For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు

By Super
|

మీకు దగ్గు,తుమ్ములు నిరంతరాయంగా వస్తున్నాయా? మీకు మీ అలెర్జీ చికాకు కలిగిస్తున్నదా? చివరగా, మీరు ఒక వైద్యుడుని సందర్శించాలని ఆలోచిస్తున్నారా? జలుబు కోసం మీ మందులు పనిచేయకపోతే మరియు మీరు మీ శరీరం నొప్పులు మరియు అలెర్జీలతో కఠినముగా ఉంటే,అప్పుడు మీరు సైనసిటిస్ గా భావించాలి.

మీరు మందుల కొరకు ప్లానింగ్ చేసుకోవాలి. మీరు వాడే మందులు వొండరింగ్ చేస్తాయా? అవి అల్లోపతిక్, హోమియోపతి లేదా ఆయుర్వేదం కావచ్చు. మీకు చికిత్స గురించి గందరగోళం లేకుండా మేము కొన్ని మార్గదర్శకాలను చెప్పుతున్నాము. సైనసిటిస్ వచ్చినప్పుడు ఆయుర్వేదం ఉత్తమమైనది. సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. సైనసిటిస్ చికిత్సలో ఆయుర్వేద మందులు ఖచ్చితంగా మీకు కొంత ఉపశమనం కలిగిస్తాయి. తరువాత,మీరు ఉదయం మేల్కొన్నప్పుడు తుమ్ములు,దగ్గు లేదా ఒక చెడు తలనొప్పి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రింద సైనసిటిస్ చికిత్స కు కొన్ని ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.

ఎలర్జీకి కారణాలు మరియు లక్షణాలు, నివారణ చిట్కాలు:క్లిక్ చేయండి

Ayurvedic Remedies For Sinus Infection

1. అను తైలం

సైనసిటిస్ చికిత్సలో ఆయుర్వేద మందులలో అను తైలం ఒకటిగా ఉన్నది. మీరు సైనసిటిస్ గురించి ఫిర్యాదు చేసినప్పుడు ఒక ఆయుర్వేద విధానంలో ఖచ్చితంగా అను తైలంను సిఫారుసు చేయవచ్చు. ఇది కంజెషన్ తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఈ నూనెలు ముక్కు ద్వారా ప్రయాణించడం వలన బ్లాక్స్ తొలగించడానికి తగినంత మంచివి. తొలుత మీకు ముక్కు నుండి నిరంతరం తుమ్ము ఉన్నప్పటికీ,కొన్ని రోజుల్లో ఉత్తమంగా పనిచేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ కు ఆయుర్వేద చికిత్స ప్రభావం ఉంటుంది.

2. ఖదిరాది వాతి

ఈ సైనస్ ఇన్ఫెక్షన్ కొరకు ఆయుర్వేద చికిత్స కోసం వెళ్ళితే మీ డాక్టర్ సిఫార్సు చేసే తదుపరి ఔషధంగా ఖదిరాది వాతి ఉంటుంది. ఈ మెడిసిన్ ప్రధానంగా వాపు తగ్గించటానికి వైద్యుడు సిఫారుసు చేస్తారు. ఇదే ప్రయోజనాన్ని కలిగిన కాంచనార గుగ్గులు మరియు వ్యొశాది వాతి వంటి ఇతర మందులు కూడా ఉన్నాయి.

3. చ్యవన్ ప్రశా

చ్యవన్ ప్రశా ఆయుర్వేద చికిత్సలలో సిఫార్సు చేసిన సాధారణ మందుగా ఉంది. సైనసిటిస్ చికిత్స ఆయుర్వేద మందులలో చ్యవన్ ప్రశాకు ఎటువంటి మినహాయింపు లేదు. నాసికా అలెర్జీలు,శరీర నొప్పి వంటి అనారోగ్యాలు చ్యవన్ ప్రశా ద్వారా నయమవుతాయి. శరీర నొప్పి వంటి రోగాల చికిత్సకు అబ్రాఖ బష్మ మరియు లక్ష్మీ విలాస్ రాస్ వంటి ఇతర మందులు కూడా ఉన్నాయి.

4. చిత్రాక హరీతకి

ఇది లేహ్య రూపంలో అందుబాటులో ఉన్న ఒక ఔషధం. ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైనది ఏమిటంటే మీ డాక్టర్ చెప్పిన రూపంలో క్రమం తప్పకుండా సేవించాలి. సాధారణంగా దీనిని రెండు టేబుల్ పాలతో పాటు ఒక మోతాదులో వినియోగిస్తారు.

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్:క్లిక్ చేయండి

5. జీవంధార

కర్పూరం మరియు మిథనాల్ కలయిక కలిగిన జీవంధారను సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు.ఈ మెడిసిన్ ఆవిరితో నాసిక పీల్చడం జరుగుతుంది. ఇది ఉత్తమ సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ఒకటి. ఒక వారంలో రెండుసార్లు పీల్చినట్లయితే చాలా మంచిది. మీకు ఖచ్చితంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది.

6. ఒక మిశ్రమం

మీ శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకు మీరు వ్యాధి నిరోధకత మొదటి అడుగు నిర్మించడానికి అవసరం అయిన విషాన్ని శరీరం నుండి తీసివేయాలి. మీరు రోజంతా నీరు త్రాగటం ద్వారా తేలికగా చేయవచ్చు. కొంత అదనపు ఉపశమనం కోసం మీరు త్రాగే టీ లో పుదీనా,లవంగాలు,అల్లం జోడించండి. అంతేకాకుండా మీరు ఉడికించిన ఆహారంలో పసుపు,నల్ల మిరియాలు,సోపు,జీలకర్ర, ధనియాలు,అల్లం వెల్లుల్లిని జోడించండి.

సైనసిటిస్ ఒక కఠినమైన మరియు మంచి ఆహారం ద్వారా చికిత్స చేయవచ్చు. అలాగే దీనికి ఈ ఆయుర్వేద చికిత్సలు బాగా పని చేస్తాయి. మీరు మంచి ఫలితాలు కోసం కొన్ని రోజులు ఖచ్చితంగా దీనిని ప్రయత్నించవచ్చు.

English summary

Ayurvedic Remedies For Sinus Infection

Are you coughing and sneezing continuously? Are you getting irritable on your allergy? Finally, do you think it is time to visit a doctor? If your medicines for common cold doesn’t work and if you are having a tough time with your body aches and allergies, then you can suspect sinusitis.
Story first published: Tuesday, February 11, 2014, 19:37 [IST]
Desktop Bottom Promotion