For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ లో నొప్పి నివారించే 6 చక్కటి మార్గాలు

By Mallikajuna
|

సాధారణంగా మహిళలు పీరియడ్స్ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా మానసికంగా మరియు శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనస్సు, శరీరం అలసినట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మనస్సు, శరీరంను విశ్రాంతి పరుచుకోవాలంటే, కొన్ని సులభ వ్యాయామాలు బాగా సహాయపడుతాయి.

అయితే కొంత మంది ఈ వర్కౌట్ సహాయపడుతాయంటే మరికొందరేమో ఇవి హానికలిగిస్తాయంటారు. మరికొందరు వర్కౌట్స్ వల్ల చాలా సులభంగా గాయపడుతారంటారు. అయితే పీరియడ్స్ సమయంలో వర్కౌట్స్ చేయడం లేదా చేయకపోవడం అనేది ఈ క్రింది విషయాలను చూస్తే మీకే అర్ధం అవుతుంది.

నడక:

నడక:

నడక: పీరియడ్స్ సమయంలో కఠిన వ్యాయామాలు చేయకూడదని కొంత మంది నిపుణుల అభిప్రాయం. కానీ నడక సురక్షితం ఇది ఎటువంటి ప్రమాధం, గాయాలు కాకుండా ఉంటుంది. నడక వల్ల శరీరంలో కొన్ని క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

పరుగు:

పరుగు:

పరుగు: మీరు పరుగెత్తానలుకుంటే, వేళ్ళవచ్చు . పీరియడ్స్ సమయంలో ఎండోర్ఫిన్స్ విడుదల అయ్యే సమయంలో కార్డియో వర్కౌట్స్ చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని ఎప్పుడు తేమగా ఉంచుకోవాలి.అందుకు పరుగు మొదలు పెట్టడానికి ముందు, తర్వాత సరిపడా నీళ్ళు త్రాగాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తగినంత నీరు తీసుకోవాలి .

 యోగా

యోగా

యోగా చాలా అనుకూలమైనది. మీ నైపుణ్యంకు సరిపోయే అనేక భంగిమలో యోగాలో ఉన్నాయి. అయితే ఇవే చేయాలి అనే సిఫార్సు ఏమీ లేదు. మీకు విశ్రాంతి పరచడానికి ఏది అనుకూలంగా ఉంటే అదే చేయవచ్చు.

ఏరోబిక్స్ :

ఏరోబిక్స్ :

కొన్ని సమయాల్లో, మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు, మీరు కొద్దిగా క్రేజీగా వెళ్ళల్సి ఉంటుంది. ఏరోబిక్ వ్యాయామం మీరు బరువు తగ్గడానికి ఒక ఫర్ ఫెక్ట్ మార్గం. అలాగే ఏరోబిక్స్ క్లాస్సలు ఒక తక్కవ ఒత్తిడి వాతావరణంలో సరదాగా చేయిస్తారు.

డాన్స్

డాన్స్

డాన్స్ ఒక ఉత్తమ వ్యాయామం అని చెప్పవచ్చు. ఎందుకంటే, డాన్స్ వల్ల శరీరం మొత్తంను మీ అనుమతి లేకుండానే ఆటోమేటిక్ గా శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి. మీకు తెలియకుండానే కొన్ని క్యాలరీలు ఖర్చుఅవుతాయి . ఇది ఒక గొప్ప ఎంపిక, ఎందుకంటే వ్యాయామం చేసినట్లే అనిపించదు.

ప్లాకింగ్

ప్లాకింగ్

నెల సమయంలో, మీరు ఇంట్లో ఉండి మరియు లైఫ్ టైమ్ సినిమాలు చూడవచ్చు . టీవీ చూసేటప్పుడు ప్లాంక్ పొజీషన్ లో ఉండవచ్చు.

పనిచేయడం:

పనిచేయడం:

పీరియడ్స్ సమయంలోనే కాకుండా రొటీన్ గా కూడా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం మాత్రమే కాకుండా ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయడం అలవాటు చేసుకోండి .

Story first published: Saturday, January 25, 2014, 13:53 [IST]
Desktop Bottom Promotion