For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా పొందడానికి ఫర్ఫెక్ట్ టిప్స్

By Super
|

శరీరం పరిపూర్ణముగా మరియు ఆరోగ్యకరముగా ఉంటే వ్యాధులు మన దగ్గరికి చేరవు. అయితే పరిపూర్ణ శరీరం పొందటానికి మీ కృషి అవసరం.

సెక్సీ ఫిగర్ కోసం బరువు నష్టం మరియు బిల్డింగ్ కొరకు 20 మార్గాలు ఉన్నాయని ఫిట్నెస్ నిపుణుడు మరియు మార్కెటింగ్ గోల్డ్ జిమ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అల్థెఅ షా చెప్పారు.

పరిపూర్ణ శరీరం పొందడానికి మరియు మీ పరిపూర్ణతను చూసి గర్వపడటానికి ఈ సాధారణ చిట్కాలను ప్రయత్నించండి. ఈ పద్ధతులను పురుషులు మరియు మహిళలు ప్రయత్నించవచ్చు.

ఒకే ఆహారం ప్రణాళిక

ఒకే ఆహారం ప్రణాళిక

ఒకే ఆహారం ప్రణాళిక చేయటం అనేది ప్రతి డైటర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఇతర ఆహారం కార్యక్రమం నుండి మార్పిడిని గమనించటం డైటర్ యొక్క సాధారణ ప్రవృత్తి. మీరు బరువు నష్టం కార్యక్రమంనకు కట్టుబడి కూడా,మీరు కొన్నిసార్లు మీ ఆహార ప్రణాళిక విజయవంతం చేయటానికి అదనపు మద్దతు అవసరం.

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

ఒక ఆరోగ్యకరమైన మరియు భారీ అల్పాహారంతో రోజును ప్రారంభించండి.మీ జీవక్రియ రేటును అధికంగా ఉంచటానికి అల్పాహారం అవసరం. అంతేకాక అది మీ శక్తి స్థాయిలను స్థిరపరస్తుంది.

మీగడ తీసిన పాలు

మీగడ తీసిన పాలు

సమర్థవంతమైన మరియు ఆరోగ్యకరమైన బరువు నష్టం కోసం హోల్ మిల్క్ నుండి మీగడ తీసిన పాలకు మారటం ఉత్తమం. హోల్ మిల్క్ బరువును పెంచుతుంది. అలాగే సహజ కేలరీలు కలిగి ఉంటుంది. కానీ మీగడ తీసిన పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు నష్టం కోసం ఒక ఆరోగ్యకరమైన ఎంపికను చేసుకోవాలి.

నీరు

నీరు

మంచి ఆరోగ్యం కొరకు రోజుకు 2-3 లీటర్స్ నీటిని త్రాగాలి. మీ చర్మంను ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి మరియు మీ శరీరంలో వ్యర్థాల వృద్ధిని నిరోధించడానికి సహాయపడుతుంది.

కేలరీల పానీయాలను తొలగించాలి

కేలరీల పానీయాలను తొలగించాలి

సమర్థవంతమైన బరువు క్షీణతను మీ బరువు నష్టం ప్రోగ్రామ్ నుండి కేలరీల పానీయాలను తొలగించడం ద్వారా సాధించవచ్చు. వీటిలో కార్బోనేటేడ్ డ్రింక్స్ మరియు ప్యాక్ డ్రింక్స్ ఉన్నాయి.

మీ భోజనం 4 భాగాలుగా విభజన

మీ భోజనం 4 భాగాలుగా విభజన

మీ భోజనంను 4 భాగాలుగా విభజించటం ఉత్తమం. భోజనంలో సగభాగంలో కూరగాయలు ఉండాలి. పావుభాగంలో పిండి ఉత్పత్తులు మరియు ఇంకొక పావుభాగంలో మాంసం ఉండాలి.

ఆకలి అనుభూతి

ఆకలి అనుభూతి

మీకు ఆకలి అనుభూతి కలిగినప్పుడు మొదట ఒక గ్లాస్ నీటిని త్రాగాలి. నీరు అనేది అతిగా తినటాన్ని తగ్గించి పూర్తి అనుభూతిని కలిగిస్తుంది.

ఆరోగ్యవంతమైన స్నాక్

ఆరోగ్యవంతమైన స్నాక్

సాధారణంగా 3 గంటలకు శక్తి స్థాయిలు తగ్గి స్నాక్స్ తినే సమయం అవుతుంది. మీరు తక్కువ కొవ్వు కలిగిన పెరుగు,తక్కువ కాలరీలు కలిగిన డిప్ కూరగాయలు,కొద్ది మొత్తంలో బాదం,వాల్నట్స్ వంటి ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఎంపిక చేసుకోండి.

సూప్ త్రాగటం మంచిది

సూప్ త్రాగటం మంచిది

మీరు సూప్ త్రాగితే ఆరోగ్యం మరియు సంపూర్ణత్వ భావన కలుగుతుంది. అయితే క్రీమ్ లేకుండా తక్కువ కాలరీలు మరియు అధిక ఫైబర్ కలిగిన సూప్ ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

నెమ్మదిగా తినాలి

నెమ్మదిగా తినాలి

ఆహారాన్ని నెమ్మదిగా తినటం మరియు సరిగ్గా నమలాలి. మీ కడుపు నిండిన భావన కలగటానికి 15 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి, తినే సమయంలో మీరు ఆతురుతలో ఉంటే అతిగా తినే అవకాశాలు ఉన్నాయి.

తక్కువ కాలరీల పదార్దాలు ఎంపిక

తక్కువ కాలరీల పదార్దాలు ఎంపిక

కొవ్వు పదార్థాల స్థానంలో ఆవాలు వంటి తక్కువ కాలరీలు కలిగిన పదార్దాలను ఎంపిక చేసుకోండి .

ఫుడ్ జర్నల్ నిర్వహించండి

ఫుడ్ జర్నల్ నిర్వహించండి

మీరు ఒక బరువు నష్టం ప్రోగ్రామ్ లేదా ఆహార ప్రణాళిక కోసం ముఖ్యంగా ఫుడ్ జర్నల్ నిర్వహించటం మంచిది. ఇది మీ ఆహారపు అలవాట్ల ట్రాక్ కోసం సహాయపడుతుంది. లేకపోతే గుర్తించటం కష్టం అవుతుంది.

బయట తినటం

బయట తినటం

మీరు బయట ఆహారం తీసుకొనేటప్పుడు,మొదట ఒక సలాడ్ లేదా ఒక సూప్ ని ఎంపిక చేసుకోండి. ఇది అధిక శక్తి ప్రమాణ ఆహార వినియోగం తగ్గించడంలో సహాయపడుతుంది.

దాటివేయుట

దాటివేయుట

మీరు బయట ఆహారం తీసుకున్నప్పుడు, మీరు డెజర్ట్ దాటవేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు టెంప్టేషన్ నిరోధించలేకపోతే,అప్పుడు మీ భాగస్వామితో పంచుకోండి.

మీ ట్రీట్

మీ ట్రీట్

ఒక వారంలో ఒకసారి మీ ట్రీట్ చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది. మీ ఆహార ప్రణాళిక నుండి విరామం తీసుకొని,మీ కోరికలను తీర్చుకోవటానికి సహాయపడుతుంది. మీరు సరిగ్గా మీ ఆహార ప్రణాళిక అనుసరించండి.

రెగ్యులర్ వ్యాయామం

రెగ్యులర్ వ్యాయామం

ఒక సాధారణ ఆహారం షెడ్యూల్ తో పాటు, మీరు ఒక సాధారణ వ్యాయామం కూడా అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి రోజు సాధారణ వ్యాయామం 20 నుంచి 25 నిమిషాలు చేస్తే అద్భుతాలు చేయవచ్చు. వ్యాయామం అనేది బరువు పెరుగుటను నియంత్రించటంలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గించే ప్రక్రియకు కూడా ముఖ్యం.

 ఒక భాగస్వామితో వ్యాయామం

ఒక భాగస్వామితో వ్యాయామం

మీరు ఒక భాగస్వామితో కలిసి వ్యాయామం చేయటం మంచిది. ఇది మీ వ్యాయామ షెడ్యూల్ ను మరింత ఆనందదాయకంగా చేస్తుంది. అలాగే మీరు వైఫల్యం లేకుండా చేయగలరు.

బరువు శిక్షణ మరియు కార్డియోవాస్క్యులర్

బరువు శిక్షణ మరియు కార్డియోవాస్క్యులర్

వ్యాయామం అంటే బరువు శిక్షణ మరియు కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు రెండు కలిసి ఉండాలి. ఇది కొవ్వు తగ్గించటానికి మరియు కొవ్వు స్థానంలో కండరము నిర్మించడానికి సహాయపడుతుంది.

చాలా కష్టం లేదా చాలా వేగంగా

చాలా కష్టం లేదా చాలా వేగంగా

మీరు చాలా కష్టం లేదా చాలా వేగంగా ఉండాలని అనుకోవటం లేదు. మీరు ఖచ్చితంగా చాలా సులభమైన లేదా చాలా నెమ్మదిగా ఉండాలని కూడా అనుకోవటం లేదు. కాబట్టి 1-10 స్థాయిలలో 10 చాలా కష్టసాధ్యమైనది. వ్యాయామం అనేది వారంలో 4 నుండి 5 రోజులు తప్పనిసరిగా చేయాలి.

మద్యపానం

మద్యపానం

చివరగా,మీ మద్యపాన వినియోగంను సమన్వయం చేసుకోవాలి. ఇది చాలా నిర్దిష్ట పరిధిలోఅంటే వారాంతాలలో మాత్రమే మద్యం త్రాగటం మంచిది.

English summary

20 tips to get the perfect body

A perfect, healthy body builds confidence and wards of diseases. To get the perfect body you need to toil. But Fitness Expert and Vice President, Marketing Gold's Gym India, Althea Shah gives us 20 easy ways for weight loss and building that sexy figure.
Desktop Bottom Promotion