For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలిసి నిద్రించడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

|

బాగా నిద్రపోవడం వల్ల మన శరీరం పొందే అనేక ప్రయోజనాల గురించి మనకు తెలిసింది. నిద్ర శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మంచి నిద్రవల్ల మనస్సు, శరీరం ఉత్తేజంగా ఫ్రెష్ గా ఉంటుంది . ఈ మాడ్రన్ ప్రపంచంలో విశ్రాంతిలేకుండా పనిచేయడం విధిగా మారింది . అయినా కూడా ఆరోగ్య మీద శ్రద్ద ఉన్నవారు త్వరగా పడుకోవాలని నిర్ణయించుకొని, బెడ్ మీదకు పోతే, త్వరగా నిద్రపట్టదు. అందుకు ముఖ్య కారణం ఒత్తిడి మరియు ఆందోళన. అటువంటి సమయంలో జంటగా(ముఖ్యంగా కపుల్స్) నిద్రపోవడం వల్ల మంచి ప్రయోజనాలే ఉన్నాయి.

ఇలా కప్పుల్ కలిసి పడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా? చాలా మంది కపుల్స్ తమ ఫిజికల్ మరియు ఎమోషనల్ కారణాల వల్ల జంటగా కలిసి నిద్రిస్తుంటారు. అంతే కాదు, పాట్నర్ తో కలసి నిద్రపోవడం వల్ల మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయోజనాలు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి.

నిద్రలేమి సమస్యను నివారించడం ఎలా?: క్లిక్ చేయండి

కపుల్స్ (జంటలు) ఇద్దరూ కలిసి నిద్రించాలనుకున్నప్పుడు కొంచెంత త్వరగా పడుకోవాలి. అలాగే త్వరగా నిద్రించాలి. ఇలా కలసి నిద్రపోవడం వల్ల ఒత్తిడిలేకుండా ఉంటుంది . మరియు గుండెకు రక్షణ కల్పిస్తుంది. మరిన్ని ప్రయోజనాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గురక నివారించడానికి కొన్ని ఉత్తమ చిట్కాలు:క్లిక్ చేయండి

త్వరగా నిద్రించడం:

త్వరగా నిద్రించడం:

ఒంటరిగా పడుకొన్నప్పుడు, మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇతర ఆలోచనలు, పనులతో మీ మెదడుకు పూర్తిగా పనిపెడుతారు. అదే జంటగా నిద్రించినట్లైతే మీకు త్వరగా నిద్రపడుతుంది. ఇతర విషయాల గురించి ఆలోచించే అవసరం ఉండదు. తోడు ఉన్నప్పుడు త్వరగా నిద్రపట్టడం సహజం. దాంతో శారీరకంగా మరియు మానసికంగా తగినంత విశ్రాంతి పొందుతారు.

సెక్యూరిటి:

సెక్యూరిటి:

పాట్నర్ తో జంటగా కలిసి పడుకోవడం వల్ల మీరు సురక్షితంగా మరియు భద్రతాభావంతో భావిస్తారు. ఇది మీ నిద్ర యొక్క విలువను పెంచుతుంది. కలిసి నిద్రించిన్నప్పుడు ఎక్కువ సమయం నిద్రించడానికి ఇది ఒక ముఖ్య కారణం.

వెచ్చని కౌగిలి:

వెచ్చని కౌగిలి:

కపుల్స్ ఇద్దరూ జంటగా కలిసి పడుకోవడం వల్ల వెచ్చదనం ఉంటుంది. మీరు సౌకర్యంగా మరియు అనుకూలంగా భావిస్తారు.ఇది మీరు మరింత గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

యాక్సిటోసిన్ అనే సంతోషం కలిగించే హార్మోన్ల ఉత్పత్తి:

యాక్సిటోసిన్ అనే సంతోషం కలిగించే హార్మోన్ల ఉత్పత్తి:

ఈ హార్మోన్ ను ఒక సెక్స్ వల్ల మాత్రమే విడుదలవుతుందనే విషయం మీకు తెలుసా? ఈ హార్మోన్ మిమ్మల్ని ఎక్కువ సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంకా ఇద్దరూ అర్దనగ్నంగా లేదా నగ్నంగా పడుకోవడం వల్ల మీ పాట్నర్ మరింత హాపిగా ఫీలవచ్చు.

స్ట్రెస్ బూస్టర్:

స్ట్రెస్ బూస్టర్:

ఎప్పుడైతే మీరు సంతోషంగా, వార్మ్ గా మరియు సెక్యూర్ గా భావిస్తారో, అప్పుడు మీకు వాటికంటే మీరేం కావాలి?ఖచ్ఛితంగా మీరు తప్పకుండా ప్రేమతో కలిగి ఉంటారు. ఇద్దరూ ప్రేమ కలిగి ఉండటం వల్ల ఒత్తిడి నేచురల్ గా తగ్గించబడుతుంది.

హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

గాఢంగా నిద్రపోవడం, సరిపడనంత సమయం (కనీసం 8గంటలు)నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా అవసరం. దాని వల్ల మీ గుండెకు ఎంటువంటి స్ట్రెయిన్ ఉండదు. అందువల్లే, కప్పులు కలిసి నిద్రించడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది.

ఎక్కువ ఎనర్జీ:

ఎక్కువ ఎనర్జీ:

మీరు బాగా నిద్రించినప్పుడు, అదీ కలిసి నిద్రించినప్పుడు, సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాదు, త్వరగా నిద్రించడం వల్ల ప్రతి రోజో త్వరగా నిద్రలేవచ్చు, అంతే కాదు, ఆరోజంతా మీరు చాలా ఎనర్జిటిక్ గా కనబడుతుంటారు.

రిలేషన్ షిప్ స్ట్రెస్ ను నివారిస్తుంది:

రిలేషన్ షిప్ స్ట్రెస్ ను నివారిస్తుంది:

కేవలం కొత్తగా పెళ్ళైవారు మాత్రమే జంటగా హాపీగా నిద్రపోతారు అనుకోవడం పొరపాటే, కప్పుల్స్ వయస్సుతో నిమిత్తం లేకుండా, జంటగా నిద్రించడం వల్ల కపుల్స్ ఇద్దరీకి చాలా అరోగ్యకరం. ఎమోషనల్ గా కూడా దగ్గరవుతారు. ఒకరినొకరు మరింత క్లోజ్ గా అర్థం చేసుకోగలుగుతారు.

English summary

8 Health Benefits Of Sleeping Together

Everyone knows that there are many health benefits of sleeping well. But in the modern world, restful sleep is a rare entity. People find it hard to fall asleep and even if they can doze off, they have disturbed sleep problems due to stress and anxiety. In such a scenario, the benefits of sleeping together, especially for couples might be relevant.
Desktop Bottom Promotion