For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే 9 వరెస్ట్ మార్నింగ్ హ్యాబిట్స్

|

మార్నిహ్యాబిట్స్ మీ రోజు వారి దినచర్యను బట్టి ఉంటుంది. ఒక వేళ మీకు బ్యాడ్ మార్నింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లైతే , అప్పుడు మీ జీవనశైలి యొక్క ప్రారంభదశ అనారోగ్యకరమైనది. ఇలా ప్రతి రోజూ ఉదయం చెడు అలవాట్లతో పనులు ప్రారంభించడం వల్ల మీ జీవితంలో ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండటం చాలా కష్టం. అందువల్ల, మీరు మీ రోజువారి కార్యక్రమాలు ఒక మంచి అలవాట్లతో ప్రారంభించినట్లైతే మంచి జీవనశైలితో జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.

మార్నింగ్ హ్యాబిట్స్(ఉదయం అలవాట్లు)చాలా ముఖ్యమైనవి, వాటి మీద మనం కొంచెం శ్రద్ద చూపించాలి. కొన్ని సందర్భాల్లో , మనం చేసే అనారోగ్యకరమైన పనుల వల్ల వాటి గురించి పూర్తిగా మనకేం తెలియదు. మనం కేవలం ఆటోపైలట్ రీతిలో పనులకు అలవాటు పడి ఉంటాము. అందువల్ల, ఆరోగ్యకరంగా జీవించడానికి, మంచి అలవాట్లను ప్రయత్నించడానికి అత్యంత క్లిష్టమైన భాగంగా భావిస్తారు . పాత అలవాట్లను ఆఖరి వరకూ ఆచరించడం అన్నివేళలా ఒక తప్పడు సమాచరం కాకపోవచ్చు.

మీరు ప్రయత్నిస్తున్న కొన్ని వరెస్ట్ మార్నింగ్ హ్యాబిట్స్ , వెంటనే మీరు మార్చుకోవల్సినవి కొన్ని ఇక్కడ ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఈ ఆధునిక జీవితంలో శాపాలుగా ఉంటాయి. ఈ మార్నింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ను మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి. దాని వల్ల మీ భవిష్యత్త్ జీవన విధానానికి ఒక ఆరోగ్యకరమైన బేస్ మెంట్ లా ఉపయోగపడుతుంది. మరి ఆ వరెస్ట్ మార్నింగ్ హ్యాబిట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

అలారం ఆఫ్ చేయడం:

అలారం ఆఫ్ చేయడం:

అలారం మ్రోగిన ప్రతి సారి, దాన్ని ఆఫ్ చేసి మరికొంత సేపు నిద్రపోవడం వల్ల , మీ మార్నింగ్ రొటీన్ గా చేయాల్సిన పనులకు ఆలస్యం అవుతుంది. దాంతో ఈ ఒక్క చెడు అలవాటు వల్ల మీరు బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయవచ్చు మరియు మార్నింగ్ వర్కౌట్(ఉదయం వ్యాయామాలు)వాయిదా వేయవచ్చు.

మీ మొబైల్ ఫోన్ ను తనిఖీ చేయడం:

మీ మొబైల్ ఫోన్ ను తనిఖీ చేయడం:

మీరు ఉదయం నిద్రలేవకుండా , ఇంకా పూర్తిగా కళ్ళు తెరవక ముందే ఫోన్ బుక్ ను ఓపెన్ చేయకండి . ఒక వేళ మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చిన కాల్స్ మీరు మిస్స్ అయున్నా కూడా, మరేం పర్వాలేదు. ఉదయం నిద్రలేవగానే ఒత్తిడి జీవితంను పొందడానికి ముందు కొంత సమయం రిలాక్స్ అవ్వాలి.

ప్రతి రోజూ నిద్రలేవగానే టీ లేదా కాఫీతో దినచర్యను ప్రారంభించడం:

ప్రతి రోజూ నిద్రలేవగానే టీ లేదా కాఫీతో దినచర్యను ప్రారంభించడం:

ఉదయం నిద్రలేవగానే ఏదైనా ఆల్కలైన్ తో మీ దినచర్యను ప్రారంభించాలి. ఎందుకంటే మీ పొట్టలో ఆల్రెడి యాసిడ్స్ రాత్రుల్లో ఉత్పత్తి అయ్యుంటాయి. కాబట్టి, టీ , కాఫీలు త్రాగడం వల్ల మరిన్ని యాసిడ్స్ పెరిగే అవకాశం ఉంది. మీ దినచర్యను గోరువెచ్చని లైమ్ వాటర్ తో ప్రారంభించడం చాలా ఉత్తమం.

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం:

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం:

అర్జెంట్ లో అల్పాహారాన్ని తినకుండా దాటవేయడం వరెస్ట్ మార్నింగ్ హ్యాబిట్స్ లో ఇది ఒకటి . ఈ విషయాన్ని ఈరోజే మీరు మానుకోవాలి. ప్రతి రోజూ ఉదయం మీ అల్పారం తీసుకోడం కోసం కనీసం 15నిముషాలు ప్లాన్ చేసుకోండి.

మెయిల్ చెక్ చేయండి:

మెయిల్ చెక్ చేయండి:

మీరు ఆఫీసుకు వెళ్ళవరకూ మీ ఈమెయిల్స్ భద్రంగా అలాగే ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద నుండినే రిప్లేలు పంపించడం ఉదయాన్నే ప్రారంభించకండి . ఇది మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది .

ఉదయాన్నే ఆర్గ్యుమెంట్ చేయడం:

ఉదయాన్నే ఆర్గ్యుమెంట్ చేయడం:

ఉదయం సమయంలో అన్ని రకాల స్ట్రెస్ ఫుల్ పరిస్థితులను నివారించాలి. మీ మైండ్ తో ఫైట్ చేయడం మానుకోవాలి, ఆ కోపాన్ని పిల్లల మీద, భర్త మీద, లేదా చూపించకూడదు.

స్ట్రెచ్ చేయడానికి సమయం లేకపోవడం:

స్ట్రెచ్ చేయడానికి సమయం లేకపోవడం:

నిద్రలేవగానే మీఅంతట మీరు స్ట్రెచ్ అవ్వడం చాలా ముఖ్యం. మెలుకువ రాగనే వెంటనే అలాగే లేచి డ్రెస్సింగ్ చేసుకోవడం కాదు. స్ట్రెచింగ్ వల్ల మీ శరీరంలో కండరాలు వదులవుతాయి . దాంతో మీ కండరాలు పట్టేసినట్లుండటం లేదా క్రాంప్స్ గా ఉండటం జరగదు.

బ్రేక్ ఫాస్ట్ ను కొద్దిగానే తీసుకోవడం:

బ్రేక్ ఫాస్ట్ ను కొద్దిగానే తీసుకోవడం:

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం ఒక చెడు అలవాటైతే, చాలా తక్కువగా తినడం మరో వరెస్ట్ హ్యాబిట్. దీని వల్ల పనిలో ఉన్నప్పుడు భోజనానికి ముందే ఆకలి వేయడం వల్ల జంక్ ఫుడ్స్ మీద కోరిక మళ్లడం , వాటిని తిరడం వల్ల అధిక కొలెస్ట్రాల్ చేరడం.

అల్పాహారాన్ని కొద్దిగానే తీసుకోవడం:

అల్పాహారాన్ని కొద్దిగానే తీసుకోవడం:

ట్రావెల్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదా ఒకే సారి ఆత్రుతగా తినడం వంటివి చేయకూడదు . మీరు మొదట కొన్ని గ్లాసుల నీళ్ళు త్రాగి 30నిముషాల తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేయాలి తర్వాత పనులు ప్రారంభించాలి.

English summary

9 Worst Morning Habits For Your Health

Morning habits form the basis of your day's work. If you have bad morning habits, then the basis of your lifestyle is unhealthy. It is very hard to have a healthy life when you begin each day by doing things that are completely unhealthy. That is why; you need to have a healthy morning routine on the basis of which you can build up the rest of your day.
Desktop Bottom Promotion