For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక పెగ్ విస్కీ వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

|

మత్తెక్కించే, గుప్పున వాసన వచ్చే విస్కీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ, వున్నాయి. మితం లేకుండా వినియోగిస్తే హాని చేసే విస్కీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. సరైన రక్త ప్రసరణతో పాటు మెదడు లోని కొన్ని ప్రాంతాలను ఉత్తేజ పరచడం వరకు, విస్కీ తీసుకోవలసిన కారణాలు మీకు చాలానే వున్నాయి. ప్రపంచం లోని ఆల్కహాల్ ఆధారిత పానీయాల్లో సుప్రసిద్ధమైన విస్కీ అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వ్యాసం చర్చిస్తుంది.

ధాన్యం ఆధారిత ఉత్పత్తులను డిస్టిల్ చేయడం ద్వారా విస్కీ తయారు చేస్తారు. ఈ అధ్బుతమైన పానీయం చాలా ఆహ్వానించే రుచి, వాసన తో కూడి వుండి, ప్రపంచంలోని ఎన్నో సంస్కృతులలో ప్రసిద్ధమైంది. మీ ఆసక్తికిఈ అయిదు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఉత్సాహం తోడౌతుంది. మీ పానీయంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని తెలిసాక మీరు మీ స్నేహితులతో గ్లాస్ చీర్స్ కొట్టకుండా ఉండగలరా ?

బీర్ లో టాప్ 10 ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్: క్లిక్ చేయండి

ఇప్పుడు మనం విస్కీ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

5 Health Benefits Of Whiskey

కాన్సర్ కు వీడ్కోలు : స్కాట్లాండ్ లో ఉత్పత్తి అయ్యే స్కాచ్ విస్కీ ఒక మోస్తరుగా తీసుకుంటే అది కాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. చాలా ఆంటీ- ఆక్సిడెంట్ గుణాలు వుండే విస్కీ శరీరంలో అవాంచిత ఫ్రీ రాడికల్స్ పేరుకోకుండా చేసి, కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. కాన్సర్ నిరోధకంగా పని చేయడం విస్కీ అందించే ప్రధానమైన ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి.

విస్కీ గుండె నొప్పులను తగ్గిస్తుంది

ఈ ప్రతిష్టాత్మకమైన డ్రింక్ ని తీసుకోవడానికి మరో కారణం ఉంది. సాధారణంగా ఆల్కహాల్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. కానీ, స్కోచ్, ఒక మోస్తరు పరిమాణంలో తీసుకున్నపుడు, గణనీయంగా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక్కడ గమనించదగ్గ నిజం ఏంటంటే – ఏ పానీయం తీసుకోకుండా ఉండేకంటే రోజులో ఒకసారి ఈ డ్రింక్ తీసుకోవడం మంచిది.

బలమైన, ఆరోగ్యకరమైన గుండె

తిరిగి విస్కీ ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా ప్రధాన పాత్రను పోషిస్తుంది. పండ్లలో విస్తారమైన శక్తిని కలిగిఉండే ఎలాజిక్ యాసిడ్ విస్కీలో ఉంటుంది. ఎలాజిక్ యాసిడ్ లోని యాంటే ఆక్సిడెంట్ గుండె జబ్బులను నియంత్రించి, గుండె బలంగా, ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది.

బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్: క్లిక్ చేయండి

వారానికి 7-8 గ్లాసుల విస్కీ తాగడం వల్ల డేమెన్షియా ప్రభావ సమస్య తగ్గుతుంది. ఎప్పుడూ ఏదోక ఆలోచనతో మిమ్మల్ని మీరు నియంత్రణ కోల్పోవడం అనే డేమెంషియా వంటి భయంకరమైన రోగాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇలా చేసే సామర్ధ్యం ఈ అద్భుతమైన విస్కీ కి ఉంది. విస్కీ ని ప్రతి రోజూ, తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల భవిష్యత్తులో డేమెంషియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

కాలరీలపై శ్రద్ధ? విస్కీలో కొవ్వు ఉండదు, తక్కువ క్యాలరీలు ఉంటాయి

మంచిది, మరో వింత తెలిసింది. విస్కీ లో దాదాపు కొవ్వు ఉండదు, కొద్దిపాటి క్యాలరీలు ఉంటాయి, మీరు బరువు తగ్గడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. ఒక గుక్క విస్కీ లో షుమారు 0.04 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, కొవ్వు అస్సలు ఉండదు. నిజంగా ఇది చాలా మంచిది? సరే, అన్ని రకాలుగా ఇది నిజం. అందువల్ల, దానికోసం వెళ్ళండి. ఈ అద్భుతమైన పానీయాన్ని మీ చేతులోకి తీసుకోవదానికి ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. విస్కీ వల్ల ప్రధాన ఆరోగ్య ప్రయోజనలలో ఇది కూడా ఒకటి.

Desktop Bottom Promotion