్తుంది

ప్రతి రోజు క్రమం తప్పకుండా సెక్స్ చేసే మహిళలలో టెస్టోస్టెరోన్ స్థాయిలు అధిక స్థాయిలో విడుదల అయ్యి ఎముకల సాంద్రత అభివృద్ధి మరియు ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.

వృద్ధాప్యం మీద పోరాటం

వృద్ధాప్యం మీద పోరాటం

సెక్స్ లో ఉన్న ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి. మీకు మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే మీ చర్మం అందముగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వృద్ధాప్యం మీద పోరాడటానికి సహాయపడుతుంది.

మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది

మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది

ప్రతి రోజు మీరు సెక్స్ చేస్తే మీరు ఫీట్ గా ఉంటారు. నేల మీద ఒక చాప వేసుకొని దాని మీద పడుకొని 30 నిమిషాల పాటు గట్టిగా కౌగిలించుకొనుట అనేది వ్యాయామశాలలో 30 నిమిషాల పాటు వ్యాయామంతో సమానం.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు స్ఖలించు ద్రవాలలో అధికభాగం ప్రోస్టేట్ గ్రంధి స్రవిస్తుంది. మీరు సంభోగం ఆపినచో ఆ ద్రవాలు ప్రోస్టేట్ గ్రంధిలోనే ఉండిపోతాయి. అప్పుడు అది సమస్యలకు దారితీస్తుంది. తద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది

రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది

ఇది శరీరం కోసం ఒక మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా బాగా పెంచుతుంది. గుండెలో రక్తం పంపింగ్ బాగా ఉండుట వలన మీకు యాక్టివ్ అనుభూతి మరియు అనేక ఆరోగ్య సమస్యల మీద పోరాటం చేస్తుంది.

సహజ నొప్పి కిల్లర్స్

సహజ నొప్పి కిల్లర్స్

సెక్స్ సమయంలో,పురుషుడు మరియు స్త్రీ శరీరంలో ఒక సహజ నొప్పి కిల్లర్ గా పనిచేసే ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

ఒత్తిడి బస్టర్

ఒత్తిడి బస్టర్

సంభోగం సమయంలో,మానవ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల మీద పోరాటం చేయటానికి డోపమైన్ అనే ఒక పదార్ధంను ఉత్పత్తి చేస్తుంది. సెక్స్ కి ఉన్న ఉత్తమ పవర్స్ లో ఇది ఒకటి.

అంగస్తంభనకు గుడ్ బై చెప్పండి

అంగస్తంభనకు గుడ్ బై చెప్పండి

ఒక మనిషి సెక్స్ చేయటం వలన ఉన్న ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం - ఒక అంగస్తంభన కొరకు మీ పురుషాంగమునకు ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని ఉంచుతుంది. కాబట్టి కణజాలం ఆరోగ్యకరముగా ఉంటుంది. అలాగే మీరు మానకుండా సెక్స్ ను ఆనందించవచ్చు.

మీ సామర్థ్యంను మెరుగుపరుస్తుంది

మీ సామర్థ్యంను మెరుగుపరుస్తుంది

ఇది ఒక అత్యధిక స్థాయికి మీ సామర్థ్యంను మెరుగుపరుస్తుంది.మీరు కనీసం 15 నుండి 30 నిమిషాలు ఒక మంచి వ్యాయామం కలిగి ఉంటారు. మీకు మంచి నిద్ర మరియు మరుసటి ఉదయం మీ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.

తలనొప్పికి త్వరగా ఉపశమనం

తలనొప్పికి త్వరగా ఉపశమనం

నొప్పి మరియు ఉపశమనం కొరకు పలు రకాల మిశ్రమాలు మరియు రసాయనాలను విడుదల చేస్తుంది. అందువల్ల తలనొప్పికి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఫ్లూ వంటి వాటిని తగ్గిస్తుంది

ఫ్లూ వంటి వాటిని తగ్గిస్తుంది

సెక్స్ కి అన్ని రకాల వ్యాధులను దూరంగా ఉంచే శక్తి ఉంది. ముఖ్యంగా ఫ్లూ తగ్గించటానికి సమ్మేళనాలను విడుదల చేస్తుంది.

గాయాలను నయం చేయుటలో సహాయం

గాయాలను నయం చేయుటలో సహాయం

ప్రతి రోజు సెక్స్ చేయటం వలన ఉత్తమ ప్రయోజనం ఏమిటంటే గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది. డిప్రెషన్ మీద పోరాటం చేయటంలో సైకాలజిస్ట్ కన్నా మెరుగ్గా సహాయం చేస్తుంది.

Desktop Bottom Promotion