For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నివారించవలసిన 7 ప్రమాదకరమైన హోం రెమెడీస్

By Super
|

మేము ఖచ్చితంగా మా నొప్పులను తగ్గించటంలో మొత్తం మా పాత ఇంటి రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని మేము మా అముమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ,కొన్ని ఇంటి నివారణలు సిఫారసు చేయబడ్డాయి. అలాగే మరి కొన్ని చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు. YourHealth వెబ్సైట్లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం,ఇక్కడ మీరు దూరంగా ఉండవలసిన ప్రమాదకరమైన హోం రెమడీస్ ఉన్నాయి.

చెవులను శుభ్రపరచడానికి చెవి వత్తి

చెవులను శుభ్రపరచడానికి చెవి వత్తి

చెవి వత్తులను తరచుగా చెవులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. ఒక కొవ్వొత్తి వెలిగించటం ద్వారా చెవి రెండు చివరల వద్ద చూషణ సృష్టించవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరం. దీని వలన చెవి బ్లాక్ అవటం మరియు చెవి సంక్రమణంకు దారి తీస్తుంది.

పరిష్కారం:మౌంట్ ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో సీనియర్ చెవి,ముక్కు మరియు గొంతు సర్జన్ డాక్టర్ AB జాన్,దానికి బదులుగా చెవి డ్రాప్స్ వేసుకోవాలని సిఫార్సు చేసారు.

మొటిమల నయం చేయడానికి టూత్ పేస్టు

మొటిమల నయం చేయడానికి టూత్ పేస్టు

మీ పళ్ళను శుభ్రం చేయటానికే కాకుండా, కొంతమంది వారి మోటిమలు సమస్య పరిష్కారానికి కూడా టూత్ పేస్టును ఉపయోగిస్తారు. దీని వలన ఆ ప్రాంతంలో మంట మరియు చికాకు కలిగి

మీ మోటిమలు సమస్య మరింత ఉధృతంగా ఉండవచ్చు. అందువల్ల టూత్ పేస్టు వాడటానికి సిఫార్సు లేదు.

పరిష్కారం:స్పెషలిస్ట్ స్కిన్ సెంటర్ వద్ద కన్సల్టెంట్ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ చియాంగ్ వై క్వాంగ్, దానికి బదులుగా నీటిలో కలిపిన వినెగార్ లేదా ఉప్పు నీటిని వాడాలని సిఫార్సు చేసారు.

ఉలిపిరి కాయలను కోయుట

ఉలిపిరి కాయలను కోయుట

కొందరు తమ ఉలిపిరి కాయలను కోయటానికి ఒక బ్లేడ్ లేదా ఇతర పదునైన సాధనాలను ఉపయోగిస్తారు. అయితే ఇది ప్రమాదకరం.ఇది ఒక అంటువ్యాధికి దారితీస్తుంది. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు తనను తాను కోసుకున్న కూడా రావచ్చు.

పరిష్కారం: రత్నం అలెర్జీ అండ్ స్కిన్ సెంటర్ డాక్టర్ కెవి రత్నం,దానికి బదులుగా ఒక అగ్నిశిల రాయి లేదా శస్త్రచికిత్సను సిఫార్సు చేసారు.

కాలిన గాయాలకు వెన్న రాయుట

కాలిన గాయాలకు వెన్న రాయుట

చాలా మంది ప్రజలు కాలిన గాయాలకు చికిత్స చేయడానికి వెన్నను రాస్తూ ఉంటారు. అయితే మీ కాలిన గాయాలకు వెన్న రాయటం వలన ఒక బాక్టీరియా సంక్రమణకు కారణమవుతుంది.

పరిష్కారం: డాక్టర్ రత్నం,మీ కాలిన గాయాల చికిత్సకు చల్లని నీరు సిఫార్సు చేసారు.

మానవీయంగా ఇరుక్కుపోయిన చేప ఎముక తొలగించడం

మానవీయంగా ఇరుక్కుపోయిన చేప ఎముక తొలగించడం

ప్రజలు వారి వేళ్లను ఉపయోగించి వారి గొంతులో ఇరుక్కున్న ఒక చేప ఎముకను తీయటానికి ప్రయత్నించం అనేది చాలా సాధారణం.అయితే ఈ ఎముక మీ గొంతులో బాగా లోతుగా వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఈ విధంగా చేయకూడదు. అలాగే మీ గొంతులో మీ వేలుగోళ్లతో గీతలు పడి పాడై ఉండవచ్చు.

పరిష్కారం:చెవి,ముక్కు మరియు గొంతు కన్సల్టెంట్ డాక్టర్ YH గో, మీ సమస్య పరిష్కారానికి తల మరియు మెడ సర్జరీ వైద్యులు ఉన్న ఆసుపత్రికి వెళ్ళాలని సూచించారు.

కన్ను రెప్ప కురుపులకు సూది ఉపయోగించకూడదు

కన్ను రెప్ప కురుపులకు సూది ఉపయోగించకూడదు

అనేక మంది ప్రజలు వారి కన్ను రెప్ప మీద కురుపు వేసినప్పుడు దాని పరిష్కారం కోసం కురుపును గుచ్చటానికి ఒక సూదిని ఉపయోగిస్తారు. ఏదేమైనప్పటికీ,కురుపులు మీ కంటి సమీపంలోనే తరచుగా ఉంటాయి. అలాగే ఇది మీ కంటిని దెబ్బతీయవచ్చు.

పరిష్కారం: అంతర్జాతీయ ఐ క్లినిక్ వద్ద కన్సల్టెంట్ కంటి సర్జన్ డాక్టర్ క్యూరీ చంగ్,దానికి బదులుగా యాంటి సెప్టిక్ ఐ క్రీమ్ ను ఉపయోగించాలని చెప్పారు.

శిశువు పళ్ళ చిగుళ్ళ మీద మద్యం రాయటం

శిశువు పళ్ళ చిగుళ్ళ మీద మద్యం రాయటం

ప్రజలు కొన్ని రకాల కారణాల కోసం మద్యంను ఉపయోగిస్తారు. అలాగే కొంత మంది పిల్లల పంటి నొప్పి ఉపశమనం కొరకు మద్యం ను ఉపయోగిస్తారు. అయితే,మద్యం కారణంగా వచ్చే మంట వలన మీ బిడ్డ కలత చెందవచ్చు. అంతేకాకుండా KK ఉమెన్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు సంచార పీడియాట్రిక్స్ సర్వీస్ జనరల్ హెడ్ డాక్టర్ వారెన్ లీ ప్రకారం కొన్ని రకాల మద్యాల వినియోగం మంచిది కాదు.

పరిష్కారం: డాక్టర్ లీ శిశువుకు దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పారు.అది నొప్పి ఎదుర్కోవడానికి సహాయం చేయవచ్చు.

English summary

7 Dangerous Home Remedies To Avoid

We must definitely thank Grandma for all those old home remedies which work wonders in curing our aches and pains. However, not all home remedies are recommended and some can be quite dangerous.
Desktop Bottom Promotion