For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

By Mallikarjuna
|

ప్రస్తుత రోజుల్లో ప్రజలు మరింత బద్దకస్తులుగా మారుతున్నారు. నడక, వ్యాయమాం వంటి జోలికిపోకుండా, ఆహార నియమాలు పాటించకుండా అనేక ఆరోగ్య సమస్యల భారీన పడుతున్నారు. కొంత మంది మాత్రం ఆరోగ్యం మీద అవగాహన పెంచుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు . ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఆఫీసులకు వెళ్ళేవారు ఎలివేటర్స్ ఉపయోగించకుండా మెట్లను ఎక్కుతున్నారు. ఎలివేటర్లో వెళ్ళడం కంటే మెట్లు ఎక్కి వెల్లడం వల్ల అధిక ప్రయోజనాలున్నాయి . ఎలివేటర్ల కంటే మొట్లు ఎక్కడం వల్ల అనేక మార్గాల్లో ప్రయోజనం కలిగిస్తాయి.

ఇది అన్ని వ్యాయామాల కంటే అత్యంత ఎఫెక్టివ్ వ్యాయామం. ఇంకా తాజా అధ్యయనాల ప్రకారం మెట్లు ఎక్కడం వల్ల ఇది క్యాలరీలను కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిరూపించబడ్డాయి.ఇంకా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు ఎన్ని సార్లు, జాగింగ్ చేశారు, స్విమ్మింగ్, సైక్లింగ్, టెన్నీస్ లేదా ఇంకా ఏమైనా ఇతర వ్యాయామాలు చేసారన్న అన్నది కాదు, ఎన్ని మెట్లు ఎక్కారు, ఎంత ప్రయోజనం పొదరు అన్నదే ఇక్కడి విషయం. మెట్లు ఎక్కడం వల్ల పొందే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి...

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

వివిధ రకాలుగా మెట్లు ఎక్కడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండ ఒక సురక్షితమైన మార్గం. బలంగా ఉన్న ఊరిపితిత్తులు ఆక్సిజన్ ను మరింత వేగవంతంగా తీసుకోవడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉంచడానికి గొప్పగా సహాయపడుతుంది . దాంతో రక్తప్రవాహం వేగంగా ప్రవహించి మనల్ని మరింత ఉత్సాహాంగా ఫీల్ బెటర్ గా చేస్తుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

ఎలివేటర్ల వెళ్ళడం నివారించి మెట్ల ఎక్కడం వల్ల ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, కొన్ని సార్లు ఇది గొప్పగా మీ సమయాన్ని మరియు శక్తిని తగ్గిపోకుండా కాపాడుతుంది . కొన్ని సందర్భల్లో ఎలివేటర్లు పిక్ చేసుకొనే టైం నిదానం అవుతాయి. అంతలోపు మీరు అసలు స్థానంకు చేరుకోవచ్చు.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లు ఎక్కడం వల్ల బరువు పెరగడంతో పోరాడి క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లు ఎక్కడం ఒక ఫ్రీ ఎక్సర్ సైజ్ అని మనం చెప్పవచ్చు . మీరు ఎటువంటి ఖర్చులేకుండా, ఇతరుకుల ఫీజులు చెల్లించకుండా, ఇతర వ్యాయామ పరికరాలు ఏవి కొనకుండానే, మీరు ఎంత సమయం కావాలన్నా మీరు మెట్లను వ్యాయామం కోసం ఉపయోగించుకోవచ్చు.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లను ఎక్కడం వల్ల మీ జీవిత కాలం మరికొన్ని సంవత్సరాలు పెరుగుతుంది . అలాగే ఎటువంటి ప్రమాధం, గాయాలు తగలకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీ కండరాలకు తగినంత శక్తిని అంధించి కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇది మీ జీవితంలో కష్టమైన వాటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లు ఎక్కడం వల్ల మీ కాళ్ళ మరియు తొడలు, పిరుదల యొక్క ఎముకలను బలోపేతం చేస్తుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్లు ఎక్కడం వల్ల ఒత్తిడిని దూరం చేస్తుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

ఈ వ్యాయామం చేసిన తర్వాత మీకు ఒక మంచి నిద్ర పడుతుంది.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

డాక్టర్ సలహాతో గర్భిణీలకు కూడా ఇది ఒక ఉత్తమ వ్యాయామం.

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

మెట్టు ఎక్కడం వల్ల పొందే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు టైప్ 2 డయాబెటిస్ రాకుండా మరియు ఇతర క్రోనిక్ వ్యాధులు రాకుండా ప్రమాధాన్ని తగ్గిస్తుంది.

Story first published: Tuesday, February 25, 2014, 12:16 [IST]
Desktop Bottom Promotion