For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులసి వల్ల కలిగే ఊహించని దుష్ర్పభావాలు తెలుసా?

By Super
|

తులసి (ఆంగ్లం Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క.ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.. మనచిన్నతనం నుండి మన అమ్మలు అమ్మమ్మలు తులసిని ఓ ఔషద పదర్థంగా మనకు ఏదో ఒక సందర్భంలో అందించే ఉంటారు. ఇది ఇక ఔషద మూలిక కాబట్టి, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే మీకు ఆశ్చర్యం కలిగించే, మీకు తెలియని విషయం ఏంటంటి గొప్ప ఔషధగుణాలు కలిగి, మన ఔషదం ప్రయోజనం చేకూర్చే, ఈ తులసి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి . అవేంటంటే...


1. తులసిని అధికంగా తీసుకోవడం: తులసిని తీసుకోవల్సిన దానికంటే, ఓవర్ గా తీసుకోవడం వల్ల , తులసిలో ఉండే ఎంజినోల్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల పాయిజన్ గా మారుతుంది.

యూజినోల్ క్లోవ్ సిగరెంట్ మరియు ఫుడ్ ఫ్లేవరింగ్స్ లో యుజినోల్ ను కలిపి ఉంటారు.
లక్షణాలు: దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం మరియు రక్తంలో యూరిన్ .

2. రక్తం పలుచగా మారడం: మన శరీరంలో ప్రవహించే రక్తం పల్చగా మార్చే గుణాలు తులసిలో ఉన్నాయి. అందులో వల్ల వయాంటీ క్లాట్టింగ్ మెడిసిన్ తో పాటు దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు.

లక్షణాలు: కడుపులో మంట లేదా ఎక్కవుగా బ్లీడింగ్ అవడం జరుగుతుంది.


3. హిపోగ్లైకోమియా: తులసిలో ఉండే హిపోగ్లైకోమియా అనే అంశం బ్లడ్ షుగర్ ను అబ్ నార్మల్ లోలెవల్ కు మార్చతుంది . ఇది వ్యాది కాదు, అయితే అనారోగ్యానికి ఒక లక్షణంగా చూపుస్తుంది.

హైబ్లడ్ షుగర్ ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది . అయితే, ఎవరైతే డయాబెటిస్, లేదా హైగ్లైకోమియాతోబాధపడుతున్నారో లేదా తులసిని ఔషధంగా తీసుకొనే వారు, ఇది బ్లడ్ షుగర్ లెవల్ ను పెంచుతుంది. అది మరింత ప్రమాధకరం అవుతుంది.

లక్షణాలు?

పేలినెస్, కళ్ళుతిరగడం, ఆకలి, బలహీనత, చిరాకు.

4. ఫెర్టిలిటి మీద ప్రభావం చూపుతుంది:

పురుషుల్లో వంద్యత్వానికి దారితీస్తుంది.

మేల్ రాబిట్స్ మీద కొన్ని పరిశోధనలు జరిపారు. కుందేళ్ళు సాధారనమైనవి మరియు నార్మల్ గ్రూప్స్ కు విడివిడిగా పరిశోధనలు జరిపినారు. టేస్ట్ చేసి కుందేళ్ళు 30 రోజుల్లో రెండు గ్రాముల తులసిన ఆకులు ఇచ్చి చూస్తే స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు గుర్తించారు.

5. గర్భిణీ స్త్రీలలో రియాక్షన్స్: గర్భిణీ స్త్రీలు తులసి రసాన్ని లేదా తులసి ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో తల్లి బిడ్డకు దుష్ర్పభావాలు ఏర్పుడుతాయి. అలాగే గర్భిణీలలో రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది.

గర్భిణీలలో యూరినేట్ కాంట్రాక్షన్ స్టిమ్యులేట్ చేస్తుంది . ఇది శిశువు పుట్టకలో లోపాలను ఏర్పరుస్తుంది.

లక్షణాలు: ?

బ్యాక్ పెయిన్, క్రాంప్స్, డయేరియా, మరియు బ్లీడింగ్

6 Unexpected Side Effects Of Tulsi

6. డ్రగ్ ఇంటరాక్షన్స్:

కొన్ని రకాల డ్రగ్స్ మన శరీరంలో కలవడం వల్ల తులసి వాటితో కలిసిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

ఎలా?

చర్మ రక్షణ కోసం 10 ఆరోగ్యకరమైన ఆకులు: క్లిక్ చేయండి

ఇది సైటోక్రోమ్ P450-లివర్ ఎంజైమ్ సిస్టమ్ తో తయారుచేస్తారు . దాని ఫలితంగా ఈ డ్రగ్స్ వల్ల శరీరంలో రక్తం పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

డయాజిపమ్ మరియు స్కోపోలైమైన్ ఈ రెండు డ్రగ్స్ వికారాన్ని, వాంతులను మరియు ఆందోళను తగ్గించడానికి సహాయపడుతాయి.

లక్షణాలు?

హార్ట్ బర్న్, తల బరువు, తలనొప్పి, మరియు వికారం.

Read more about: tulsi
English summary

6 Unexpected Side Effects Of Tulsi

You would have heard of Tulsi to be one magical herb which cures all diseases. Taking into consideration the vast array of benefits it offers, there is no wonder how true that is.
Desktop Bottom Promotion