For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైస్ మిల్క్: కమ్మని రుచి, గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

|

రైస్ మిల్క్ డైరీ ఫ్రీ మిల్క్. ఎందుకంటే దీన్ని బియ్యంతో తయారుచేస్తారు కాబట్టి. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు మరియు ఆరోగ్యకరమైన చర్మానికి మేలు చేసే గుణాలు చాలానే ఉన్నాయి. మీకు తెలుసు చాలా మంది పాలు త్రాగడం కంటే రైస్ మిల్క్ (గంజి)త్రాగడానికి చాలా ఇష్టపడుతారు. చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. మరియు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రైస్ మిల్క్ లోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకొనే ముందు, రైస్ మిల్క్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

రైస్ మిక్క్ ను బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం)నుండి తయారుచేస్తారు. రైస్ ను ఉడికించి గంజి వార్చడం లేదా బ్రౌన్ రైస్ ను నానబెట్టి, పౌడర్ చేసి, వేడినీళ్ళలో వేసి సిరప్ లా తయారుచేస్తారు. ఈ రైస్ మిక్క్ (గంజి)చాలా చిక్కగా ఉంటుంది. మరియు టేస్టీగా కమ్మగా కూడా ఉంటుంది. ఈ రైస్ మిల్క్ లో కొద్దిగా పంచదార లేదా వెనీలా చేర్చడం వల్ల టేస్ట్ చాలా గొప్పగా ఉంటుంది. వెనీలా మిక్స్ చేసిన రైస్ మిల్క్ అచ్చం ఆవు పాలలాగే ఉంటాయి. రైస్ మిల్క్ వెజిటేరియన్స్ కు చాలా పాపులర్ అయినటువంటి.

నాన్ వెజిటేరియన్స్ కు మాత్రమే ఎందుకంత పాపులర్ అయిందంటే, ఇందులో ఎటువంటి నాన్ వెజిటేరియన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇందులో ఉండవు. ఇది ప్యూర్ వెజిటేరియన్ మిల్క్. మీరు కనుక ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ తో బాధపడుతన్నట్లైతే మీకు రైస్ మిల్క్ ఉత్తమ పరిష్కారం. ఇప్పుడు ఈ రైస్ మిల్క్ లోని ఉత్తమ ప్రయోజనాలను తెలుసుకోండి....

1.రైస్ మిల్క్ మరియు తేనె

1.రైస్ మిల్క్ మరియు తేనె

ఈ రెండింటి మిశ్రమంతో ఒక ఫర్ ఫెక్ట్ ఫేషియల్!రైస్ మిల్క్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. పట్టించిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండి తర్వాత శుభ్రం చేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మరియు చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది.

2.రైస్ స్కిన్ బాడీ స్ర్కబ్

2.రైస్ స్కిన్ బాడీ స్ర్కబ్

రైస్ మిల్క్ తో చర్మానికి ఇది మరో ప్రయోజనం. రైస్ మిల్క్ తో బాదం పేస్ట్ లేదా శెనగపిండిని మిక్స్ చేసి మీ శరీరం మొత్తం రుద్దుకోవాలి. ఇది మీ చర్మాన్ని చాలా స్మూత్ గా మరియు ఫర్ ఫెక్ట్ గా మార్చుతుంది. రైస్ మిల్క్ ను చర్మానికి ఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవడం మర్చిపోకండి..

3.డార్క్ లిప్స్(పెదాలనలుపు) తగ్గిస్తుంది

3.డార్క్ లిప్స్(పెదాలనలుపు) తగ్గిస్తుంది

పెదాలు నలుపుతో ఎవరైతే బాదపడుతుంటారో, అటువంటి వారు, మీ పెదాలకు రైస్ మిల్క్ ను అప్లై చేయండి. ఇది నలుపుదనాన్ని తగ్గించి లిప్ కలర్ ను మార్చుతుంది మరియు మరియు అందమైన చర్మ సౌందర్యాన్ని అంధిస్తుంది.

4.సన్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది

4.సన్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది

ఎండవేడిమికి చర్మం కమలడం, నల్లగా మారడం వంటి సమస్య నుండి ఉపశమనం కలిగించేందు రైస్ మిల్క్ బాగా సహాయపడుతుంది. చర్మ సమస్యలకు రైస్ మిల్క్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. రైస్ మిల్క్ కు కొద్దిగా పసుపు లేదా శెనగపిండి మిక్స్ చేసి చర్మానికి అప్లై చేస్తే మంచి చర్మకాంతిని పొందవచ్చు.

5.గుండె ఆరోగ్యానికి

5.గుండె ఆరోగ్యానికి

విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. రైస్ మిల్క్ హార్ట్ స్ట్రోక్ మరియు ఇత సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఇండే ఫ్లెవనాయిడ్స్ అందుకు గొప్పగా సహాయపడుతాయి.

6.వ్యాధినిరోధకతను పెంచుతుంది

6.వ్యాధినిరోధకతను పెంచుతుంది

రైస్ మిల్క్ లో అత్యధికంగా మినిరల్స్ కలిగి ఉండి శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది . దాంతో అలర్జీలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

7.బరువు తగ్గిస్తుంది

7.బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గించడంలో రైస్ మిల్క్ కూడా చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువ. ఇది మీకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

8.కొలెస్ట్రాల్ లెవల్స్

8.కొలెస్ట్రాల్ లెవల్స్

రైస్ మిల్క్ లో విటమిన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటుంది. ఇతర పాలతో పోల్చితే రైస్ మిల్క్ లో ల్యాక్టోజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది హై లెవల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను క్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది.

English summary

8 Health Benefits Of Rice Milk

Rice milk is a dairy free milk that is made out of rice. Yes, it is pretty interesting and a very popular source of health and healthy skin in the present times. You would find people endorsing rice milk more than any other sort of milk. It is different and has a whole set of benefits associated with it. Before moving on to the benefits of rice milk, let’s understand how rice milk is made.
Story first published: Friday, February 14, 2014, 17:30 [IST]
Desktop Bottom Promotion