For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఆరోగ్యకరమైన జీవితం కోసం 8 రాందేవ్ యోగ భంగిమలు

By Super
|

మీరు ఎప్పుడైనా బరువు కోల్పోవటానికి ప్రయత్నించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారా? ఎప్పుడూ పొడవైన,అందమైన జుట్టు కావాలని కోరుకున్నారా? మేము పూర్తిగా మీ శరీరంను సంరక్షణ చేయటానికి అంతిమ పరిష్కారం గురించి చెప్పుతున్నాం. తల నుండి బొటనవేలు వరకు! మన రహస్య ఆయుధం ఏమిటి? మీరు సరిగ్గా ఉహించండి - యోగ.

మీరు భారతదేశంలో నివసిస్తూ ఉంటే,మీరు బాబా రామ్దేవ్ యొక్క పేరు విని ఉండాలి! అతను యోగను విప్లవాత్మకంగా మరియు ప్రజానీకానికి దగ్గరకు తీసుకువచ్చిన వ్యక్తి. యోగా బాబా రామ్దేవ్ యొక్క ప్రత్యేక బ్రాండ్ మిమ్మల్ని ఒత్తిడి, ఆందోళన మరియు బద్ధకం వంటివి లేకుండా మంచి జీవితం గడపటానికి సహాయపడుతుంది..మీరు కొంత బరువు కోల్పోవాలని అనుకుంటే,కేవలం ఒక ఆరోగ్యకరమైన ఆహారం మరియు రామ్దేవ్ బాబా యోగను అనుసరించండి.మీరు బలహీనమైన జుట్టు మరియు గోర్లు కలిగి ఉంటే, సరైన ఉత్పత్తులు వాడటం మరియు కొన్ని యోగ భంగిమలను చేయాలి.

ప్రకాశించే చర్మం పొందడానికి యోగా గురువు చెప్పే10 టాప్ టిప్స్: క్లిక్ చేయండిప్రకాశించే చర్మం పొందడానికి యోగా గురువు చెప్పే10 టాప్ టిప్స్: క్లిక్ చేయండి

బాబా రామ్దేవ్ యొక్క యోగ చేయటం ప్రారంభిస్తే మీ జీవితంలో అనేక అంశాలకు సహాయపడుతుంది. అంతేకాకుండా అవి మీకు ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకర జీవితానికి సహాయపడతాయి. ఇక్కడ బాబా రామ్దేవ్ యోగ గురించి తెలుసుకోవటానికి ఒక గైడ్ ఉంది.

వజ్రాసన/డైమండ్ భంగిమ

వజ్రాసన/డైమండ్ భంగిమ

వజ్రాసన/డైమండ్ భంగిమ అనేది మీ శరీరం యొక్క అన్ని ఎగువ విభాగాలకు రక్తం మరియు శక్తి సరఫరా పెంచుతుంది. బాబా రామ్దేవ్ రూపొందించిన ఈ భంగిమలో మీ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. అలాగే మీ జుట్టు పతనానికి సంబందించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది.

మోకాళ్లపై కింద కూర్చుని. మీ పిరుదులు కింద మీ కాళ్ళను తీసుకురండి. మీ మడమను విశ్రాంతిలో ఉంచాలి.

మీ తొడల వద్ద మీ అరచేతులను ఉంచాలి. ఈ సమయంలో వాటిని పైకి ఉంచరాదు.

మీ వీపు నిటారుగా ఉండాలి.

శ్వాస బయటకు వదలాలి. ప్రతి ఉచ్చ్వాస నిచ్వాస లోతుగా ఉండాలి.

మీరు ఈ భంగిమలో కనీసం 60 నిముషాలు ఉండాలి. మీకు తగినంత శక్తి ఉంటే,120 సెకన్లు ఉండాలి. మీరు బహుశా దీనిని అనేక సార్లు రిపీట్ చేయవచ్చు. మంచి శరీరం మరియు మంచి జుట్టు కోసం మరింతగా చేయండి.

అర్ధ చంద్రాసన

అర్ధ చంద్రాసన

ఈ భంగిమ అప్పర్ మరియు లోపలి తొడలు మరియు పిరుదులు వంటి కీలకమైన భాగాల టోనింగ్ కొరకు ప్రసిద్ధి చెందింది. చాలా మంది మహిళలు వారి పిరుదులు టోనింగ్ లేదని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో సమస్యగా ఉంటే, మీ అంతిమ పరిహారం ఈ అద్భుతమైన భంగిమ అని భావించవచ్చు. మీరు క్రమం తప్పకుండా ఈ కదలికను చేస్తే,కొవ్వు అంతా అంతరించిపోతుంది. మీకు వెన్నెముక గాయం లేదా జీర్ణ సమస్యలు ఉంటే,ఈ భంగిమను ప్రయత్నించవద్దు.

మీరు చాప మీద నిటారుగా నిల్చోవాలి. మీ పాదాలు రెండు దగ్గరకు తీసుకురావాలి. తల పైకి రెండు చేతులను తీసుకువచ్చి,రెండు అరచేతులను కలపండి. మీరు వీలైనంత నిటారుగా ఉండాలి. మీరు పక్కకు వంగాలి. ఈ భంగిమ చేసినప్పుడు మీ చేతులు ఎటువంటి వంపు లేకుండా నిటారుగా ఉండాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండవచ్చు. మీకు ఖచ్చితంగా తొడల వద్ద ప్రభావం కనపడుతుంది. మరల మొదటి స్థానానికి వచ్చి ఇంకో వైపు కూడా అదే ఈ భంగిమను రిపీట్ చేయాలి.

బన్దకోన్ ఆసనం

బన్దకోన్ ఆసనం

బాధకోన్ ఆసన భంగిమ మీ లోపలి తొడలు మరియు అలాగే మొత్తం శరీరం కోసం గొప్పగా ఉంటుంది. ఇది మీ సమస్య ప్రాంతాల్లో లక్ష్యంగా మరియు అదే సమయంలో మీ వెన్నెముక మీద పని చేస్తుంది. ఋతు నొప్పి లేదా జీర్ణ సమస్యలు బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ భంగిమను ప్రయత్నించాలి.

యోగ ముద్రలో కూర్చొని,మీ కాళ్ళను నిటారుగా ముందుకు చాపాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ కాళ్లను వంచకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ చేతులు తీసుకుని మరియు మీ కాళ్ళు లోపలికి మడమలు రెండు దగ్గరగా పెట్టాలి. మీ పాదాలు,చీలమండలు రెండు దగ్గరగా ఉండి సీతాకోకచిలుక ల ఉంటుంది. ఈ భంగిమను వీలైనన్ని సార్లు రిపీట్ చేయవచ్చు. మీరు ఎక్కువ సార్లు చేస్తే బాగుంటుంది.

మీ కాళ్లు పొత్తికడుపు ప్రాంతంలో ఉండుట వలన,మీ శరీరానికి ఉత్తమంగా ఉంటుంది. దీనికి ఎటువంటి పుష్ అవసరం లేదు. ఈ భంగిమను మాత్రమే సమయం మరియు సామర్థ్యంతో సమర్ధవంతం చేయవచ్చు. వశ్యత మరియు సమయంను కూడా లెక్కింపు చేయవచ్చు.

కిందకి కుక్క భంగిమ/అదో ముఖ శవాసనం

కిందకి కుక్క భంగిమ/అదో ముఖ శవాసనం

ఈ భంగిమలో మొత్తం మీ ఒత్తిడి మరియు యాంగ్జైటీ తగ్గించి మీరు విశ్రాంతి తీసుకోవటానికి సహాయపడుతుంది. ఈ భంగిమలో మీ తల కిందికి పెట్టటం వలన, రక్త ప్రవాహాన్ని గణనీయంగా పెంచుతుంది. దీనిని మీ శరీరం సడలించడం కోసం మరియు జుట్టు పెరుగుదల కోసం ఆదర్శ భంగిమగా భావిస్తారు.

మీరు ఒక చాప మీద నిల్చొని మరియు మీ పాదాలను ఫ్లాట్ గా ఉంచండి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ చేతులను శరీరానికి ఏ వైపున అయిన ఉంచుకోవచ్చు. మీ అరచేతులను తొడలకు అభిముఖంగా ఉంచాలి. ఈ ఆసనంనకు సాదారణ శ్వాస అవసరం. శరీరం కిందికి దించటానికి తలను ముందుకి వంచాలి. ఈ రెండింటికి సమన్వయం ఉండాలి. మీ అరచేతులు చాపను తాకాలి.

మీ ఎడమ కాలును కొంచెం వెనకకు తీసుకువచ్చి మరియు శాంతముగా విస్తరించండి. అలాగే మరో కాలితో ఈ ప్రక్రియను రిపీట్ చేయాలి. మీరు సంతులనం కొనసాగించటానికి,మీరు మీ చేతులు మరియు కాళ్ళు సమన్వయంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. మీరు పీల్చే నాటికి, కడుపు లోపల సర్దుకుంటుంది. 60 నుండి 90 సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచాలి. ఇప్పుడు గాలి వదలి, మాములు స్థితికి రావాలి.

ఉస్త్రాసన / ఒంటె భంగిమ

ఉస్త్రాసన / ఒంటె భంగిమ

ఉస్త్రాసన మీ మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగు పరచటానికి ఉత్తమ భంగిమ. ఈ భంగిమ చాలా తక్కువ స్థాయిలో జుట్టు కలిగి ఉన్నవారి పరిస్థితి మెరుగు పరచటానికి బాబా రామ్దేవ్ సిఫారసు చేసారు. ఈ భంగిమ సులభంగా ఉండకపోవచ్చు. కానీ సమయం పడుతుంది. దీనిని ఖచ్చితంగా చేయవచ్చు.

చాప మీద కూర్చోని మరియు వెన్నెముక నిటారుగా ఉంచాలి. మీ మోకాలును 90 డిగ్రీల కోణంలో వంచాలి. మీ చేతులను నడుముపై ఉంచాలి. మీ వేళ్లు ముందు ఉండాలి మరియు బొటన వేలు వెనుక ఉండాలి.

ఇప్పుడు గాలి బాగా పీల్చి వెనకకు వంగాలి. ఈ భంగిమ వద్ద రష్ లేదు. నెమ్మదిగా అలా ఉండండి. మీ కుడి చేతితో కుడి కాలును మరియు మీ ఎడమ చేతితో ఎడమ కాలును పట్టుకోండి. మీరు మరింత సౌకర్యవంతంగా ఉంటే, మీరు మీ అరికాళ్ళను తాకటానికి సులభంగా ఉంటుంది.

తరువాత 30 నుంచి 60 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. సాదారణంగా మీకు వీలైనంత వరకు శ్వాస తీసుకోండి. మీ కళ్ళు పైకప్పును చూస్తూ ఉండాలి. అయితే, మీ సౌకర్యం మీ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మీకు కష్టంగా ఉంటే బలవంతముగా చేయకూడదు. గాలి వదలి మళ్లీ ప్రారంభ స్థానానికి రావాలి.

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ప్రాణాయామం అనేది మీ కండరాలు,కడుపు అలాగే ఉదరంను బలోపేతం చేసే ఒక సాధారణ శ్వాస వ్యాయామం. దీనిని బాబా రామ్దేవ్ రూపకల్పన చేసారు. మీరు ఒత్తిడిని తగ్గించుకోవటానికి మరియు బరువు కోల్పోవటానికి మంచి భంగిమగా ఉంటుంది. ఇది మీ కడుపు టోన్లు మరియు అదే సమయంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిని చేయటం చాలా సాధారణ మరియు సులభం.

హాయిగా మీరు చాప మీద కూర్చోవాలి. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ అరచేతులను మోకాళ్ళపై ఉండాలి. మీ తల ముందుకు ఉండాలి.

ఇప్పుడు మీ శ్వాస కడుపు బిగించి, వెన్నెముక వైపు ఉండాలి. నిజానికి కడుపు కండరాలు వదులుగా ఉన్నప్పుడు మీ శ్వాస ప్రారంభమవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీ పొట్ట కండరాలు మామలు స్థితికి వచ్చి మరియు శ్వాస బయటకు వదలాలి.

మీ కడుపు కండరాలు బయటకు నెట్టడం మరియు లోపలికి లాగటం వంటి ప్రధాన విధిని నిర్వహిస్తూ ఉండాలి. మీరు దీనిని 50 సార్లు పునరావృతం చెయ్యాలి. మీరు పునరావృత్తులు పెంచుతున్న కొద్ది, మంచి అనుభూతి మీకు కలుగుతుంది.

మీరు ఈ రకమైన శ్వాసను చేసినప్పుడు, మీకు ఖచ్చితంగా మీ కడుపు కండర ప్రాంతం చుట్టూ పుండ్లు పడడం జరగవచ్చు. ఇది సాదారణంగా జరుగుతుంది. వెంటనే అదుపులోకి వస్తుంది. మీకు గుండె వ్యాధి లేదా హెర్నియా ఉంటే కనుక ఈ భంగిమను చేయకూడదు.

బ్రిడ్జ్ భంగిమ

బ్రిడ్జ్ భంగిమ

సేతు బందాసన అనే బ్రిడ్జ్ భంగిమ వలన మీ తొడలు,భుజాల ప్రాంతాలలో మంచి టోనింగ్ ఉంటుంది. మీ మనస్సు విశ్రాంతికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయటానికి మరియు మెడ స్త్రేచింగ్ కి సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మీ రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

మీ పాదాలు నేల మీద ప్లాట్ గా ఉండాలి. మీరు గాలి బయటకు వదులుతూ,మీ మొండెం నెలకు తాకుతూ ఉండాలి. మీ మెడ మరియు తల చాప మీద ఉండి,మిగిలిన శరీరం గాలిలో ఉండాలి. మీ మోకాలు నిటారుగా నెలకు 90 డిగ్రీ లోకి వంచి ఉండాలి.

మీరు మరింత మద్దతు పొందడానికి,చేతులు కిందకి పుష్ చేయవచ్చు. మీరు మరింత సౌకర్యవంతమైన ఉండాలంటే, మీ వెనుక క్రింద వేళ్లు కలపాలి.

ఇది విస్తరణలో జోడిస్తుంది. అయితే,ఇది మిమ్మల్ని గట్టిగా పట్టి ఉంచ కూడదని గుర్తుంచుకోవాలి.

మీకు వెనక భాగం లేదా మెడకు గాయం అయినప్పుడు ఈ భంగిమను చేయకూడదు.

విల్లో భంగిమ

విల్లో భంగిమ

ఈ భంగిమ మీ అబ్స్ కొరకు గొప్పగా ఉంటుంది. ఇది చేయటం చాలా సులభం మరియు సమర్థవంతమైనది.

మీరు స్ట్రైట్ గా నిల్చొని మీ వైపు మీ చేతులను ఉంచండి.

మీ ఎడమ మోకాలిని వంచి ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచండి.

మీ ఛాతీ ముందుకు మీ అరచేతులను తీసుకువచ్చి 2 శ్వాసలు తీసుకోండి.

మీరు గాలి పీల్చి,వదిలినప్పుడు, మీ చేతులను పైకి విస్తరించండి.

అప్పుడు ఎడమ వైపుకు తలను వంచండి. గాలి పీల్చినప్పుడు తలను నిటారుగా ఉంచండి.

ఈ భంగిమను 3-5 సార్లు రిపీట్ చేయండి.

మీకు వీలైనన్ని సార్లు పునరావృతం చేయండి.

English summary

8 Ramdev Yoga Poses For Leading A Healthy Life

Have you ever tried to lose weight and failed miserably? Ever wished for long, beautiful hair but nothing worked? Well, we completely empathize with you and have come up with the ultimate solution that will take care of your body, from head to toe! What is our secret weapon? You guessed it right—yoga!
Desktop Bottom Promotion